విమానాల‌కు ఎయిర్ స్పేస్‌ల‌ను ప‌ర‌స్ప‌రం మూసివేసిన భార‌త్‌, పాక్ దేశాలు.. దీని వ‌ల్ల ఎవ‌రికి ఎక్కువ న‌ష్టం..

భారత్ – పాకిస్తాన్ పరస్పరం గగనతల నిషేధాలు అమలులోకి తీసుకువచ్చాయి. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ కేవలం 32 flights ఆపరేట్ చేస్తుంది. భారత్ లో రెండు ఎయిర్‌లైన్స్ ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటే Indigo 372 విమానాలను, Air India 200 విమానాలను ఆపరేట్ చేస్తున్నాయి. మన విమానాలు వారి గగన తలాన్ని వినియోగించుకునేందుకు బోయింగ్ 737 విమానానికి ఐతే per flight $580 USD రుసుము చెల్లించే వాళ్ళం. Airbus 380 లాంటివాటికి రుసుము ఇంకా … Read more

ఇండియా – పాకిస్థాన్ మ‌ధ్య వ‌రల్డ్ క‌ప్ ఫైనల్‌.. మ్యాచ్ ఇలా జ‌రిగితే ఎలా ఉంటుంది.. (కేవ‌లం ఊహ మాత్ర‌మే)..

ఈడెన్ గార్డెన్స్ స్టేడియం లో ఒక్కసారిగా స్టేడియం అంతా నిశ్శబ్దం ఆవరించింది. సుమారు ఒక కోటి మంది ఉన్న ఆ స్టేడియంలో ఒక్కసారిగా నిరుత్సాహం ఆవరించింది. కారణం ? అది క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ . ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతోంది. ఇండియా ఆశలన్నీ విరాట్ కోహ్లీ మీదే ఉన్నాయి. కానీ అతను అవుట్ అయ్యాడు. చివరి బ్యాట్స్మెన్ గా రామశాస్త్రి ఆడటానికి వస్తున్నాడు. విరాట్ కోహ్లీ నీరసంగా అన్నాడు. గుడ్ లక్ బ్రదర్.. శాస్త్రి … Read more

అమెరికా కంటే ఇండియాలో నివ‌సించ‌డ‌మే బెట‌ర్ అంటున్న అమెరికా వాసి.. ఎందుకో తెలుసా..?

అమెరికాలో విపరీతంగా పెరిగిపోయిన ద్రవ్యోల్బణంతో విసిగిపోయిన ఒక అమెరికన్ తొమ్మిదేళ్ల క్రితం భారతదేశానికి వచ్చి స్థిరపడ్డారు. తన వ్యాపారాన్ని ఇక్కడే ప్రారంభించి ఒక భారతీయ మహిళను వివాహం చేసుకుని గోవాలో నివసిస్తున్నాడు. ఇప్పుడు నెలకు ₹1 లక్ష లోపు ఖర్చుతో ఎంతో సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతున్నానని చెప్పుకొచ్చాడు. అమెరికా కంటే ఇండియా అన్ని విధాలా బెస్ట్ అంటూ చెప్పుకొస్తున్నాడు. ఎల్లియట్ రోసెన్‌బర్గ్ అనే ఈయన తన లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో 12 సంవత్సరాల క్రితం తాను తీసుకున్న ఒక … Read more

పాకిస్తాన్ భారతదేశంపై ముందస్తు హెచ్చరిక లేకుండా అణు ఆయుధాలతో దాడిచేస్తే ఏమవుతుంది?

చీటికీ మాటికీ అణ్వాయుధాలు వాడతాను అని పాక్ ఎప్పుడూ అంటూనే ఉంటుంది. ఒకవేళ మనపై ఉపయోగిస్తే అది రెండు రకాలుగా ఉంటుంది. Tactical Nukes ( వ్యూహాత్మకంగా చిన్న అణుబాంబు). శత్రు సైన్యం పాక్ భూభాగాన్ని అక్రమించుకుంటుంటే తన భూభాగం లో ఉన్న శత్రువు మీద ఉపయోగిస్తాను అంటుంది. ఇంకొకరి భూమి మీద మేము బాంబు వేయడం లేదు మా భూమిమీద వేసుకుంటున్నాం అన్న సాకు చెబుతారు. ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి భారత్ చేసే పని. … Read more

పాక్ ప్ర‌స్తుతం బ‌ల‌హీనంగా ఉంది క‌దా..? ఆ దేశంపై భార‌త్ దాడి చేసి దాన్ని ఆక్ర‌మించుకోవ‌చ్చు క‌దా..?

Rafale యుద్దవిమానం చూడండి. Meteor missile ఒక్కటి – 25 కోట్ల రూపాయలు. MICA missile ఒక్కటి – 22 కోట్ల రూపాయలు. SCALP missile ఒక్కటి – 24 కోట్ల రూపాయలు. ఒకసారి 14 వివిధ రకాల మిస్సైల్స్ ni అది మోసుకువెళ్తుంది. వాటిని యదేచ్చగా వాడాలి. కర్చు ఎంత అవుతుంది? భారత్ దగ్గర ఉన్న T72 యుద్ద టాంక్ 1km కదలాలి అంటే 3 లీటర్ల ఇంధనం కావాలి. మనకి 4600 పైగా యుద్ద … Read more

ఇండియా ఎక్కువగా చైనా వస్తువులను ఎందుకు కొంటుంది? ఇండియాలో తయారు కావడం లేదా?

ఒక సినిమాలో వెన్నెల కిషోర్ ని యాంకర్ అడుగుతాడు .. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది ? అని .. వెన్నెల కిషోర్ అంటాడు .. నాకు ఎలా వచ్చింది అని కాకుండా అసలు మీకు ఈ ఆలోచన రానందుకు సిగ్గు పడండి అని గాలి తీస్తాడు .. కరెక్ట్ గా అలాగే ఆలోచిస్తే .. అసలు మనము ఎందుకు చైనా వస్తువులను దిగుమతి చేసుకుంటున్నాము ? అనే కంటే మనము ఎక్కడ ఫెయిల్అం … Read more

క్రైస్తవ దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి, కానీ మన హిందూ దేశం ఎందుకు అభివృద్ధి చెందడం లేదు?

45$ Trillion ఈ సంఖ్య ని రూపాయల్లో కి మార్చి చూస్తే నేటి విలువ ప్రకారం 38 లక్షల , 14 వేల కోట్లు.. ఇది 2 శతాబ్దాల పాలనలో బ్రిటిషర్లు భారత్ నుంచి తరలించుకుపోయిన అధికారిక సంపద, స్వాతంత్రం పొందిన ఆగష్టు 15 , 1947 ముందు రోజు వరకూ కూడా ట్రైన్లు, నౌకల్లో కూడా భారీగా బంగారం, ఇంకా అనేక జాతి అపురూప సంపద తరలిపోయింది అని అంటారు… ఇదంతా అధికారికంగా చేసిన దోపిడీ, … Read more

ఇండియా ఎంత పురాత‌న‌మైన దేశ‌మో తెలుసా..?

ఈ విశ్వంలో భూగ్రహం ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది. 4.54 బిలియ‌న్ సంవ‌త్సరాల క్రితం ఇది ఉద్బ‌వించ‌గా,దీనిపై శ‌త‌కోటి జీవ‌రాశులు మ‌నుగ‌డ సాగిస్తున్నాయి. భూమిపై మొత్తం 195 దేశాలు ఉన్నాయి. అయితే భూమిపై అత్యంత పురాత‌న‌మైన దేశం ఏంట‌నేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పురాత‌న‌మైన దేశాన్ని క‌చ్చిత‌త్వంతో గుర్తించ‌డం క‌ష్టం. అందుకు సరైన సాక్ష్యాధారాలు లేవు. అయితే చారిత్రక ఆనవాళ్లు, రికార్డులు, పురాతన నాగరికతల ఆధారంగా పురాతన దేశాలలో కొన్నింటిని శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటిలో ముంద‌గా ఇరాన్ ఉంది. క్రీస్తుపూర్వం … Read more

India Vs Sri Lanka : రెండో టెస్టులో భార‌త్ అఖండ విజ‌యం.. 2-0 తో సిరీస్ క్లీన్ స్వీప్‌..!

India Vs Sri Lanka : బెంగ‌ళూరు వేదిక‌గా శ్రీ‌లంక‌తో జ‌రిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. భార‌త్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో శ్రీ‌లంక చాలా ప‌రుగులు వెనుక‌బ‌డింది. ఈ క్ర‌మంలోనే భార‌త బౌల‌ర్లు విజృంభించ‌డంతో ఆ జ‌ట్టు ఆలౌట్ అయింది. ఫ‌లితంగా లంక జ‌ట్టుపై భార‌త్ 238 ప‌రుగుల భారీ తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. 2-0 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన భార‌త్ ముందుగా … Read more

India Vs Sri Lanka : తొలి టెస్టులో శ్రీ‌లంక‌పై భార‌త్ ఘ‌న విజ‌యం..!

India Vs Sri Lanka : మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. భారత్ ధాటికి శ్రీలంక విలవిలలాడిపోయింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ చేసిన స్కోరును సమం చేసే క్రమంలో శ్రీలంక ఫాలో ఆన్ ఆడాల్సి వచ్చింది. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో శ్రీలంకపై భారత్ ఒక ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన భార‌త్ తొలుత … Read more