Flax Seeds Side Effects : అవిసె గింజ‌లు ఆరోగ్య‌క‌ర‌మే.. ఎక్కువ‌గా తీసుకుంటే ఈ అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి..

Flax Seeds Side Effects : శరీరంలో కొన్ని ర‌కాల భాగాల‌కు కొన్ని ర‌కాల ఆహారాల వ‌ల్ల మేలు క‌లుగుతుంది. ఆ ఉద్దేశ్యంతో వాటిని అధికంగా తీసుకోవ‌డం వ‌ల్ల ఇత‌ర భాగాల మీద అవి దుష్ప్ర‌భావాల‌ను చూపించే ఆస్కారం ఉంది. అలాంటి వాటిలో ప్లాక్స్ సీడ్స్ కూడా ఒక‌టి. అవిసె గింజ‌లుగా పిలిచే వీటిని అధికంగా తీసుకోవ‌డం వ‌ల్ల కొన్ని ర‌కాల దుష్ప్ర‌భావాలు కూడా ఉంటాయి. ఈ అవిసె గింజ‌ల వ‌ల్ల క‌లిగే దుష్ప్ర‌భావాలు ఏమిటి.. వీటిని … Read more

Cinnamon Tea For Cholesterol : షుగ‌ర్‌, కొలెస్ట్రాల్ త‌గ్గేందుకు శ్ర‌మ ప‌డ‌కండి.. దీన్ని రోజూ ఉద‌యం తాగండి..!

Cinnamon Tea For Cholesterol : మ‌న‌ల్ని వేధిస్తున్న దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌ల్లో షుగ‌ర్ వ్యాధి ఒక‌టి. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ వ్యాధి బారిన ప‌డుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంద‌ని అధ్య‌య‌నాలు తెలియ‌జేస్తున్నాయి. మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లే ఈ స‌మ‌స్య రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం. షుగ‌ర్ వ్యాధి కార‌ణంగా మ‌నం అనేక ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. ఆహార నియ‌మాలను పాటిస్తూ నిరంత‌రం మందుల‌ను వాడిన‌ప్ప‌టికి కొంద‌రిలో షుగ‌ర్ నియంత్ర‌ణ‌లోకి … Read more

Regi Akulu : రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున ఈ ఆకుల‌ను తింటే.. ఎన్నో లాభాలు.. అస‌లు విడిచిపెట్ట‌కండి..!

Regi Akulu : మారుతున్న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా మ‌నం బీపీ, షుగ‌ర్, థైరాయిడ్ వంటి దీర్ఘ‌కాలిక వ్యాధుల‌తో పాటు గుండెపోటు, క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధుల బారిన కూడా ప‌డుతున్నాం. ఈ వ్యాధుల‌కు సంవ‌త్స‌రాల కొద్ది మందులు వాడిన ఫ‌లితం లేక ఇబ్బంది ప‌డుతున్న వారు మ‌న‌లో చాలా మంది ఉన్నారు. ఇటువంటి అనారోగ్య స‌మ‌స్య‌ల‌న్నింటిని ఆయుర్వేదం ద్వారా మ‌నం సుల‌భంగా ప‌రిష్క‌రించుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. మ‌న‌కు వ‌చ్చే వివిధ ర‌కాల అనారోగ్య … Read more

Atti Patti Mokka : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో క‌నిపించే మొక్క ఇది.. దీని లాభాలు తెలిస్తే వెంట‌నే ఇంటికి తెచ్చుకుంటారు..

Atti Patti Mokka : అత్తిప‌త్తి మొక్క‌.. ముట్టుకోగానే ముడుచుకుపోయే మొక్క‌. దీనికి సిగ్గాకు, నిద్ర‌గ‌న్నిక, నిద్ర భంగి అనే పేర్లు కూడా క‌ల‌వు. ఈ మొక్క గురించి మ‌న‌లో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ మొక్క ఎక్కువ‌గా తేమ ప్రాంతాల్లో పెరుగుతుంది. ఈ అత్తిప‌త్తి మొక్క ప్ర‌త్యేక‌మైన ల‌క్ష‌ణంతో పాటు ఔష‌ధ గుణాల‌ను కూడా క‌లిగి ఉంటుంది. దీనిని ఉప‌యోగించి మ‌నం వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా న‌యం చేసుకోవ‌చ్చ‌ని మ‌న‌లో చాలా … Read more

Nethi Bobbatlu Recipe : నేతి బొబ్బ‌ట్ల‌ను ఇలా చేస్తే.. ఎంతో చ‌క్క‌గా వ‌స్తాయి.. రుచి అమోఘం..!

Nethi Bobbatlu Recipe : నేతి బొబ్బట్లు… అస‌లు వీటి రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌నే లేదు. వీటిని మన‌లో చాలా మంది ఇష్టంగా తింటారు. ఇవి మ‌న‌కు బ‌య‌ట కూడా ల‌భిస్తూ ఉంటాయి. ఈ నేతి బొబ్బ‌ట్ల‌ను బ‌య‌ట ల‌భించే విధంగా మెత్త‌గా, రుచిగా ఉండేలా ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. నేతి బొబ్బ‌ట్ల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. మైదాపిండి – ఒక‌టింపావు క‌ప్పు, బొంబాయి ర‌వ్వ – ఒక టేబుల్ స్పూన్, … Read more

Thyroid Symptoms : థైరాయిడ్ వ‌చ్చే ముందు క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే.. వీటిని తెలుసుకుంటే.. ముందుగానే జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌చ్చు..

Thyroid Symptoms : ప్ర‌స్తుత కాలంలో మ‌నల్ని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో థైరాయిడ్ స‌మ‌స్య ఒక‌టి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. మ‌హిళ‌లు ఎక్కువ‌గా ఈవ్యాధితో ప్ర‌భావితం అవుతున్నారు. శ‌రీరంలోని ప్ర‌తి భాగాన్ని ప్ర‌భావితం చేసే శ‌క్తి థైరాయిడ్ హార్మోన్ కు ఉంది. సాధార‌ణంగా ఏ వ్యాధి నుండైనా ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలంటే ఈ వ్యాధి గురించి అవ‌గాహాన అవ‌స‌రం. అప్పుడే ఆ వ్యాధిని నియంత్రించే మార్గం క‌నిపిస్తుంది. … Read more

Ankle Pain : కాలి మ‌డ‌మ‌ల నొప్పి ఎందుకు వ‌స్తుంది.. త‌గ్గాలంటే ఏం చేయాలి..?

Ankle Pain : మ‌డ‌మ నొప్పి.. ఈ స‌మ‌స్య‌తో కూడా మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతుంటారు. మ‌డ‌మ వెనుక భాగంలో, కింది భాగంలో నొప్పి వ‌చ్చి న‌డ‌వ‌డానికే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మ‌డ‌మ నొప్పి రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. సాధార‌ణంగా ప్ర‌తి మ‌నిషిలో పాదం అడుగున ప్లాంటార్ ఫెషియా అనే కండ‌రం ఉంటుంది. కాలి మ‌ధ్య‌లో ఉండే గొయ్యి లాంటి నిర్మాణానికి కూడా ఈ కండ‌ర‌మే ఆధారం. న‌డ‌క‌, జాగింగ్, ప‌రిగెత్త‌డం, బ‌రువులు ఎత్త‌డం వంటి … Read more

Miriyala Charu Recipe : మిరియాల చారు.. 5 నిమిషాల్లో చేయొచ్చు.. దెబ్బ‌కు మొత్తం క‌ఫం పోతుంది..

Miriyala Charu Recipe : మ‌న వంటింట్లో ఉండే మ‌సాలా దినుసుల్లో మిరియాలు ఒక‌టి. ఎంతో కాలంగా వీటిని మ‌నం వంట‌ల్లో వాడుతున్నాం. మిరియాల‌లో ఎన్నో ఔష‌ధ గుణాలు దాగి ఉన్నాయి. వీటిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వంట‌ల్లోనే కాకుండా మిరియాల‌తో మ‌నం ర‌సాన్ని కూడా త‌యారు చేస్తూ ఉంటాం. మిరియాల రసం చ‌క్క‌టి రుచిని క‌లిగి ఉంటుంది. పుల్ల‌గా, ఘాటుగా ఏదైనా తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా మిరియాల ర‌సాన్ని చేసుకుని తిన‌వ‌చ్చు. మిరియాల … Read more

Nalla Thumma Chettu Kayalu : ఈ కాయ‌లు ఎక్క‌డ క‌నిపించినా స‌రే.. విడిచిపెట్ట‌కుండా ఇంటికి తెచ్చుకోండి.. ఎన్ని లాభాలో తెలుసా..?

Nalla Thumma Chettu Kayalu : మ‌నం ప్ర‌తిరోజూ అనేక ర‌కాల మొక్క‌ల‌ను చూస్తూ ఉంటాం. కానీ వాటిలో ఔష‌ధ గుణాలు ఉంటాయ‌ని అవి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగ‌తి మ‌న‌కు తెలియ‌నే తెలియ‌దు. ఇలాంటి మొక్క‌ల‌ల్లో తుమ్మ చెట్టు ఒక‌టి. గ్రామాల‌లో ఈ మొక్క ఎక్కువ‌గా క‌న‌బ‌డుతుంది. తుమ్మ చెట్టును మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. ప‌దునైన ముళ్ల‌ను, న‌ల్ల‌టి బెర‌డును, ప‌సుపు ప‌చ్చ పూల‌ను ఈ చెట్టు క‌లిగి ఉంటుంది. … Read more

Rumali Roti Recipe : రెస్టారెంట్ స్టైల్‌లో రుమాలీ రోటీని ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు..!

Rumali Roti Recipe : రెస్టారెంట్ ల‌లో ల‌భించే ఆహార ప‌దార్థాల్లో రుమాలి రోటీలు కూడా ఒక‌టి. ఈ రోటీలు చాలా ప‌లుచ‌గా ఉంటాయి. వీటిని మ‌సాలా కూర‌ల‌తో క‌లిపి ఎక్కువ‌గా తింటూ ఉంటాం. రెస్టారెంట్ ల‌లో ల‌భించే ఈ రుమాలి రోటీల‌ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని ఎక్కువ శ్ర‌మ లేకుండా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇంట్లో రుమాలి రోటీల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. రెస్టారెంట్ స్టైల్ రుమాలి … Read more