ఇలా చేస్తే హోమ్ లోన్స్ ఫ్రీగా పొందవచ్చు..!
మంచి ఉద్యోగం చేస్తూ ఇంటిని కొనుగోలు చేయాలి అనుకున్నప్పుడు హోమ్ లోన్ ను సహజంగా తీసుకుంటూ ఉంటారు. అయితే తక్కువ ఇంట్రెస్ట్ కు హోమ్ లోన్ తీసుకుని ఇల్లు ను కొనుగోలు చేయడం వలన లోన్ క్లియర్ చేయడానికి సులభం అవుతుంది. కానీ మార్కెట్ లో ఇంట్రెస్ట్ రేట్స్ చాల ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు 60 లక్షలు లోన్ తీసుకుంటే దానికి ఇంట్రెస్ట్ రేట్ 9.5% ఉంటుంది. ఇది 25 సంవత్సరాల వరకు ఉంటుంది, దీంతో మీరు … Read more









