Curd Rice : వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచే పెరుగన్నం.. ఇలా తయారు చేస్తే ఆరోగ్యకరం..!
Curd Rice : వేసవి కాలంలో ఎండల తీవ్రతను తట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. శరీరంలో ఉండే వేడి తగ్గి శరీరం చల్లబడడానికి పెరుగును, పెరుగుతో చేసిన పదార్థాలను అధికంగా తీసుకుంటూ ఉంటాం. మనలో చాలా మంది పెరుగుతో ఎక్కువగా మజ్జిగ, లస్సీలను తయారు చేస్తూ ఉంటారు. వీటిని తాగితే శరీరం చల్లబడుతుంది. అయితే పెరుగుతో పెరుగన్నం తయారు చేసుకుని తింటే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇది శరీరంలోని వేడిని మొత్తం తగ్గించేస్తుంది. దీన్ని … Read more









