చిరు ధాన్యాలను తింటే గుండె జబ్బులు, డయాబెటిస్, కొలెస్ట్రాల్ సమస్యలను తగ్గించుకోవచ్చు.. అధ్యయనంలో వెల్లడి..!
చిరు ధాన్యాల్లో అనేక పోషకాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. సామలు, కొర్రలు, అరికెలు, రాగులు.. వీటిని చిరు ధాన్యాలుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత తరుణంలో చిరు ధాన్యాలను తినేందుకు చాలా మంది ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే చిరు ధాన్యాలను తినడం వల్ల అనేక వ్యాధుల నుంచి బయట పడవచ్చని, అవి వచ్చే ప్రమాదం తప్పుతుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. హైదరాబాద్‌కు చెందిన ఇక్రిశాట్ పరిశోధకులు 900పై చేపట్టిన 19 అధ్యయనాలను విశ్లేషించారు. ఈ క్రమంలో వారు చెబుతున్నదేమిటంటే.. … Read more









