Sprouts : ఏయే మొలకలను రోజుకు ఎన్ని తినాలో తెలుసా ?
Sprouts : సాధారణంగా శరీరంలో ఉండే కొవ్వు కరిగి బరువు తగ్గాలి అనుకునే వారు తక్కువగా క్యాలరీలు, ఎక్కువగా పోషకాలు కలిగిన ఆహారాలను తీసుకోవాలి. ఇలాంటి ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు అందడంతోపాటు బరువు కూడా తగ్గుతారు. అధికంగా బరువు ఉండే వారిలో పోషకాల లోపం ఎక్కువగా ఉంటుంది. శరీరానికి కావల్సిన పోషకాలన్నింటినీ అందించి, బరువు తగ్గేలా చేసే ఆహార పదార్థాలలో మొలకెత్తిన విత్తనాలు ఒకటి. మొలకెత్తిన విత్తనాలను తినడం వల్ల శరీరానికి కావల్సిన … Read more









