Aloo Kurma Recipe : చ‌పాతీలు తింటున్నారా.. అయితే ఆలు కుర్మాను ఇలా చేసి తినండి.. రుచి అదిరిపోతుంది..

Aloo Kurma Recipe : మ‌నం చ‌పాతీ, రోటి వంటి వాటిని కూడా విరివిరిగా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. కొంద‌రూ ప్ర‌తిరోజూ వీటిని తింటుంటారు. వీటిని తిన‌డానికి మ‌నం ఎక్కువ‌గా బంగాళాదుంప కూర‌ను త‌యారు చేస్తూ ఉంటాం. మ‌నం చేసే బంగాళాదుంప కూర రుచిగా ఉంటేనే చ‌పాతీల‌ను మ‌నం ఎక్కువ‌గా తిన‌గలం. ఈ చ‌పాతీల్లోకి రుచిగా అలాగే చాలా సుల‌భంగా అయ్యేలా బంగాళాదుంప కుర్మాను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను … Read more

Green Brinjal Fry : ఆకుప‌చ్చ వంకాయ‌ల‌తో వేపుడు.. భ‌లే రుచిగా ఉంటుంది..

Green Brinjal Fry : మ‌న‌కు అందుబాటులో ఉండే కూర‌గాయ‌ల్లో వంకాయ‌లు కూడా ఒక‌టి. వీటిల్లో అనేక ర‌కాలు ఉంటాయి. ముఖ్యంగా మ‌న‌కు పొడ‌వు, గుండ్రంగా ఉండే వంకాయ‌లు.. ఊదా, ఆకుప‌చ్చ రంగుల్లో అందుబాటులో ఉంటాయి. ఇవి మ‌న‌కు ఏడాది పొడ‌వునా ల‌భిస్తాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి పోష‌కాలు ల‌భిస్తాయి. అయితే ఊదా రంగు క‌న్నా ఆకుప‌చ్చ రంగులో ఉండే వంకాయ‌ల‌తోనే చాలా మంది కూర‌లు చేసుకుని తినేందుకు ఆస‌క్తిని చూపిస్తుంటారు. వాటిల్లో వంకాయ … Read more

Aloo Ka Salan Recipe : పులావ్ లేదా బిర్యానీ.. ఏదైనా స‌రే.. ఆలు కర్రీ ఇలా చేస్తే.. రుచి అద్భుతంగా ఉంటుంది..

Aloo Ka Salan Recipe : మ‌నం వంటింట్లో అప్పుడ‌ప్పుడూ బిర్యానీ, పులావ్ వంటి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. పిల్ల‌ల‌తో పాటు పెద్ద‌లు కూడా వీటిని ఇష్టంగా తింటారు. ఈ వంట‌కాల‌తో పాటు వీటిని తిన‌డానికి కూర‌ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. ఇలా త‌యారు చేసే కూర‌ల్లో ఆలూ క సాల‌న్ కూడా ఒక‌టి. ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. పులావ్, బిర్యానీ వంటి … Read more

Capsicum Masala Curry Recipe : క్యాప్సికంను ఇలా వండితే.. ఇష్టం లేని వారు కూడా మొత్తం తినేస్తారు..

Capsicum Masala Curry Recipe : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో క్యాప్సికం కూడా ఒక‌టి. మ‌న‌కు వివిధ రంగుల్లో ఈ క్యాప్సికం ల‌భిస్తూ ఉంటుంది. చాలా మంది వీటిని ఎక్కువ‌గా ఆహారంగా తీసుకోరు. అప్పుడ‌ప్పుడూ అలా వంట‌ల్లో వేస్తూ ఉంటారు. కానీ క్యాప్సికంలో ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, చ‌ర్మాన్ని కాంతివంతంగా చేయ‌డంలో, షుగ‌ర్ వ్యాధిని నియంత్ర‌ణలో ఉంచ‌డంలో క్యాప్సికం మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. క్యాప్సికంను ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం … Read more

Jeedipappu Paneer Curry : ధాబా స్టైల్‌లో జీడిప‌ప్పు ప‌నీర్ కూర‌.. చ‌పాతీల్లోకి అద్భుతంగా ఉంటుంది..

Jeedipappu Paneer Curry : పాల‌తో చేసే ప‌దార్థాల్లో ప‌న్నీర్ ఒక‌టి. దీనిని కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ప‌న్నీర్ లో కూడా దాదాపుగా పాలలో ఉన్న పోష‌కాలన్నీ ఉంటాయి. ప‌న్నీర్ ను చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు. మ‌నం ప‌న్నీర్ తో ర‌క‌ర‌కాల వంట‌లను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. ప‌న్నీర్ తో చేసే వంట‌లు చాలా రుచిగా ఉంటాయి. అందులో భాగంగా దాబా స్టైల్ లో ఎంత‌గ రుచిగా ఉండే కాజు ప‌న్నీర్ క‌ర్రీని … Read more

Potato Pickle Recipe : ఆలుగ‌డ్డ‌ల ప‌చ్చ‌డి.. ఇలా పెట్టుకోవ‌చ్చు.. అన్నం, చ‌పాతీల్లోకి బాగుంటుంది..

Potato Pickle Recipe : ఆలుగ‌డ్డ‌ల‌ను స‌హ‌జంగానే చాలా మంది త‌ర‌చూ కూర‌ల రూపంలో తింటుంటారు. వీటితో వేపుళ్లు, ట‌మాటా కూర‌, పులుసు చేస్తుంటారు. అలాగే కొంద‌రు పులావ్‌, బిర్యానీ వంటి వాటిలో కూడా బంగాళా దుంప‌ల‌ను ముక్క‌లుగా క‌ట్ చేసి వేస్తుంటారు. ఇక కొంద‌రు ఆలు చిప్స్ అంతే తెగ ఇష్టంగా తింటారు. అయితే ఆలుగ‌డ్డ‌ల‌తో ఎంతో రుచిగా ఉండే ప‌చ్చ‌డిని కూడా పెట్టుకోవ‌చ్చు. ఇత‌ర ప‌చ్చ‌ళ్ల‌లాగే ఈ ప‌చ్చ‌డి కూడా నిల్వ ఉంటుంది. దీన్ని … Read more

మ‌న‌స్సు ప్ర‌శాంతంగా ఉండాలా ? అయితే వెజిటేరియ‌న్ డైట్ తినండని చెబుతున్న సైంటిస్టులు..!

ప్ర‌పంచ వ్యాప్తంగా శాకాహారం తినేవారు, మాంసాహారం తినేవారు.. రెండు ర‌కాల ఆహార ప్రియులు ఉంటారు. కొంద‌రు త‌మ విశ్వాస‌ల వ‌ల్ల శాకాహారం తింటారు. కానీ కొంద‌రు మాంసాహారం విడిచి పెట్టి శాకాహారం మాత్ర‌మే తిన‌డం ప్రారంభిస్తుంటారు. అయితే మాన‌సిక ఆరోగ్యానికి శాకాహారం తినాల్సి ఉంటుంద‌ని సైంటిస్టులు చెబుతున్నారు. అంతేకాదు, ఆయుర్వేదం కూడా దీని గురించి చెబుతోంది. రోజూ ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాల‌ను తిన‌డం వ‌ల్ల పోష‌కాలు స‌రిగ్గా ల‌భిస్తాయి. దీంతో నిద్ర‌లేమి స‌మ‌స్య త‌గ్గుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. … Read more

బ‌ర్డ్ ఫ్లూ భ‌యంతో చికెన్ తిన‌డం లేదా ? ఈ శాకాహారా‌ల్లోనూ ప్రోటీన్లు ఉంటాయి..!

క‌రోనా నేప‌థ్యంలో అప్ప‌ట్లో మాంసాహార ప్రియులు చికెన్ తిన‌డం మానేశారు. అయితే చికెన్‌, మ‌ట‌న్ తిన‌డం వ‌ల్ల క‌రోనా రాద‌ని నిపుణులు చెప్ప‌డంతో చికెన్ ను మ‌ళ్లీ తిన‌డం ప్రారంభించారు. ఇక దేశంలో ప్ర‌స్తుతం బ‌ర్డ్ ఫ్లూ వ్యాపిస్తున్న త‌రుణంలో మ‌ళ్లీ చికెన్‌ను తిన‌డం మానేస్తున్నారు. చికెన్ తింటే మ‌న‌కు ముఖ్య‌మైన పోష‌కాలు అందుతాయి. ముఖ్యంగా శ‌రీరానికి కావ‌ల్సిన ప్రోటీన్లు అందుతాయి. అయితే చికెన్‌ను తిన‌క‌పోతే ఈ పోషకాల‌ను కోల్పోవాల్సి వ‌స్తుంది. కానీ చికెన్ తిన‌క‌పోయినా స‌రే … Read more