Masala Palli Chat : పల్లీలను ఇలా తయారు చేసుకుని తింటే.. రుచి.. ఆరోగ్యం.. మీ సొంతం..!
Masala Palli Chat : మనం వంటింట్లో ఉపయోగించే ఆహార పదార్థాలలో పల్లీలు (వేరు శనగ పప్పులు) ఒకటి. వీటిని మనం అనేక రకాల ఆహార పదార్థాలను తయారు చేయడంలో వాడుతూ ఉంటాం. పల్లీలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ప్రోటీన్లు, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. బరువు, శరీర సౌష్ఠవం పెంచుకోవడానికి పల్లీలు ఎంతగానో ఉపయోగపడతాయి. పల్లీలను … Read more









