BH సిరీస్ తో నెంబర్ ప్లేట్ కావాలా..? అయితే ఇలా దరఖాస్తు చేసుకోండి..!

చాలా మందికి కొత్త కార్లు కొనుగోలు చేయడం అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. వచ్చిన ప్రతి మోడల్ ని కొనుగోలు చేయడానికి చూసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎప్పుడైనా ఒక కారు కొనుగోలు చేస్తే ఓ కుటుంబ సభ్యులు వాళ్ళ ఇంట్లోకి వచ్చినట్లు అనిపిస్తుంది. కొత్త కారుని ఎంతో అందంగా అలంకరించి, ఎంతో ప్రేమతో చూసుకుంటూ ఉంటారు. కొంతమంది నెంబర్ ప్లేట్ల విషయం పై కూడా శ్రద్ధ పెడుతూ ఉంటారు. వీఐపీ నెంబర్ ప్లేట్ … Read more

బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోవచ్చు..!

మంచి జాబ్ కోసం చూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. బ్యాంక్ ఆఫ్ బరోడా నిరుద్యోగులకు మంచి అవకాశాన్ని ఇస్తోంది. ఇలా అప్లై చేసుకుని ఉద్యోగాన్ని పొందవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయని బ్యాంక్ చెప్పింది. బిజినెస్ కరస్పాండెంట్ కోఆర్డినేటర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఎవరైనా ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకుంటే బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్సైట్ కి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పింది. నవంబర్ 6వ తేదీలోగా ఈ … Read more

కూల్ డ్రింక్ బాటిల్స్ కింద ఫ్లాట్‌గా ఉండ‌వు.. ఎందుకో తెలుసా..?

చాలా శాతం మందికి సాఫ్ట్ డ్రింక్స్ అంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా వేడిగా ఉన్నప్పుడు లేక దాహంగా ఉన్నప్పుడు వేసవికాలంలో వీటిని ఎక్కువ మంది తాగుతూ ఉంటారు. అయితే ఇవి ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అనే చెప్పవచ్చు, పార్టీలలో సర్వ్ చేయడానికి సాఫ్ట్ డ్రింక్స్ కామన్. ముఖ్యంగా పిల్లలు వీటిని ఎంతో ఇష్టపడతారు. ఎప్పుడైనా సాఫ్ట్ డ్రింక్ బాటిల్స్ ని గమనించారా? షాపింగ్ కి వెళ్ళినప్పుడు లేక గ్రాసరీ స్టోర్స్ లో కూల్ డ్రింక్ బాటిల్స్ ను మీరు … Read more

ఏటీఎం నుండి చిరిగిన నోట్లు వస్తే ఏం చేయాలి..?

డబ్బులను విత్ డ్రా చేయడానికి ఏటీఎం కు వెళ్లినప్పుడు కొన్ని సందర్భాలలో చిరిగిన నోట్లు మిషన్ నుండి వస్తాయి. అలాంటప్పుడు సహజంగా అందరూ భయపడుతూ ఉంటారు. పైగా ఎవరు కూడా అలాంటి నోట్లను తీసుకోరు. అలాంటప్పుడు కంగారు పడాల్సిన పనిలేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకారం ఎప్పుడైనా మీకు చిరిగిన నోట్లు ఏటీఎం ద్వారా వచ్చినప్పుడు ఒక అప్లికేషన్ ను ఫిల్ చేస్తే సరిపోతుంది. ఏటీఎం లింక్ అయిన బ్యాంకుకు చిరిగిన నోట్ల ను … Read more

పాముతో ప‌రాచికాలు.. కాటేసింది.. వీడియో వైర‌ల్‌..

ప్రపంచంలో అన్ని జీవుల కంటే పాములు చాలా ప్రమాదకరమైనవి మరియు వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని అందరూ భావిస్తూ ఉంటారు. కాకపోతే కొంతమంది సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం కొన్ని రకాల స్టంట్స్ ను చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ప్రమాదకరమైన పాములను కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తారో అప్పుడు అవి మరింత ప్రమాదకరంగా మారి కాటు వేయడానికి ప్రయత్నిస్తాయి. కాబట్టి వాటికి చాలా దూరంగా ఉండటమే మేలు అని చెప్పవచ్చు. అయితే తాజాగా … Read more

మీ గోర్ల‌ను చూసి కొలెస్ట్రాల్ ఉందో లేదో చెప్ప‌వ‌చ్చు.. ఎలాగంటే..?

మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఒకటి హెచ్డియల్ అంటే మంచి కొలెస్ట్రాల్ ఇది శరీరానికి అవసరం మరియు ఎల్డియల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్. ఇది శరీరానికి హానికరమైనది. అయితే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగాయని గుర్తించకపోతే ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కనుక కొలెస్ట్రాల్ లెవెల్స్ ను చెక్ చేసుకోవడం ఎంతో అవసరం. బ్లడ్ టెస్ట్ చేయకుండా కొలెస్ట్రాల్ లెవెల్స్ ను అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే, కాకపోతే డాక్టర్లు సూచించిన ప్రకారం మీ … Read more

మెట్రో ట్రెయిన్‌లో దొంగ‌ను ప‌ట్టుకుని చిత‌క‌బాదారు.. వీడియో వైర‌ల్‌..

ఢిల్లీ మెట్రో ట్రైన్ లో జరిగిన ఒక సంఘటన కి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. మెట్రో ట్రైన్ లో ప్యాసింజర్లు అందరూ కలిసి ఒక దొంగను పట్టుకున్నారు. పారిపోడానికి ప్రయత్నిస్తున్నాడని ప్యాసింజర్లు దొంగను పట్టుకొని కొట్టారు. అయితే ఆ సమయంలో దొంగ డోర్ దగ్గర నుండి పారిపోవడానికి ప్రయత్నించాడు. అది క్లోజ్ అయ్యి ఉండడంతో అక్కడ ఉన్న అద్దాన్ని పగలగొట్టి బయటకు వెళ్లిపోవడానికి ప్రయత్నించగా పాసింజర్లు కోచ్ లోకి … Read more

యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణం ఇదేనా?

మంచి ఆరోగ్యానికి ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు ఎంతో అవసరం అని అందరికి తెలిసినదే. అందుకోసం చాలా మంది వీటిని తరచుగా రోజు వారి ఆహరం లో తీసుకుంటూ ఉంటారు. ఆకుకూరలలో పాలకూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది, కాకపోతే దీనిని ఎక్కువగా తీసుకుంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి. దాంతో జాయింట్ పెయింట్స్ వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సరైన విధంగా కంట్రోల్ చేయకపోతే కిడ్నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. దీనిలో విటమిన్ ఏ మరియు ఐరన్ పుష్కలంగా … Read more

సోరియాసిస్ నుండి విముక్తి పొందాలంటే ఇలా చేయండి

సోరియాసిస్ అనేది ఒక చర్మ సంబంధిత సమస్య. ఇది ఒకరి నుండి మరొకరికి స్ప్రెడ్ అవ్వదు కాకపోతే చర్మం పై రెడ్ కలర్ స్పాట్స్ వంటివి ఏర్పడతాయి. దీంతో కొద్దిగా నొప్పి మరియు మంట కూడా ఉంటుంది. ఈ సమస్య ఎక్కువైతే రక్తం కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. ఈ సమస్యను పూర్తిగా నివారించడం కష్టమనే చెప్పవచ్చు. కాకపోతే రిలీఫ్ కోసం వీటిని తప్పక ప్రయత్నించండి. ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడం వలన వెయిట్ లాస్ … Read more

ఆ విమానంలో దెయ్యాలు ఉన్నాయా.. వైర‌ల్ అవుతున్న వీడియో..!

సాధారణంగా ఎయిర్ పోర్ట్స్ లో రాత్రి సమయం కూడా ఎంతో అందంగా కనబడతాయి. అయితే ప్రస్తుతం ఎయిర్ పోర్ట్ లో తీసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది థాయిలాండ్ లో పుకెట్ ఎయిర్ పోర్ట్ లో తీసిన వీడియో. ఇది ఎంతో ఖాళీగా ఉన్న సమయంలో ఈ వీడియోను తీశారు. పైగా ఈ సమయంలో ఎటువంటి విమానాలు అక్కడ లేవు. అయితే ప్రస్తుతం హాలోవీన్ మొదలవుతోంది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం … Read more