Chukka Kura Pachadi : చుక్క కూర ప‌చ్చ‌డిని ఇలా చేయాలి.. ఎంతో రుచి.. ఆరోగ్య‌క‌రం..!

Chukka Kura Pachadi : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల ఆకు కూర‌ల్లో చుక్క కూర ఒక‌టి. ఇది పుల్ల‌గా ఉంటుంది. క‌నుక చాలా మందికి న‌చ్చుతుంది. దీంతో చాలా మంది ప‌ప్పు త‌యారు చేసుకుని తింటుంటారు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అయితే చుక్క కూర‌తో ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇది కూడా ఎంతో రుచిగా ఉంటుంది. ఇక దీన్ని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. చుక్క కూర ప‌చ్చ‌డి త‌యారీకి … Read more

Flax Seeds Laddu : అవిసె గింజ‌ల‌తో ల‌డ్డూలు.. చాలా బ‌ల‌వ‌ర్ధ‌కం.. ఆరోగ్య‌క‌రం..!

Flax Seeds Laddu : హైబీపీని త‌గ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో అవిసె గింజ‌లు ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ల‌ను అత్య‌ధికంగా క‌లిగి ఉన్న వాటిల్లో అవిసె గింజ‌లు ఒక‌టి. అవిసె గింజ‌ల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. అధిక బ‌రువును త‌గ్గించ‌డంలోనూ ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. చ‌ర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచ‌డంలో ఇవి స‌హాయ‌ప‌డ‌తాయి. వీటిలో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. అజీర్తి … Read more

Palli Chikki : ప‌ల్లి ప‌ట్టీ (ప‌ల్లి చిక్కి)ల‌ను ఇలా త‌యారు చేస్తే చ‌క్క‌గా వ‌స్తాయి.. రోజుకు ఒక‌టి తినాలి..!

Palli Chikki : మ‌నం సాధార‌ణంగా వేరు శ‌నగ ప‌ప‌ప్పుల‌ను (ప‌ల్లీల‌ను), బెల్లాన్ని క‌లిపి తింటూ ఉంటాం. వీటిని క‌లిపి తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌గ్గుతుంది. ఎముక‌లు, దంతాలు ధృడంగా త‌యార‌వుతాయి. నెల‌స‌రి స‌మ‌యంలో ప‌ల్లీల‌ను, బెల్లాన్ని క‌లిపి తిన‌డం వ‌ల్ల వెన్ను నొప్పి త‌గ్గడ‌మే కాకుండా గ‌ర్భాశ‌య ప‌ని తీరు మెరుగుప‌డుతుంది. వీటిలో ఐర‌న్ పుష్క‌లంగా ఉంటుంది. వీటిని తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో హిమో గ్లోబిన్ … Read more

Pudina Lassi : పుదీనాతో ల‌స్సీ.. వేస‌వితో త‌ప్ప‌క తాగాలి.. వేడి అస‌లు ఉండ‌దు..!

Pudina Lassi : మ‌నం సాధార‌ణంగా పెరుగుతో ర‌క‌ర‌కాల ల‌స్సీల‌ను త‌యారు చేసుకొని తాగుతూ ఉంటాం. చ‌ల్ల‌గా తాగే ఈ ల‌స్సీలు మ‌న‌ల్ని వేస‌వి తాపం నుండి బ‌య‌ట ప‌డేయ‌డ‌మే కాకుండా శ‌రీరానికి త‌క్ష‌ణ శ‌క్తిని అందిస్తాయి. ల‌స్సీని తాగ‌డం వ‌ల్ల జీర్ణ శ‌క్తి మెరుగుప‌డుతుంది. ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. క‌డుపు ఉబ్బ‌రం, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ల‌స్సీలో ఉండే ప్రోబ‌యాటిక్స్ శ‌రీరానికి మేలు చేసే బాక్టీరియా ప‌రిమాణాన్ని … Read more

Idli Karam : ఇడ్లీల‌ను ఈ కారంతో తినండి.. భ‌లే రుచిగా ఉంటాయి..!

Idli Karam : మ‌నం సాధార‌ణంగా ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా ఇడ్లీల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. ఇడ్లీల‌ను ర‌క‌ర‌కాల చ‌ట్నీల‌తో, సాంబార్ తో క‌లిపి తింటూ ఉంటాం. కొంద‌రు కారంలో నెయ్యి వేసుకుని కూడా ఇడ్లీల‌ను తింటూ ఉంటారు. ఇడ్లీల‌తో క‌లిపి తినే ఈ కారాన్ని ఎలా త‌యారు చేసుకోవాలో చాలా మందికి తెలియ‌దు. ఈ కారాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి, దాని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాలను ఇప్పుడు … Read more

Vegetable Omelet : కోడిగుడ్లు లేకున్నా.. ఆమ్లెట్‌ను ఇలా వేసుకుని తిన‌వ‌చ్చు.. చాలా బాగుంటుంది..!

Vegetable Omelet : ఆమ్లెట్‌.. అనే పేరు చెప్ప‌గానే ముందుగా మ‌న‌కు గుర్తుకు వ‌చ్చేది కోడిగుడ్లు. ఆమ్లెట్ల‌లో స‌హ‌జంగానే కోడిగుడ్ల‌ను ఉప‌యోగిస్తుంటారు. ఆమ్లెట్ల‌ను చాలా మంది ర‌క‌ర‌కాలుగా వేస్తుంటారు. అయితే కోడిగుడ్లు లేకుండా కూడా ఆమ్లెట్ వేసుకోవ‌చ్చు. పూర్తిగా అన్నీ శాకాహారాల‌నే ఉప‌యోగించి ఎగ్ లెస్ ఆమ్లెట్ వేసుకుని తిన‌వ‌చ్చు. శాకాహార ప్రియులు ఈ విధంగా ఆమ్లెట్‌ను ఆస్వాదించ‌వ‌చ్చు. ఇక ఎగ్ లెస్ వెజిట‌బుల్ ఆమ్లెట్‌ను ఎలా వేయాలో.. ఇప్పుడు తెలుసుకుందాం. ఎగ్ లెస్ వెజిట‌బుల్ ఆమ్లెట్ … Read more

Thotakura Vepudu : పోష‌కాలు పోకుండా తోట‌కూర‌ను ఇలా వండుకోండి.. రుచిగా ఉంటుంది..!

Thotakura Vepudu : మ‌నకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ మ‌నం తినే ఆకుకూర‌ల‌ల్లో తోట‌కూర ఒక‌టి. తోట‌కూర‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. శ‌రీరంలో కొవ్వును త‌గ్గించి బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి తోట‌కూర ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. జీర్ణ శ‌క్తిని మెరుగుప‌రుస్తుంది. హైప‌ర్ టెన్షన్ తో బాధ‌ప‌డే వారికి తోట‌కూర ఎంతో మేలు చేస్తుంది. తోట‌కూర‌లో ఉండే విట‌మిన్ సి శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. వాతావ‌ర‌ణ మార్పుల వ‌ల్ల వ‌చ్చే వ్యాధుల బారిన … Read more

Sorakaya Ulli Karam : సొర‌కాయ‌ను తిన‌లేరా..? ఇలా ఉల్లికారం చేసి తినండి.. బాగుంటుంది..!

Sorakaya Ulli Karam : వంటింట్లో ఉప‌యోగించే కూర‌గాయ‌ల్లో సొర‌కాయ ఒక‌టి. కానీ కొంద‌రు సొర‌కాయ‌ను తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. సొర‌కాయ‌ను ఆహారంలో భాగ‌వంగా చేసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్రయోజ‌నాలు క‌లుగుతాయి. ఒత్తిడిని త‌గ్గించ‌డంలో సొర‌కాయ ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. జీర్ణ‌క్రియ‌ను మెరుగుప‌రుస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. నిద్ర‌లేమి స‌మ‌స్య‌ను సొర‌కాయ దూరం చేస్తుంది. బ‌రువు త‌గ్గ‌డంలో కూడా సొర‌కాయ దోహ‌ద‌ప‌డుతుంది. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన విట‌మిన్స్ అన్నీ సొర‌కాయ‌లో ఉంటాయి. వేస‌వి కాలంలో సొర‌కాయ‌ను ఆహారంలో … Read more

Sajja Rotte : స‌జ్జ‌ల‌తో రొట్టెల‌ను ఇలా త‌యారు చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటాయి..!

Sajja Rotte : మ‌న‌కు ల‌భించే చిరు ధాన్యాల‌లో స‌జ్జలు ఒక‌టి. అధిక ఉష్ణోగ్ర‌త‌ల‌లో కూడా పండే పంట‌ల‌లో స‌జ్జ‌లు ఒక‌టి. మ‌న శ‌రీరానికి స‌జ్జ‌లు ఎంతో మేలు చేస్తాయి. స‌జ్జల‌లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. నియాసిన్‌, థ‌యామిన్‌, రైబో ప్లేవిన్ వంటి విట‌మిన్స్ తోపాటు ఐర‌న్‌, కాల్షియం, సోడియం, జింక్‌, ఫాస్ప‌ర‌స్ వంటి మిన‌ర‌ల్స్ ను, ప్రోటీన్ల‌ను స‌జ్జ‌లు కలిగి ఉంటాయి. స‌జ్జ‌లు ర‌క్త హీన‌త‌ను త‌గ్గిస్తాయి. బ‌రువును తగ్గించ‌డంలోనూ ఇవి ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటిని ఆహారంలో … Read more

Kobbari Pachadi : కొబ్బ‌రి ప‌చ్చ‌డిని ఇలా చేయండి.. చాలా రుచిగా ఉంటుంది.. ఆరోగ్య‌క‌రం..!

Kobbari Pachadi : కొబ్బ‌రిని పచ్చిగా లేదా ఎండుగా.. ఎలా తిన్నా స‌రే చాలా రుచిగా ఉంటుంది. దీంతో మ‌నం అనేక ర‌కాల తీపి లేదా కారం వంట‌కాల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. అలాంటి వంట‌కాల్లో కొబ్బ‌రి ప‌చ్చ‌డి కూడా ఒక‌టి. అయితే కొబ్బ‌రితో చేసే తీపి వంట‌కాలు చాలా మందికి న‌చ్చుతాయి. కానీ కారం వంట‌కాలు న‌చ్చ‌వు. కొబ్బ‌రి ప‌చ్చ‌డిని తినేందుకు చాలా మంది అంత‌గా ఆస‌క్తిని చూపించ‌రు. కానీ ఇది ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైంది. రోజూ ఉద‌యం … Read more