Disha Patani : దిశా పటాని.. లేటెస్ట్ ఫొటో వైరల్..!
Disha Patani : బాలీవుడ్‌లో అందాల ఆరబోత అంటేనే మనకు ముందుగా గుర్తుకు వచ్చే పేరు.. దిశా పటాని. ఈమె సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ భామ సినిమాల్లోకి రాక ముందు మోడల్‌గా ఉండేది. ఇప్పుడు కూడా ఆ ఫీల్డ్‌లో ఉంటూనే.. మరోవైపు సినిమాలు చేస్తోంది. ఇక పలు బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్న ఈమె ఆయా బ్రాండ్స్‌కు చెందిన దుస్తులను ధరిస్తూ.. గ్లామర్ షో చేస్తుంటుంది. దీంతోపాటు అప్పుడప్పుడు బికినీలను ధరిస్తూ అలరిస్తుంటుంది. ఇక … Read more









