Tea : బయట బండ్లపై లభించేలా టీ రావాలంటే.. ఇలా తయారు చేయండి..!
Tea : టీ ని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. చాలా మంది వారి రోజును టీ తోనే మొదలు పెడుతూ ఉంటారు. ఒత్తిడిని తగ్గించడంలో, తలనొప్పిని తగ్గించడంలో, శరీరానికి కొత్త ఉత్సాహాన్ని అందించడంలో టీ చక్కగా పని చేస్తుంది. రోజూ ఇంట్లో టీ ని తయారు చేసినప్పటికి చాలా మంది దీనిని చిక్కగా తయారు చేసుకోలేకపోతూ ఉంటారు. టీ ని రుచిగా, చిక్కగా అందరికి నచ్చేలా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. టీ తయారీకి … Read more









