Dry Grapes : రోజూ గుప్పెడు కిస్మిస్‌లను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా ?
Dry Grapes : ఎండు ద్రాక్ష.. వీటినే కిస్మిస్‌లు అని కూడా అంటారు. వీటిని రోజూ గుప్పెడు మోతాదులో తింటే అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కిస్మిస్‌లలో ఉండే పోషకాలు నోట్లో ఉండే బాక్టీరియాను నాశనం చేస్తాయి. దీంతో నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కిస్మిస్‌లలో ఐరన్ అధికంగా ఉంటుంది. అందువల్ల వీటిని తింటే రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. రక్తం బాగా తయారవుతుంది. కిస్మిస్‌లను తినడం వల్ల … Read more









