Foods For Cold And Cough : ద‌గ్గు, జ‌లుబు ఉన్నాయా.. వీటిని తీసుకుంటే.. వెంట‌నే త‌గ్గిపోతాయి..!

Foods For Cold And Cough : మారిన వాతావ‌ర‌ణంగా కార‌ణంగా మ‌న‌లో చాలా మంది జలుబు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. చిన్న పిల్ల‌ల నుండి పెద్ద‌ల వ‌ర‌కు అంద‌రూ జ‌లుబుతో బాధ‌ప‌డుతున్నారు. జలుబు కార‌ణంగా క‌లిగే ఇబ్బంది, అస్వ‌స్థ‌త అంతా ఇంతా కాదు. జ‌లుబు కార‌ణంగా ముక్కు నుండి నీరు కార‌డం, ముక్కు దిబ్బ‌డ‌, త‌ల‌నొప్పి, నీర‌సం, చికాకు వంటి ఇబ్బందులు క‌లుగుతాయి. చాలా మంది జ‌లుబు బారిన ప‌డ‌గానే మందుల‌ను, యాంటీ బ‌యాటిక్ ల‌ను వాడుతూ … Read more

Healthy Foods : ఈ ఆహారాల‌ను రోజూ తీసుకోవాల్సిందే.. ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు..!

Healthy Foods : మ‌న శ‌రీర ఆరోగ్యం మ‌నం తీసుకునే ఆహారంపై ఆధార‌ప‌డి ఉంటుంది. మ‌నం ఆరోగ్యంగా, ఫిట్ గా, ఉత్సాహంగా ప‌ని చేసుకోవాల‌న్నా,అనారోగ్య స‌మ‌స్య‌లు మ‌న దరి చేరకుండా ఉండాల‌న్నా అన్ని ర‌కాల ఆహారాల‌ను మ‌నం రోజూ ఆహారంగా తీసుకోవాలి. మ‌నం తీసుకునే ఆహారంపై ప్ర‌త్యేక శ్ర‌ద్ద వ‌హించాలి. మ‌నం చ‌క్క‌టి ఆహారాన్ని తీసుకుంటేనే మ‌నం ఏదైనా సుల‌భంగా చేయ‌గ‌లుగుతాము. చ‌క్క‌టి నిద్ర‌ను సొంతం చేసుకోగలుగుతాము. మ‌నం ఏ ఆహారాల‌ను తీసుకున్నా తీసుకోక‌పోయిన ఇప్పుడు చెప్పే … Read more

Healthy Foods : ఈ మూడింటినీ నాన‌బెట్టి రోజూ తినండి.. ఎన్నో వ్యాధులు న‌య‌మ‌వుతాయి..!

Healthy Foods : ఈ ప‌దార్థాల‌ను నాన‌బెట్టి తీసుకుంటే చాలు మ‌నం 20 కి పైగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త‌పోటు, గుండెలో మంట‌, డ‌యాబెటిస్, కొలెస్ట్రాల్ పేరుకుపోవ‌డం, ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ సాఫీగా సాగ‌క‌పోవ‌డం వంటి స‌మ‌స్య‌ల‌న్నీ న‌యం అవుతాయి. ఈ మూడు ప‌దార్థాలు ఎంతో శ‌క్తివంత‌మైన‌వి. వీటిలో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. వీటిని స‌రైన పద్దతిలో తీసుకోవ‌డం … Read more

Healthy Foods : ఉద‌యాన్నే నిద్ర లేచాక తీసుకోవాల్సిన ఆహారాలు ఇవి.. ఎంతో మేలు చేస్తాయి..

Healthy Foods : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. ఇలా అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణం మారిన మ‌న ఆహార‌పు అల‌వాట్లు, మ‌న జీవ‌న శైలే అని చెప్ప‌వ‌చ్చు. ఇష్టం వ‌చ్చిన‌ట్టు ఏది ప‌డితే అది తిన‌డం, ఎప్పుడూ ప‌డితే అప్పుడు తిన‌డం వంటివి చేయ‌డం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తున్నాయి. అసలు మ‌నం ఉద‌యం లేచిన త‌రువాత ఎటువంటి ఆహారాల‌ను తీసుకోవాలి.. … Read more

Health Tips : తొలిరాత్రికి ఒక‌టి లేదా రెండు రోజుల ముందు.. నూత‌న దంప‌తులు వీటిని తీసుకుంటే.. ఇక అస‌లు ఆ విష‌యం చెప్ప‌లేరు..!

Health Tips : దంప‌తుల‌కు ఎవ‌రికి అయినా స‌రే తొలి రాత్రి అంటే కాస్త బిడియం, బెరుకు అన్నీ ఉంటాయి. జీవితంలో ఏ దంప‌తులు అయినా స‌రే త‌మ‌కు తొలిరాత్రి మ‌ధురానుభూతుల‌ను పంచాల‌ని కోరుకుంటారు. పెళ్లితో రెండు మ‌న‌స్సులు ఒక‌ట‌య్యాక‌.. తొలిరాత్రితో రెండు శ‌రీరాలు ఒక‌ట‌వుతాయి. అదొక ప‌విత్ర కార్యం. అయితే తొలి రాత్రి రోజు స‌హ‌జంగానే దంప‌తుల‌కు కంగారు, ఆందోళ‌న ఉంటాయి. దీనికి తోడు అస‌లు కార్యంలో పాల్గొంటామా లేదా అని అనిపిస్తుంది. అయితే ఈ … Read more

Healthy Foods : రోజూ ఈ మూడింటిని తినండి.. నీర‌సం, అల‌స‌ట‌, నొప్పులు అస‌లు ఏవీ ఉండ‌వు..

Healthy Foods : ప్ర‌స్తుత కాలంలో డ‌యాబెటిస్, కొలెస్ట్రాల్, ర‌క్త‌హీన‌త‌, కీళ్ల నొప్పులు,నీర‌సం వంటి అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డే వారు రోజురోజుకు ఎక్కువవుతున్నారు. ఇవే కాకుండా గుండె సంబంధిత స‌మ‌స్య‌లు, ర‌క్త‌పోటు, విట‌మ‌న్ల లోపం వంటి అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా మ‌న‌ల్ని వేధిస్తున్నాయి. ఈ స‌మ‌స్య‌ల‌న్నింటికి మ‌న ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న విధాన‌మే కార‌ణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. ఇటువంటి అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో మ‌న‌కు కొన్ని ర‌కాల ధాన్యాలు ఎంతగానో ఉప‌యోగ‌ప‌డతాయ‌ని పోష‌కాహార … Read more

Healthy Foods : రోజంతా చురుగ్గా ఉండాలంటే.. ఉదయాన్నే ఇవి తీసుకోండి..!

Healthy Foods : మనలో చాలా మంది రోజూ శారీరక శ్రమ ఎక్కువగా చేస్తుంటారు. నాలుగు చోట్లకు తిరుగుతారు. లేదా బాగా మాట్లాడాల్సి వస్తుంది. దీంతోపాటు చాలా మంది ఉద్యోగం చేసేందుకు గంటల తరబడి ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇదంతా శారీరక శ్రమ కిందకే వస్తుంది. దీంతో బాగా అలసిపోతుంటారు. సాయంత్రం అయ్యే సరికి శరీరంలో శక్తి ఏమీ ఉండదు. నీరసంగా అనిపిస్తుంది. దీంతో సాయంత్రానికి అసలు ఏ పని చేయలేకపోతుంటారు. అయితే ఉదయం తీసుకునే ఆహారంలో … Read more

Energy : రోజంతా అలసి పోకుండా చురుగ్గా.. ఉత్సాహంగా.. ఉండాలంటే.. వీటిని తీసుకోండి..!

Energy : ప్రస్తుత తరుణంలో చాలా మంది రోజంతా ఉరుకుల పరుగుల బిజీ జీవితాన్ని గడుపుతున్నారు. దీని వల్ల శక్తి త్వరగా నశిస్తోంది. కొందరు ఉదయం నిద్రలేస్తూనే నీరసంగా, శక్తి లేనట్లు ఉందని చెబుతుంటారు. ఇక అలాంటి వారు రోజంతా ఉత్సాహంగా ఉండలేరు. చురుగ్గా పనిచేయలేరు. ఇలా చాలా మంది శక్తి లేకుండా బలహీనంగా మారి ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే కింద తెలిపిన ఆహారాలను రోజూ తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి … Read more

Obesity In Kids : మీ పిల్ల‌లు బాగా లావుగా ఉన్నారా ? రోజూ ఇవి పెడితే స‌న్న‌గా మారుతారు..!

Obesity In Kids : ప్ర‌స్తుత త‌రుణంలో చిన్నారులు క్రీడ‌లు స‌రిగ్గా ఆడ‌డం లేదు. కంప్యూట‌ర్లు, టీవీలు, ఫోన్ల‌ను బాగా ఉప‌యోగిస్తున్నారు. దీంతో డిజిట‌ల్ తెర‌ల‌ను ఎక్కువ‌గా వీక్షిస్తూ గంట‌ల త‌ర‌బ‌డి కూర్చునే ఉంటున్నారు. పైగా జంక్ ఫుడ్స్‌, చిరు తిళ్ల‌ను ఎక్కువ‌గా తింటున్నారు. దీంతో ఊబ‌కాయం స‌మ‌స్య ప్ర‌స్తుతం చిన్నారుల్లో ఎక్కువ‌వుతోంది. అధికంగా బ‌రువు పెరుగుతూ లావుగా మారుతున్నారు. అయితే పిల్ల‌ల‌కు రోజూ కింద తెలిపిన ఆహారాల‌ను ఇవ్వ‌డం వ‌ల్ల వారిలో క్యాల‌రీలు సుల‌భంగా ఖ‌ర్చ‌వుతాయి. … Read more

World Kidney Day 2022 : ఈ ఆహారాల‌ను రోజూ తిన్నారంటే.. మీ కిడ్నీలు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి..!

World Kidney Day 2022 : మ‌న శ‌ర‌రీంలో వ్య‌ర్థాలు ఎప్ప‌టిక‌ప్పుడు పేరుకుపోతుంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. రోజూ మ‌నం తినే ఆహారాలు, తాగే ద్ర‌వాల కార‌ణంగా మ‌న శ‌రీరంలో వ్య‌ర్థాలు చేరిపోతుంటాయి. అయితే వాటిని శరీరం ఎప్ప‌టిక‌ప్పుడు బ‌య‌ట‌కు పంపుతుంది. ముఖ్యంగా మ‌న శరీరంలో ఉత్ప‌త్తి అయ్యే వ్య‌ర్థ ద్ర‌వాల‌ను కిడ్నీలు వ‌డ‌బోస్తాయి. త‌రువాత ఆ ద్ర‌వాల‌ను బ‌య‌ట‌కు పంపుతాయి. దీంతో కిడ్నీలు నిరంత‌రాయంగా పనిచేస్తూనే ఉంటాయి. కానీ మ‌నం పాటించే జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల … Read more