Tomato Rasam : టమాటా రసాన్ని ఇలా తయారు చేసి తీసుకుంటే.. రుచి, ఆరోగ్యం రెండూ లభిస్తాయి..!
Tomato Rasam : మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందించే కూరగాయల్లో టమాటాలు ఒకటి. వీటిని రోజూ చాలా మంది అనేక రకాల కూరల్లో వేస్తుంటారు. వీటితో నేరుగా వివిధ రకాల వంటలు కూడా చేసుకోవచ్చు. అయితే టమాటాలతో రసం తయారు చేసుకుని తింటే ఎంతో రుచిగా ఉండడంతోపాటు మనకు పలు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఇక టమాటా రసం ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. టమాటా రసం తయారీకి కావల్సిన పదార్థాలు.. పెద్దగా తరిగిన … Read more









