Belly Fat : రాత్రి పూట దీన్ని నెల రోజుల పాటు తాగితే.. పొట్ట దగ్గర ఉండే కొవ్వు మంచులా కరిగిపోతుంది..!
Belly Fat : మనలో కొంత మందికి శరీరం అంతా సన్నగా ఉండి పొట్ట దగ్గర మాత్రమే లావుగా ఉంటుంది. వీరికి పొట్ట భాగంలో అధికంగా కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. దీని వల్ల వీరు ఊబకాయులుగా కనిపిస్తూ ఉంటారు. ఇలాంటి వారు పొట్ట భాగం సన్నగా అవ్వడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వ్యాయామం చేయడం, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. మార్కెట్ లో దొరికే రకరకాల పదార్థాలను కూడా వాడుతూ ఉంటారు. … Read more









