India Vs Sri Lanka : మూడో టీ20లో శ్రీలంక చిత్తు.. 3-0 తేడాతో సిరీస్ క్లీన్ స్వీప్..!
India Vs Sri Lanka : ధర్మశాల వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లోనూ భారత్ ఘన విజయం సాధించింది. లంక జట్టు నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని భారత్ సునాయాసంగానే ఛేదించింది. ఇంకా కొన్ని బంతులు ఉండగానే భారత్ లక్ష్యాన్ని అందుకుంది. ఈ క్రమంలో లంక జట్టుపై భారత్ 6 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని సాధించింది. సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. … Read more









