Children Height Increase : మీ పిల్లలు బాగా ఎత్తుగా పెరగాలంటే.. వీటిని తినిపించండి..!

Children Height Increase : మన శరీరం ఒక దశ తరువాత ఎత్తు పెరగదు. 18 నుంచి 20 ఏళ్ల వరకు ఎవరైనా సరే ఎత్తు పెరుగుతారు. ఈ క్రమంలోనే కొందరు తమ వంశపారంపర్యంగా వచ్చే జీన్స్‌ పరంగా బాగా ఎత్తు పెరుగుతారు. కొందరు తక్కువ ఎత్తు పెరుగుతారు. ఇక ఒక వయస్సు దాటాక ఎత్తు పెరగడం ఆగిపోతుంది. అయితే తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నతనం నుంచే పోషకాలు కలిగిన ఆహారాలను రోజూ పెట్డడం వల్ల వారు … Read more

Heart Health : గుండె ఎప్పటికీ ఉక్కులా పనిచేయాలంటే.. ఈ విధంగా చేయాల్సిందే..!

Heart Health : ప్రస్తుతం మనం తీసుకుంటున్న ఆహారాలు, పాటిస్తున్న జీవన విధానం వల్ల అనేక వ్యాధులు వస్తున్నాయి. ముఖ్యంగా టైప్‌ 2 డయాబెటిస్‌తోపాటు గుండె జబ్బుల బారిన పడుతున్నారు. అధిక బరువు సమస్య కూడా చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ క్రమంలోనే ఆరోగ్యంగా ఉండడం కోసం పౌష్టికాహారం తీసుకోవడం తప్పనిసరి అయింది. కింద తెలిపిన ఆహారాలను రోజూ తీసుకోవడం వల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఎప్పటికీ గుండె ఉక్కులా పనిచేస్తుంది. దీంతోపాటు ఇతర … Read more

ఉద‌యం ఆహారంలో వీటిని తీసుకోవాలి.. ఇక మీకు తిరుగులేదు..!

సాధార‌ణంగా కొంద‌రు ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ చేయ‌రు. నేరుగా మ‌ధ్యాహ్నం భోజ‌న‌మే చేస్తుంటారు. అయితే వాస్త‌వానికి ఉద‌యం మ‌నం తీసుకునే ఆహారంలో అన్ని పోష‌కాలు ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా ప్రోటీన్లు, కొవ్వులు ఉద‌యాన్నే ఎక్కువ‌గా తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో రోజులో మ‌న‌కు కావ‌ల్సిన పోష‌కాల్లో అధిక భాగం ఉద‌యం ఆహారం నుంచే వ‌స్తాయి. ఈ క్ర‌మంలో శ‌క్తి ల‌భిస్తుంది. ఉత్సాహంగా ఉండ‌వ‌చ్చు. ఉద‌యం ఆహారంలో కింద తెలిపిన వాటిని తీసుకోవ‌డం వ‌ల్ల ఎంతో శ‌క్తి ల‌భిస్తుంది. అలాగే పోష‌కాలు … Read more

ఈ ఆహారాల‌ను తీసుకున్నారంటే.. బెడ్ మీద కేక పెట్టాల్సిందే..!

ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది ఒత్తిడి, ఇత‌ర ఆందోళ‌న‌లు, మానసిక స‌మ‌స్య‌ల కార‌ణంగా శృంగార జీవితాన్ని అనుభ‌వించ‌లేక‌పోతున్నారు. వాస్త‌వానికి శృంగారం కూడా ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. దీని వ‌ల్ల మాన‌సిక ఒత్తిడి నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. డిప్రెష‌న్ దూర‌మ‌వుతుంది. అందువ‌ల్ల శృంగారంలో త‌ర‌చూ పాల్గొనాల‌ని వైద్యులు చెబుతుంటారు. అయితే కింద తెలిపిన ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల స్త్రీ, పురుషులు ఇద్ద‌రిలోనూ శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది. దీంతో బెడ్ మీద కేక పెట్ట‌వ‌చ్చు. మ‌రి ఆ ఆహారాలు ఏమిటంటే.. … Read more

Healthy Foods : 30 ఏళ్లు దాటిన వారు ఈ ఆహారాల‌ను రోజూ తినాలి.. ఎందుకంటే..?

Healthy Foods : వ‌య‌స్సు మీద ప‌డుతున్న కొద్దీ స‌హ‌జంగానే ఎవ‌రికైనా స‌రే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. శ‌రీరంలో ఉత్తేజం త‌గ్గుతుంది. ఆఫీసుల్లో గంట‌ల త‌ర‌బ‌డి కూర్చుని ప‌నిచేసేవారికైతే అనారోగ్య స‌మ‌స్య‌లు ముప్పేట దాడి చేస్తుంటాయి. అందువ‌ల్ల వ‌య‌స్సు పైబ‌డుతున్న వారు క‌చ్చితంగా ఆరోగ్యం విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా 30 ఏళ్లు వ‌చ్చిన వారు రోజూ తీసుకునే ఆహారాల విష‌యంలో జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల్సి ఉంటుంది. అవేమిటంటే.. 1. వ‌య‌స్సు 30 ఏళ్లు దాటిన వారు … Read more

చ‌లికాలంలో వీటిని క‌చ్చితంగా తీసుకోవాలి.. ఎందుకంటే..?

సీజ‌న్లు మారిన‌ప్పుడ‌ల్లా స‌హ‌జంగానే మ‌న‌కు ప‌లు ర‌కాల స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. అయితే చ‌లికాలంలో శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల‌తోపాటు జీర్ణ స‌మ‌స్య‌లు కూడా వ‌స్తుంటాయి. మ‌ల‌బ‌ద్ద‌కం వ‌స్తుంటుంది. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కాదు. దీంతోపాటు కొంద‌రు చ‌లికి త‌ట్టుకోలేక‌పోతుంటారు. అలాంటి వారు ఈ సీజ‌న్‌లో కింద తెలిపిన ఆహారాల‌ను తీసుకోవాలి. దీంతో చ‌లి నుంచి బ‌య‌ట ప‌డ‌డ‌మేకాదు, సీజ‌న‌ల్ వ్యాధులు రాకుండా జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు. అలాగే జీర్ణ స‌మ‌స్య‌లు ఉండ‌వు. మ‌రి ఈ సీజ‌న్‌లో తీసుకోవాల్సిన ఆ ఆహారాలు … Read more

Health Tips : ఉద‌యం ప‌ర‌గ‌డుపున‌ దీన్ని పొట్ట‌లో వేసేయండి.. ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి..!

Health Tips : మ‌న శ‌రీరంలో రెండు ర‌కాల బాక్టీరియాలు ఉంటాయ‌న్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. ఒక‌టి మంచి బాక్టీరియా అయితే.. రెండోది చెడు బాక్టీరియా. చెడు బాక్టీరియా మ‌న‌కు కీడు చేస్తుంది. మంచి బాక్టీరియా మ‌న‌కు మేలు చేస్తుంది. మంచి బాక్టీరియా వ‌ల్ల మ‌న‌కు అనేక ర‌కాల ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. మ‌న శ‌రీరంలో విట‌మిన్ డి, బి12ల‌ను ఆహారం నుంచి స‌రిగ్గా శోషించుకోవ‌డానికి మంచి బాక్టీరియా అవ‌స‌రం అవుతుంది. విట‌మిన్ కెను త‌యారు చేయ‌డానికి, ఒత్తిడిని … Read more

Health Tips : మీరు రోజూ ర‌న్నింగ్ చేస్తారా ? అయితే క‌చ్చితంగా వీటిని తీసుకోవాల్సిందే..!

Health Tips : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది అనేక ర‌కాల శారీర‌క‌, మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌తి ఒక్క‌రికీ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాల్సిన ఆవ‌శ్య‌క‌త ఏర్ప‌డింది. యోగా, ఇత‌ర వ్యాయామాల‌ను రోజూ చేస్తున్నారు. అయితే సాధార‌ణంగా చాలా మంది ఉద‌యం ర‌న్నింగ్ చేస్తుంటారు. రోజూ ర‌న్నింగ్ చేసేవారికి ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. దీంతో అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. బ‌రువు త‌గ్గుతారు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. డ‌యాబెటిస్ త‌గ్గుతుంది. అయితే రోజూ ర‌న్నింగ్ … Read more

Fruits : ఆయుర్వేద ప్ర‌కారం భోజ‌నంతోపాటు పండ్ల‌ను తీసుకోరాదు.. ఎందుకో తెలుసుకోండి..!

Fruits : ఎప్ప‌టిక‌ప్పుడు సీజ‌న్ల‌లో ల‌భించే పండ్ల‌ను మ‌నం రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. కొన్ని ర‌కాల పండ్లు నిర్దిష్ట‌మైన సీజ‌న్‌ల‌లోనే ల‌భిస్తాయి. క‌నుక ఆ పండ్ల‌ను ఆయా సీజ‌న్ల‌లో త‌ప్ప‌క తినాలి. ఇక మ‌న‌కు ఏడాది పొడ‌వునా ల‌భ్య‌మ‌య్యే పండ్ల‌ను కూడా రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. ఆయుర్వేద ప్ర‌కారం పండ్లు చాలా తేలికైన ఆహారం. అందువ‌ల్ల అవి సుల‌భంగా జీర్ణ‌మ‌వుతాయి. పైగా పోష‌కాలు, శ‌క్తిని అందిస్తాయి. అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా చూస్తాయి. అధిక బ‌రువును త‌గ్గిస్తాయి. … Read more

Dates : చ‌లికాలంలో ఖ‌ర్జూరాల‌ను రోజూ తినాలి.. ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే 4 ఖ‌ర్జూరాల‌ను తింటే చాలు..!

Dates : కాలం మారుతున్న కొద్దీ మన ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. కాలానికి అనుగుణంగా శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి, కనుక ఆహారం విషయంలోనూ మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. ముఖ్యంగా చలి కాలంలో మన ఆరోగ్య విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. చలికాలంలో వాతావరణంలో ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోవటం వల్ల వీలైనంతవరకు మన శరీరాన్ని వెచ్చగా ఉంచటం కోసం ప్రయత్నం చేయాలి. ఈ … Read more