Fenugreek Seeds : షుగ‌ర్‌, కొలెస్ట్రాల్‌, జీర్ణ స‌మ‌స్య‌లు.. అన్నింటికీ చెక్ పెట్టాలంటే.. మెంతుల‌ను ఇలా తీసుకోవాలి..!

Fenugreek Seeds : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది ర‌క్త‌హీన‌త‌, మోకాళ్ల నొప్పులు, షుగ‌ర్, బీపీ వంటి ర‌క‌ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ముఖ్యంగా ర‌క్త‌హీన‌త స‌మ‌స్య బారిన ప‌డితే మ‌నల్ని ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు చుట్టుముడ‌తాయి. ఇటువంటి స‌మ‌స్య‌ల బారిన ఇవి జీవితాంతం మ‌నల్ని వెంటాడుతూనే ఉంటాయి. మ‌న శ‌రీరంలో వాత దోషాలు ఎక్కువ‌వ‌డం వ‌ల్ల మ‌నం ఇటువంటి అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. శ‌రీరంలో తలెత్తిన ఈ వాత దోషాల‌ను మ‌నం … Read more

Kasavinda Seeds : ఈ గింజ‌లు ఎక్క‌డ క‌నిపించినా స‌రే.. విడిచిపెట్టొద్దు.. ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలిస్తే.. ఆశ్చ‌ర్య‌పోతారు..

Kasavinda Seeds : మ‌న చుట్టూ అనేక ర‌కాల ఔష‌ధ గుణాలు క‌లిగిన మొక్క‌లు ఉంటాయి. కానీ వాటిలో ఔష‌ధ గుణాలు ఉంటాయ‌ని అవి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని మ‌న‌కు తెలియ‌నే తెలియ‌దు. అలాంటి కొన్ని ర‌కాల ఔష‌ధ మొక్క‌ల్లో క‌స‌వింద మొక్క కూడా ఒక‌టి. క‌నుమ‌రుగైపోతున్న ఔష‌ధ మొక్క‌ల్లో ఇది ఒక‌టి అని చెప్ప‌వ‌చ్చు. అస‌లు క‌స‌వింద మొక్క‌లో ఔష‌ధ గుణాలు ఉంటాయ‌న్న సంగ‌తి మ‌న‌లో చాలా మందికి తెలిసి ఉండ‌దు. దాదాపుగా … Read more

Almonds : బాదం పప్పును అస‌లు ఎవ‌రు, ఎప్పుడు, ఎలా తినాలి.. త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు..

Almonds : మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో బాదం ప‌ప్పు ఒక‌టి. బాదం ప‌ప్పు చ‌క్క‌టి రుచితో పాటు అనేక ర‌కాల పోష‌కాల‌ను, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలను క‌లిగి ఉంటుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. అలాగే వైద్యులు కూడా బాదం ప‌ప్పును ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని సూచిస్తూ ఉంటారు. మ‌న‌లో చాలా మంది ఈ బాదం ప‌ప్పును రోజూ వారి ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు కూడా. అయితే ఈ బాదం ప‌ప్పును నేరుగా తీసుకోవ‌డం కంటే … Read more

Bellam Paramannam : బెల్లంతో ప‌ర‌మాన్నం త‌యారీ ఇలా.. రుచి చూస్తే మ‌ళ్లీ కావాలంటారు..

Bellam Paramannam : మ‌నం పండుగ‌ల‌కు ఎక్కువ‌గా ప‌ర‌మాన్నాన్ని త‌యారు చేస్తూ ఉంటాం. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ దీనిని ఇష్టంగా తింటారు. ఈ ప‌ర‌మానాన్ని పంచ‌దార‌తో పాటు బెల్లంతో కూడా త‌యారు చేస్తారు. బెల్లంతో చేసే ప‌ర‌మానాన్ని తిన‌డం వ‌ల్ల మ‌న శరీరానికి ఎటువంటి హాని క‌ల‌గ‌కుండా ఉంటుంది. అయితే బెల్లంతో ప‌ర‌మాన్నం చేసేట‌ప్పుడు చాలా మందికి పాలు విరిగిపోతూ ఉంటాయి. పాలు విరిగిపోకుండా రుచిగా, చ‌క్క‌గా బెల్లంతో ప‌ర‌మానాన్ని ఎలా త‌యారు … Read more

Vankaya Vepudu : వంకాయ వేపుడును ఇలా చేస్తే.. ముక్క కూడా విడిచిపెట్ట‌కుండా మొత్తం తినేస్తారు..

Vankaya Vepudu : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో వంకాయ‌లు ఒక‌టి. వంకాయ‌ల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. వంక‌యాల‌తో చేసే కూర‌ల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. ఈ వంకాయ‌ల‌తో ఎక్కువ‌గా మ‌నం వేపుడును త‌యారు చేస్తూ ఉంటాం. అన్నంతో క‌లిపి తింటే వంకాయ వేపుడు కూర చాలా రుచిగా ఉంటుంది. త‌ర‌చూ చేసే వంకాయ వేపుడు కంటే కింద చెప్పిన విధంగా చేసే వంకాయ వేపుడు మ‌రింత రుచిగా ఉంటుంది. … Read more

Liver Detox Remedies : లివ‌ర్ పూర్తిగా శుభ్ర‌మవ్వాలంటే.. ఇలా చేయాలి.. ఈ చిట్కాలు బాగా ప‌నిచేస్తాయి..!

Liver Detox Remedies : మ‌న శ‌రీరంలో అతి ముఖ్య‌మైన అవ‌యవాల్లో కాలేయం ఒక‌టి. దాదాపు మ‌న శ‌రీరంలో 500 కు పైగా విధుల‌ను కాలేయం నిర్వ‌ర్తిస్తుంది. శ‌రీరానికి అవ‌స‌ర‌మయ్యే ర‌సాయ‌నాల‌ను విడుద‌ల చేయ‌డంలో, శ‌రీరంలోని వ్యర్థాల‌ను బ‌య‌ట‌కు పంప‌డంలో కాలేయం కీల‌క పాత్ర పోషిస్తుంది. అలాగే మ‌ద్య‌పానం, మందుల‌ను వాడ‌డం వల్ల శ‌రీరంలో చేరిన విష ప‌దార్థాల‌ను కూడా కాలేయం బ‌య‌ట‌కు పంపిస్తుంది. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవ‌డం చాలా అవ‌స‌రం. కాలేయం స‌క్ర‌మంగా ప‌ని చేయ‌క‌పోతే … Read more

Aratikaya Masala Kura : అర‌టికాయ‌ల‌తో మ‌సాలా కూర‌ను ఇలా చేస్తే.. ఎవ‌రైనా స‌రే ఒక ప‌ట్టు ప‌డ‌తారు..!

Aratikaya Masala Kura : మ‌నం ప‌చ్చి అర‌టి కాయ‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ప‌చ్చి అర‌టి కాయ‌లో కూడా ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. ప‌చ్చి అర‌టి కాయ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. జీర్ణ‌శ‌క్తి వేగ‌వంతం అవుతుంది. ఈ ప‌చ్చి అర‌టి కాయ‌ల‌తో చిప్స్, కూర వంటి వాటిని త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. ప‌చ్చి అర‌టి కాయ‌ల‌తో చేసే కూర చాలా రుచిగా ఉంటుంది. … Read more

Jaggery With Warm Water : రోజూ ప‌ర‌గ‌డుపునే చిన్న బెల్లం ముక్క తిని గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను తాగండి.. జ‌రిగే అద్భుతాల‌ను మీరే చూస్తారు..!

Jaggery With Warm Water : ఉద‌యం నిద్ర‌లేవ‌గానే ప‌ర‌గ‌డుపున గోరు వెచ్చ‌ని నీటిని తాగ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చని మ‌నంద‌రికి తెలిసిందే. ఇలా గోరు వెచ్చని నీటిని తాగ‌డం వ‌ల్ల ర‌క్త‌ప్ర‌స‌రణ వ్య‌వ‌స్థ మెరుగుపడుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌లు త‌గ్గి జీర్ణ‌క్రియ సాఫీగా సాగుతుంది. అయితే కేవ‌లం గోరు వెచ్చ‌ని నీటిని మాత్ర‌మే కాకుండా ఒక చిన్న బెల్లం ముక్క‌ను తిని ఆ త‌రువాత గోరు వెచ్చ‌ని నీటిని తాగ‌డం వ‌ల్ల … Read more

Crispy Chicken Pakoda : చికెన్ ప‌కోడాను ఇలా చేస్తే.. రుచిగా క‌ర‌క‌ర‌లాడుతాయి..

Crispy Chicken Pakoda : నాన్ వెజ్ ప్రియుల‌కు చికెన్ రుచి గురించి ప్రత్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. చికెన్ ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. చికెన్ తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. చికెన్ బిర్యానీ, కూర‌, పులావ్, తందూర్ వంటి వాటితో పాటు చికెన్ ప‌కోడి వంటి చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. చికెన్ ప‌కోడి చాలా రుచిగా ఉంటుంది. చ‌క్క‌గా చేయాలే … Read more

Beerakaya : బీర‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలిస్తే.. వెంట‌నే తెచ్చుకుని తింటారు..

Beerakaya : బీర‌కాయ.. దీనిని గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. బీర‌కాయ‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తీసుకుంటూ ఉంటాం. బీర‌కాయ‌తో చేసే వంట‌కాలు ఎంత రుచిగా ఉంటాయో మ‌నంద‌రికి తెలిసిందే. బీర‌కాయ‌లు మ‌న‌కు మార్కెట్ లో విరివిరిగా ల‌భిస్తాయి. విరివిరిగా ల‌భిస్తాయి క‌నుక వీటిని చాలా మంది తేలిక‌గా తీసుకుంటారు. కానీ బీర‌కాయ‌లో విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ , పీచు ప‌దార్థాలు వంటి పోష‌కాల‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్క‌లంగా ఉంటాయి. వీటిని ఆహారంగా … Read more