Foot : పాదాలను చూసి ఎవరు ఎలాంటి వారో ఇలా సులభంగా చెప్పేయవచ్చు.. ఎలాగంటే..?
Foot : ఎవరైనా ఒక వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం టీ తాగినంత సులభం మాత్రం కాదు. ఎందుకంటే అతడు లేదా ఆమెలో ఎన్నో కోణాలు ఉంటాయి. అయితే ఇందుకు ఓ కిటుకు ఉంది. ఎవరు ఎటువంటి వారు తెలుసుకోవాలంటే సింపుల్‌గా వారి పాదాలు చూడండి చాలు ఇట్టే వారి గురించి తెలిసిపోతుంది. అది ఎలా తెలుస్తుందంటే.. పాదాలు ఒక్కో ఆకృతిలో ఉన్నవారి మనస్తత్వం ఒక్కో విధంగా ఉంటుంది. దాని గురించి కింద ఇవ్వడం జరిగింది. … Read more









