నలుగురు భార్యలు ఉన్న వ్యక్తి చనిపోతూ.. తనతో తోడు రమ్మని అడిగాడు..!
ఒక వ్యక్తికి నలుగురు భార్యలు. నాలుగవ భార్య అంటే చాలా ప్రేమ అతనికి. ఆమె కోరిన కోరికలన్నీ తీర్చేవాడు. అపురూపంగా చూసుకునేవాడు. మూడవ భార్య అన్నా ఇష్టమే. కానీ తన గురించి మంచిగా స్నేహితుల దగ్గర చెప్పేవాడు కాదు. తను వారితో వెళ్ళిపోతుందేమో అన్న భయంతో.. రెండవ భార్య దగ్గరికి తనకు ఏదైనా సమస్య వస్తేనే వెళ్ళేవాడు. ఆమె కూడా అతని సమస్యను తీర్చి పంపేది. మొదటి భార్య అంటే అస్సలు ఇష్టమే ఉండేదికాదు. ఆమెను అస్సలు … Read more









