Pallila Pachadi : పల్లీల పచ్చడిని ఇలా చేయండి.. నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది..!
Pallila Pachadi : పల్లీలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటిని తగిన మోతాదులో తీసుకోవడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పల్లీలను పొడిగా చేసి వంటల్లో వాడుతూ ఉంటాం. అలాగే వీటితో రకరకాల పచ్చళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాం. పల్లి పచ్చడి అనగానే చాలా మందికి నోట్లో నీళ్లు ఊరుతుంటాయి. ఈ పల్లి పచ్చడిని మరింత రుచిగా మొదటి సారి చేసే వాళ్లు అలాగే వంటరాని వారు కూడా చేసుకునే … Read more









