Niharika Konidela : ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను డిలీట్ చేసిన నిహారిక.. అది భరించలేకే..?
Niharika Konidela : మెగా డాటర్ గా పేరుగాంచిన నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తెగా ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈమె నటిగా ఒకటి రెండు సినిమాల్లో చేసింది. కానీ అవి హిట్ కాలేదు. దీంతో కొంత కాలం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంది. తరువాత షార్ట్ ఫిలిమ్స్ వగైరా చేసింది. అవి కూడా సెట్ కాలేదు. ఈ క్రమంలో ఈమె చాలా కాలం పాటు అలాగే ఉంది. ఆ తరువాత … Read more









