Upasana Kamineni : ఉపాస‌న‌ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. కార‌ణం అదే..!

Upasana Kamineni : మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ భార్య ఉపాస‌న త‌ర‌చూ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంద‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. తాజాగా ఈ దంప‌తులు వెకేష‌న్‌కు వెళ్లారు. ఈ క్ర‌మంలోనే ఉపాస‌న తాము వెకేష‌న్‌కు వెళ్తున్న‌ప్పుడు తీసుకున్న ఓ ఫొటోను షేర్ చేసింది. అయితే ఉపాస‌న‌ను కొంద‌రు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఆమె మూఢ న‌మ్మ‌కాల‌ను ప్రోత్స‌హిస్తుంద‌ని వారు విమ‌ర్శిస్తున్నారు. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే.. ఉపాస‌న సోష‌ల్ మీడియాలో ఎల్ల‌ప్పుడూ … Read more

realme C35 : భారీ డిస్‌ప్లే, కెమెరా, బ్యాట‌రీతో వ‌చ్చిన రియ‌ల్‌మి కొత్త స్మార్ట్ ఫోన్‌..!

realme C35 : మొబైల్స్ త‌యారీదారు రియ‌ల్‌మి.. సి సిరీస్‌లో సి35 పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో 6.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో ఆక్టాకోర్ ప్రాసెస‌ర్ ఉంది. 4జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్ ఆప్ష‌న్ల‌లో ఈ ఫోన్ విడుద‌లైంది. మెమొరీని కార్డు ద్వారా 1 టీబీ వ‌ర‌కు పెంచుకోవ‌చ్చు. రియ‌ల్‌మి సి35 స్మార్ట్ ఫోన్‌లో డ్యుయ‌ల్ … Read more

Radhe Shyam : ప్ర‌భాస్‌, పూజా హెగ్డె.. ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ఫ‌ర్థ‌లు అందుకే వ‌చ్చాయా ?

Radhe Shyam : ప్ర‌భాస్‌, పూజా హెగ్డె.. హీరో హీరోయిన్లుగా వ‌స్తున్న చిత్రం.. రాధేశ్యామ్‌.. ఈ సినిమా ఈ నెల 11వ తేదీన థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలోనే ఈ సినిమాకు మేక‌ర్స్ ప్ర‌స్తుతం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను చేస్తున్నారు. అయితే ప్ర‌మోష‌న్ల‌లో ఎక్క‌డా ప్ర‌భాస్‌, పూజా హెగ్డె ఒక‌రినొక‌రు చూసుకోవ‌డం లేదు. ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ఫ‌ర్థ‌లు ఉన్నాయ‌ని.. వారి హావ‌భావాల‌ను చూస్తేనే అర్థ‌మ‌వుతుంది. ప్ర‌మోష‌న్ల‌లో ఒక‌రు మ‌రొక‌రి పేరు చెబుతున్నారు. కానీ అది కూడా … Read more

iPhone : కేవ‌లం రూ.15,498కే ఐఫోన్..!

iPhone : టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్‌కు చెందిన ఐఫోన్ ఎస్ఈ 2020 వేరియెంట్ ను వినియోగ‌దారులు చాలా త‌క్కువ ధ‌ర‌కు పొంద‌వ‌చ్చు. ఈ-కామర్స్ సైట్ల‌లో ఈ ఫోన్ చాలా త‌గ్గింపు ధ‌ర‌కు ల‌భిస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోన్ ధ‌ర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.30,298గా ఉంది. అయితే ఏదైనా పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసి పూర్తి స్థాయిలో డిస్కౌంట్‌ను పొందితే అప్పుడు ఈ ఫోన్ ధ‌ర రూ.15,498 అవుతుంది. ఇలా ఈ ఫోన్ ను త‌గ్గింపు ధ‌ర‌కు పొంద‌వ‌చ్చు. … Read more

ఆ రోజునే గ్రాండ్‌గా RRR ప్రీ రిలీజ్ ఈవెంట్.. జ‌రిగేది ఎక్క‌డంటే..?

మెగా ప‌వర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ‌, యంగ్ టైగ‌ర్ ఎన్‌టీఆర్ లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో వ‌స్తున్న చిత్రం.. RRR. ఈ సినిమా ఈ నెల 25వ తేదీన ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ ఎత్తున థియేట‌ర్ల‌లో రిలీజ్ కానుంది. సంక్రాంతికే ఈ మూవీని విడుద‌ల చేయాల్సి ఉంది. కానీ క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది. ఇక ప్ర‌స్తుతం క‌రోనా ప్ర‌భావం లేదు క‌నుక మేకర్స్ ఇదే తేదీకి క‌చ్చితంగా సినిమాను విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించారు. అందులో భాగంగానే RRR … Read more

OTT : ఈ వారం ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే..!

OTT : ప్రతి వారం ఓటీటీల్లో సరికొత్త సినిమాలు, సిరీస్‌లు సందడి చేస్తుంటాయన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ప్రేక్షకులు కూడా వారం వారం ఏయే సినిమాలు, సిరీస్‌లు విడుదలవుతున్నాయా ? అని ఎదురు చూస్తున్నారు. ఇక ఈ వారం ఓటీటీల్లో సందడి చేయనున్న మూవీలు, సిరీస్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నెల 9వ తేదీన హంగామా యాప్‌లో స్వాంగ్‌ అనే హిందీ సిరీస్‌ ప్రసారం కానుంది. థ్రిల్లర్‌, డ్రామాగా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. మార్చి … Read more

Ram Charan Teja : భార్య ఉపాస‌న‌తో క‌లిసి వెకేష‌న్‌కు వెళ్లిన రామ్ చ‌ర‌ణ్..!

Ram Charan Teja : మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ్ న‌టించిన RRR మూవీ త్వ‌ర‌లో విడుదల కానున్న విష‌యం విదిత‌మే. ఈ సినిమా ఈ నెల 25వ తేదీన ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో భారీ ఎత్తున విడుద‌ల కానుంది. అందులో భాగంగానే చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను మ‌రోసారి చేప‌ట్టింది. అయితే రామ్ చ‌ర‌ణ్ ప్రస్తుతం త‌న భార్య ఉపాస‌న‌తో క‌లిసి వెకేష‌న్‌కు వెళ్లారు. ఆదివారం వీరు వెకేష‌న్‌కు ప్ర‌యాణం అయ్యారు. రామ్ చ‌ర‌ణ్ … Read more

Pooja Hegde : మీకు ల‌వ‌ర్ ఉన్నారా ? అన్న ప్ర‌శ్న‌కు పూజా హెగ్డె ఏమ‌ని చెప్పిందంటే..?

Pooja Hegde : ప్ర‌భాస్‌, పూజాహెగ్డెలు ప్ర‌ధాన పాత్ర‌ల్లో వ‌స్తున్న చిత్రం.. రాధేశ్యామ్. ఈ సినిమా ఈ నెల 11వ తేదీన ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అందులో భాగంగానే చిత్ర యూనిట్ ప్రమోష‌న్ కార్య‌క్ర‌మాల‌ను వేగ‌వంతం చేసింది. ఈ క్ర‌మంలోనే పూజా హెగ్డె తాజాగా మీడియా సంస్థ‌ల‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చింది. అందులో మీడియా ప్ర‌తినిధులు వేసిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు ఆమె స‌మాధానాలు చెప్పింది. రాధేశ్యామ్ చిత్రాన్ని చాలా నెల‌ల నుంచి తీస్తున్నారు క‌దా.. మీకు … Read more

Aadavallu Meeku Johaarlu : ఆడ‌వాళ్లు మీకు జోహార్లు మూవీ ఓటీటీలో.. ఎందులో అంటే..?

Aadavallu Meeku Johaarlu : శ‌ర్వానంద్‌, ర‌ష్మిక మంద‌న్న‌లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన చిత్రం.. ఆడ‌వాళ్లు మీకు జోహార్లు. ఈ సినిమా ఈ నెల 4వ తేదీన థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ అయిన‌ప్ప‌టికీ అదే పాత క‌థ‌, డైలాగ్స్‌, కామెడీ కావ‌డంతో ప్రేక్ష‌కుల‌కు ఈ సినిమా న‌చ్చ‌లేదు. దీంతో ఈ సినిమా ఫ్లాప్ కాక‌పోయినా.. యావ‌రేజ్ టాక్‌ను సొంతం చేసుకుందిం. ఇక ఈ సినిమా త్వ‌ర‌లోనే ఓటీటీలో స్ట్రీమ్ కానుంది. ఆడ‌వాళ్లు … Read more

Radhe Shyam First Review : రాధేశ్యామ్ ఫ‌స్ట్ రివ్యూ వ‌చ్చేసింది.. సినిమా ఎలా ఉందంటే..?

Radhe Shyam First Review : ప్ర‌భాస్‌, పూజా హెగ్డెలు హీరో హీరోయిన్లుగా తెర‌కెక్కిన చిత్రం రాధేశ్యామ్‌. ఈ సినిమా ఈ నెల 11వ తేదీన థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూ.300 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుద‌లైన టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, సాంగ్స్‌కు ప్రేక్ష‌కుల నుంచి విశేష రీతిలో ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన అప్‌డేట్ వ‌చ్చింది. ఈ సినిమా ఎలా … Read more