Poonam Kaur : స్టేజిపై కన్నీటి పర్యంతం అయిన పూనమ్ కౌర్.. జీవితాన్ని నాశనం చేశారంటూ..!
Poonam Kaur : నటి పూనమ్ కౌర్ ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం విదితమే. అందులో భాగంగానే ఆమె తరచూ ఏదో ఒక పోస్ట్ పెడుతూ ఉంటుంది. అది వివాదాస్పదం అవగానే దాన్ని డిలీట్ చేస్తుంటుంది. ఇక ఈ మధ్య కాలంలో అలాంటి పోస్టులను ఆమె ఎక్కువగానే పెట్టింది. కానీ పోస్ట్ చేసిన వెంటనే వాటిని డిలీట్ చేసింది. దీంతో ఆమె పెట్టే పోస్టుల్లో ఉండే గూడార్థాలను అందరూ వెదుకుతుంటారు. ఇక తాజాగా ఆమె … Read more









