High BP : బీపీని కంట్రోల్ లో ఉంచాలంటే.. ఇలా చేయాలి..!

High BP : ప్ర‌స్తుత త‌రుణంలో స‌హ‌జంగానే చాలా మంది హైబీపీ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. అయితే కార‌ణం ఏదైన‌ప్ప‌టికీ బీపీ బారిన ప‌డితే జీవితాంతం మందుల‌ను వాడాల్సి ఉంటుంది. బీపీని ఎప్ప‌టిక‌ప్పుడు కంట్రోల్‌లో ఉంచుకోవాలి. లేదంటే గుండె ఆరోగ్యం దెబ్బ తింటుంది. ఫ‌లితంగా హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి. క‌నుక బీపీ స‌మ‌స్య‌ను నియంత్ర‌ణ‌లో ఉంచుకోవ‌డం ముఖ్యం. అయితే ఈ చిట్కాల‌ను పాటిస్తే బీపీ ఇట్టే కంట్రోల్ అవుతుంది. అవేమిటో … Read more

High BP : దీన్ని రోజూ తాగితే.. ఎంత బీపీ ఉన్నా స‌రే.. వెంట‌నే త‌గ్గుతుంది..!

High BP : దుంప జాతికి చెందిన వాటిని కూడా మ‌నం ఆహారగా తీసుకుంటూ ఉంటాం. వాటిల్లో బీట్ రూట్ కూడా ఒక‌టి. దీనిని కూర‌గాయ‌గా, చ‌క్కెర త‌యారీలో, ప‌శుగ్రాసంగా కూడా ఉప‌యోగిస్తారు. ఈ మొక్క ఆకుల‌ను కూడా ఆహారంగా తీసుకుంటారు. టేబుల్ షుగ‌ర్ త‌యారీలో బీట్ రూట్ ను ఉప‌యోగిస్తారు. పేస్ట్, జామ్, ఐస్ క్రీమ్ వంటి వాటి రంగును మెరుగుప‌ర‌చ‌డానికి దీనిని వినియోగిస్తారు. శ‌క్తిని ఇచ్చే దుంపల్లో బీట్ రూట్ కు ప్రత్యేక స్థానం … Read more

High BP : హైబీపీ ఉన్న‌వారు దీన్ని తాగితే.. బీపీ ఎంత ఉన్నా స‌రే కంట్రోల్ అవుతుంది..!

High BP : ప్ర‌స్తుత కాలంలో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో అధిక ర‌క్త‌పోటు స‌మ‌స్య కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు మ‌న‌లో చాలా మందే ఉంటారు. అధిక ర‌క్త‌పోటు స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి అనేక కారణాలు ఉంటాయి. అధిక బ‌రువు, ఉప్పును ఎక్కువ‌గా తీసుకోవ‌డం, పండ్ల‌ను, కూర‌గాయ‌ల‌ను త‌క్కువ‌గా తీసుకోవ‌డం, శ‌రీరానికి త‌గినంత శ్ర‌మ లేక‌పోవ‌డం, నిద్ర‌లేమి, అధికంగా కాఫీల‌ను తాగ‌డం వంటి వాటిని అధిక ర‌క్త‌పోటు స‌మ‌స్య రావ‌డానికి కార‌ణాలుగా … Read more

High BP : హైబీపీ అధిక‌మైతే శ‌రీరంలో జ‌రిగేది ఇదే.. జాగ్ర‌త్త సుమా..!

High BP : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మందికి హైబీపీ వ‌స్తోంది. దీన్నే హై బ్ల‌డ్ ప్రెష‌ర్ అని.. హైప‌ర్ టెన్ష‌న్ అని.. బీపీ అని కూడా పిలుస్తారు. బీపీ వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న విధానం.. అధికంగా బరువు ఉండ‌డం.. నిద్ర త‌క్కువ కావ‌డం.. ఆల‌స్యంగా నిద్రించ‌డం, మేల్కొన‌డం.. అధిక ఒత్తిడి.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల హైబీపీ స‌మ‌స్య వ‌స్తుంటుంది. అయితే బీపీ ఒక్క‌సారి వ‌స్తే ఇందుకు జీవితాంతం మందులు వాడాల్సిందే. … Read more

High BP : దీన్ని రోజూ తినండి చాలు.. బీపీ ఎంత ఉన్నా స‌రే.. వెంట‌నే అదుపులోకి వ‌స్తుంది..!

High BP : మ‌న‌కు ప్ర‌కృతి అనేక ర‌కాల పండ్ల‌ను ప్ర‌సాదించింది. ఈ పండ్ల‌ల్లో కొన్ని మ‌న ప్రాంతంలో ల‌భించ‌నివి కూడా ఉంటాయి. కానీ ప్ర‌స్తుత త‌రుణంలో మార్కెట్ బాగా అభివృద్ది చెందింది. దీంతో అన్ని ర‌కాల పండ్లు మ‌న‌కు ల‌భిస్తున్నాయి. ఇలా ల‌భించే పండ్ల‌ల్లో కివి ఫ్రూట్ ఒక‌టి. వీటి ధ‌ర అధికంగా ఉన్న‌ప్ప‌టికీ వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. మూడు కివీ పండ్ల‌ను ప్ర‌తిరోజూ ఆహారంలో భాగంగా … Read more

High BP : ఈ 3 పొర‌పాట్లు చేస్తే.. బీపీ అమాంతం పెరిగిపోతుంది జాగ్ర‌త్త‌..!

High BP : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది హైబీపీ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. అందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. అధిక ఒత్తిడి, వంశ పారంప‌ర్య‌త‌, డ‌యాబెటిస్‌, కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ అధికంగా ఉండ‌డం.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల చాలా మందికి హైబీపీ స‌మ‌స్య వస్తోంది. అయితే ఇవే కాకుండా హైబీపీ వ‌చ్చేందుకు ఇంకా 3 ముఖ్య‌మై కార‌ణాలు కూడా ఉన్నాయి. అవేమిటంటే.. 1. ఉప్పును అధికంగా తీసుకున్నా శ‌రీరంలో బీపీ పెరుగుతుంది. సోడియం క‌లిగిన ఉప్పును అధికంగా … Read more

High BP : బీపీ రీడింగ్ ఎంత ఉంటే హైబీపీ అంటారు ? బీపీ ఎంత ఉంటే మంచిది ?

High BP : నిత్యం ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితం కార‌ణంగా చాలా మంది హైబీపీ బారిన ప‌డుతున్నారు. దీనికి తోడు రోజూ ప‌లు సందర్భాల్లో ఎదుర‌య్యే ఒత్తిళ్లు, అస‌మ‌య భోజ‌నాలు, శారీర‌క శ్ర‌మ లేక‌పోవ‌డం.. వంటి కార‌ణాల వ‌ల్ల కూడా బీపీ వ‌స్తోంది. ఇది గుండె జ‌బ్బుల‌కు కార‌ణ‌మ‌వుతోంది. అయితే బీపీ.. అంటారు కానీ.. వాస్త‌వానికి అది ఎంత ఉండాలి ? ఎంత వ‌ర‌కు ఉంటే ఆరోగ్యంగా ఉన్న‌ట్లు ? బీపీ రీడింగ్ ఎంత మేర … Read more

High BP : హైబీపీ ఉన్న‌వారు జాగ్ర‌త్త‌.. చ‌లికాలంలో ఎక్కువ‌వుతుంది.. ఈ సూచ‌నలు పాటించి సేఫ్‌గా ఉండండి..!

High BP : ప్ర‌స్తుత త‌రుణంలో హైబీపీ స‌మ‌స్య అనేది చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. ఒక వ‌య‌స్సు త‌రువాత బీపీ పెర‌గ‌డం అనేది స‌హ‌జంగానే చాలా మందిలో క‌నిపిస్తోంది. ఒత్తిడి, అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న విధానం వ‌ల్ల యువ‌త‌లో కూడా హైబీపీ స‌మ‌స్య వ‌స్తోంది. అయితే ఇత‌ర కాలాల‌లో కంటే చ‌లికాలంలోనే బీపీ ఎక్కువ‌య్యే అవ‌కాశాలు ఉంటాయి. చ‌లికాలంలో ఉష్ణోగ్ర‌త‌లు త‌క్కువ‌గా ఉంటాయి. దీని వ‌ల్ల శ‌రీరంలో ర‌క్త ప్ర‌స‌ర‌ణ త‌గ్గుతుంది. ఫ‌లితంగా మ‌న శ‌రీరానికి … Read more

బీపీ, షుగ‌ర్‌ల‌ను త‌గ్గించుకోవాలంటే.. ఇలా చేయండి..!

పూర్వం కేవ‌లం పెద్ద వాళ్ల‌కు మాత్ర‌మే బీపీలు, షుగ‌ర్లు వ‌చ్చేవి. వ‌య‌స్సు మీద ప‌డుతున్న వారికి మాత్ర‌మే ఆ వ్యాధులు వ‌చ్చేవి. దీంతో వారు పెద్ద‌గా ఇబ్బందులు ప‌డేవాళ్లు కాదు. కంట్రోల్‌లోనే ఉండేవారు. అయితే ఈ వ్యాధులు ఇప్పుడు చిన్న వ‌య‌స్సులోనే వ‌స్తున్నాయి. దీంతో అలాంటి వారు ప‌డుతున్న అవ‌స్థ‌లు అన్నీ ఇన్నీ కావు. చిన్న వ‌య‌స్సులోనే బీపీ, షుగ‌ర్ బారిన ప‌డుతుండ‌డంతో వాటిని కంట్రోల్ చేయ‌డం క‌ష్టంగా మారింది. మారిన జీవ‌న‌శైలి, అస్త‌వ్య‌స్త‌మైన ఆహార‌పు అల‌వాట్లు, … Read more

High BP : బీపీ ఏ స్థాయిలో ఉంటే హైబీపీ ఉంటారు ? క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన విష‌యం..!

High BP : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది గుండె జ‌బ్బుల బారిన ప‌డుతున్నారు. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం హైబీపీ అని చెప్ప‌వ‌చ్చు. బీపీ వ‌ల్లే చాలా మందికి గుండె జ‌బ్బులు వ‌స్తున్నాయి. ముఖ్యంగా హార్ట్ ఎటాక్‌, కార్డియాక్ అరెస్ట్‌ల మూలంగా ఎక్కువ మంది చ‌నిపోతున్నారు. అయితే నిజానికి బీపీ ఎంత ఉండాలి ? ఏ స్థాయిలో అది ఉంటే ఆరోగ్య‌క‌రం ? ఎంత స్థాయి దాటితే ప్ర‌మాద‌క‌రంగా మారుతుంది ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. … Read more