Genelia : తెలుగు తెర‌పై హాసిని సెకండ్ ఇన్నింగ్స్‌..!

Genelia : జెనీలియా.. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరును పెద్దగా పరిచయం చేయాల్సిన పని లేదు. 2000వ సంవత్సర కాలంలో ఈమె నటించిన అనేక చిత్రాలు హిట్ అయ్యాయి. అప్పట్లో ఈమె సక్సెస్ కు కేరాఫ్ గా నిలిచింది. తరువాత హిందీ నటుడు రితేష్ దేశ్‌ ముఖ్ ను వివాహం చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పింది. అనంతరం ఈమె తెలుగు తెర‌కు పూర్తిగా దూర‌మైంది. అప్పట్లో జెనీలియా నటించిన అనేక చిత్రాలు హిట్ అయ్యాయి. బొమ్మరిల్లు, … Read more

Malavika Mohanan : ప్ర‌భాస్ తో జోడీ క‌ట్ట‌నున్న మాళ‌విక మోహ‌న‌న్ ?

Malavika Mohanan : మ‌ళ‌యాళ బ్యూటీ మాళ‌విక మోహ‌న‌న్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ భామ సోష‌ల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు అందాల‌ను ఆర‌బోస్తూ ఆ ఫొటోల‌ను ఆమె షేర్ చేస్తుంటుంది. అయితే ఈమె స‌హ‌జంగానే ఓ మోడ‌ల్ క‌నుక‌.. గ్లామ‌ర్ షోకు కొదువేమీ లేదు. ఈ క్ర‌మంలోనే త‌న గ్లామ‌ర్‌తో ఈ భామ ఎంతో మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది. ఇక తెలుగులో ఈమె ఇంత వర‌కు ఒక్క సినిమాలోనూ చేయ‌లేదు. కానీ … Read more

Uday Kiran : అంద‌రూ న‌న్ను దూరం పెట్టేశారు.. కంట‌త‌డి పెట్టిస్తున్న ఉదయ్ కిర‌ణ్ లేఖ‌..

Uday Kiran : తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఒక‌ప్పుడు ఒక వెలుగు వెలిగిన న‌టుడు ఉద‌య్ కిర‌ణ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ల‌వ్ సినిమాల‌కు ఉద‌య్ కిర‌ణ్ పెట్టింది పేరు. ఆయ‌న న‌టించిన ఎన్నో చిత్రాలు హిట్ అయ్యాయి. అయితే ఎంతో మంది ఫ్యాన్స్ అభిమానాన్ని సొంతం చేసుకున్న ఉద‌య్ కిర‌ణ్ తన జీవితాన్ని అర్థాంత‌రంగా ముగించేశాడు. యావ‌త్ సినీ ప్రేక్ష‌కుల‌ను శోక సంద్రంలోకి నెట్టేశాడు. ఈ క్ర‌మంలోనే ఉద‌య్ కిర‌ణ్ ను ఇప్ప‌టికీ ఫ్యాన్స్ … Read more

Mahesh Babu : రిపోర్ట‌ర్‌కు దిమ్మ‌తిరిగిపోయేలా పంచ్‌లు వేసిన మ‌హేష్ బాబు..!

Mahesh Babu : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు రీల్ లైఫ్ లోనే కాదు.. రియ‌ల్ లైఫ్‌లోనూ హీరో అనిపించుకుంటున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న ప‌లు గ్రామాల‌ను దత్త‌త తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు. అలాగే సుమారుగా 1000 మందికి పైగా చిన్నారుల‌కు ఉచితంగా గుండె శ‌స్త్ర చికిత్స చేయించారు. త‌న కుమారుడు గౌత‌మ్ కు పుట్టిన‌ప్పుడు గుండె స‌మ‌స్య ఉంద‌ని.. అయితే త‌న వ‌ద్ద డ‌బ్బులు ఉన్నాయి కాబ‌ట్టి త‌న కొడుకును కాపాడుకున్నాన‌ని.. కానీ డ‌బ్బులు లేని వారి … Read more

Mohan Babu : మోహ‌న్ బాబుకు షాకిచ్చిన నాయీ బ్రహ్మణ సంఘం.. హెచ్ఆర్‌సీలో ఫిర్యాదు..

Mohan Babu : మంచు విష్ణు త‌న హెయిర్ స్టైలిస్ట్ నాగ‌శ్రీ‌నుపై ఫిర్యాదు చేసి కేసు పెట్టించ‌డం ఏమోగానీ.. వారి ప‌రువు మొత్తం పోయింది. నాగ‌శ్రీ‌ను తెర‌మీద‌కు వ‌చ్చి అస‌లు విష‌యం చెప్పాడు. త‌న‌ను కులం పేరిట దూషించారని.. మోహ‌న్‌బాబు, విష్ణులు త‌న‌ను కొడుతూ బూతులు తిట్టార‌ని చెప్పాడు. దీంతో నాయీ బ్రాహ్మ‌ణ సంఘాలు, బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాయి. మోహ‌న్ బాబు, ఆయ‌న కుమారుడు మంచు విష్ణు వెంట‌నే క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని.. … Read more

Lava X2 : కేవ‌లం రూ.6,599కే లావా ఎక్స్‌2 స్మార్ట్ ఫోన్‌..!

Lava X2 : మొబైల్స్ త‌యారీదారు లావా.. ఎక్స్‌2 పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ధ‌ర కూడా త‌క్కువ‌గానే ఉండ‌డం విశేషం. లావా ఎక్స్2 స్మార్ట్ ఫోన్‌లో.. 6.5 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో ప్రాసెస‌ర్‌ను అమ‌ర్చారు. 2జీబీ ర్యామ్ ఉంది. 32 జీబీ స్టోరేజ్ ల‌భిస్తుంది. లావా ఎక్స్‌2 స్మార్ట్ ఫోన్‌లో మెమొరీని … Read more

Pawan Kalyan : హైద‌రాబాద్ లోని ప్రైమ్ ఏరియాలో ప్లాట్ కొన్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ధ‌ర ఎంతో తెలుసా ?

Pawan Kalyan : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా వ‌చ్చిన లేటెస్ట్ చిత్రం.. భీమ్లా నాయ‌క్ బాక్సాఫీస్ వ‌ద్ద త‌న జోరును కొన‌సాగిస్తోంది. ఏపీలో సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల‌పై జీవో రాన‌ప్ప‌టికీ ఆ ప్ర‌భావం భీమ్లా నాయ‌క్‌పై పెద్ద‌గా ప‌డ‌లేద‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలో సినిమా ఘ‌న విజ‌యం సాధించి.. రికార్డుల వేట కొన‌సాగిస్తోంది. ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌స్తుతం ఏపీలో రాజ‌కీయాల‌పై దృష్టి సారించారు. అలాగే త‌న త‌దుప‌రి సినమాల‌పై ఫోక‌స్ పెట్టారు. ప‌వ‌న్ … Read more

Chiranjeevi : క‌ల్యాణ్‌దేవ్‌కు గ‌ట్టి వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి..?

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అంటే కేవ‌లం తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనే కాదు.. యావ‌త్ భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఆయ‌న‌కు ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. కేవ‌లం న‌టుడిగానే కాదు.. ఆయ‌న సామాజిక సేవా కార్య‌క్ర‌మాల ద్వారా కూడా ఎంతో మంది గుండెల్లో నిలిచారు. త‌న పేరును మంచి కార్య‌క్ర‌మాల‌కు వాడుకుంటే చిరంజీవి ఎల్ల‌ప్పుడూ మ‌ద్దతుగా నిలుస్తారు. ఇక కొంద‌రు న‌టీన‌టులు, హీరోలు చిరంజీవి పేరును సినిమాల్లోనూ వాడుకుంటుంటారు. అభిమానంతో వారు అలా చేస్తారు. అందుకు కూడా చిరంజీవి … Read more

Khiladi Movie OTT : ర‌వితేజ ఖిలాడీ మూవీ ఓటీటీలో.. ఎందులో అంటే..?

Khiladi Movie OTT : మాస్ మ‌హ‌రాజ ర‌వితేజ హీరోగా, డింపుల్ హ‌య‌తి, మీనాక్షి చౌద‌రిలు హీరోయిన్లుగా వ‌చ్చిన లేటెస్ట్ చిత్రం.. ఖిలాడి. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 11వ తేదీన థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే ఈ మూవీ కూడా నిరాశ ప‌రిచింది. దీంతో ర‌వితేజ త‌న త‌రువాతి సినిమా రామారావు ఆన్ డ్యూటీని నేరుగా ఓటీటీలోనే విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇందుకు గాను ఆయ‌న త‌న రెమ్యున‌రేష‌న్‌ను కూడా త‌గ్గించార‌ట‌. ఇక ఖిలాడి … Read more

Naga Chaitanya : నాగచైత‌న్య కొత్త వ్యాపారం.. విడాకుల త‌రువాత ఫుల్ బిజీ..!

Naga Chaitanya : స‌మంత‌తో విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన అనంత‌రం నాగ‌చైత‌న్య ఫుల్ బిజీగా మారారు. చేతిలో వ‌రుస సినిమాలు ఉన్నాయి. ల‌వ్ స్టోరీ సినిమాతో మ‌రో హిట్ కొట్టిన చైతూ సంక్రాంతికి బంగార్రాజుగా వ‌చ్చి అల‌రించారు. ఇక ఈ మ‌ధ్యే థాంక్ యూ అనే సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారు. ఈ మూవీ ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది. అలాగే దూత అనే ఓ హార్ర‌ర్ థ్రిల్ల‌ర్ సిరీస్ చేస్తున్నాడు. ఇది అమెజాన్ ప్రైమ్‌లో … Read more