Capsicum : క్యాప్సికం తినే వారు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి..!
Capsicum : మనం వంటింట్లో ఉపయోగించే కూరగాయల్లో క్యాప్సికం ఒకటి. ఈ క్యాప్సికాన్ని బెల్ పెప్పర్, సిమ్లా మిర్చి, పెద్ద మిరప, బెంగుళూరు మిర్చి వంటి రకరకాల పేర్లతో పిలుస్తారు. క్యాప్సికంలో ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి. మనకు ఎక్కువగా పసుపు, ఎరుపు, ఆకుపచ్చ తదితర రంగుల్లో క్యాప్సికం లభిస్తుంది. వివిధ రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ క్యాప్సికం సులువుగా పెరుగుతుంది. తరచూ క్యాప్సికాన్ని ఆహారంలో భాగంగా వాడడం వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. వీటిల్లో … Read more









