ఈ వందే భారత్ ట్రైన్ దేశంలోనే ఎక్కువ దూరం వెళ్తుంది.. వివ‌రాలు ఇవే..!

ఈ సంవత్సరం దీపావళి పండుగకు భారతదేశంలోనే అత్యంత పొడవైన వందే భారత్ ఎక్స్ప్రెస్ లాంచ్ అవ్వబోతోంది. ఇది 994 కిలోమీటర్ల ను కేవలం 11:30 గంటలలో మాత్రమే కవర్ చేస్తుంది. ఈ ట్రైన్ ఢిల్లీ నుండి పాట్నా మధ్య రన్ అవుతుంది. ఈ ట్రైన్ లో ముఖ్యంగా చైర్ కార్ సిటింగ్ ఉంటుంది. దీనిలో స్లీపర్ బెర్త్ కి బదులుగా చైర్ కార్ ఫెసిలిటీ ను పెట్టారు. ముఖ్యంగా ఈ పండుగ సీజన్ లోనే ఇది రన్ … Read more

ఒకప్పుడు రూ.1,82,600 కోట్ల కంపెనీ.. ఇప్పుడేమో జీరో..

ఇండియాలో ప్రముఖ ఎడ్ టెక్ స్టార్ట్ అప్స్ లో ఒకటైన బైజూస్ ని 2011లో బైజు రవీంద్రన్, దివ్య గోకుల్ నాథ్ ప్రారంభించారు. ఒకప్పుడు 2022లో 22 బిలియన్ల డాలర్ల విలువతో భారతదేశ పాతిపెద్ద స్టార్ట్ అలాగే ఏప్రిల్ 2023లో 150 మిలియన్లకు పైగా విద్యార్థులని కలిగి ఉన్న కంపెనీగా ఉండేది. మూడు కీలక పెట్టుబడుతారు ప్రాసెస్ పీక్, ఎక్స్వి భాగస్వాములు అలాగే చాలా జుకర్బర్గ్ ఇనిషియేటివ్ కంపెనీని విడిచిపెట్టారు. దీనివలన నిధుల సేకరణ కష్టమైపోయింది. ఒకప్పుడు … Read more

ఆధార్ కార్డుని అప్డేట్ చేసుకోవాలా..? అయితే మీకు శుభవార్త..!

మనకి ఉన్న ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు ఒకటి. ఆధార్ కార్డు ఎన్నో వాటికి ప్రూఫ్ కింద పనికొస్తుంది. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం మొదలు అనేక వాటికి ఆధార్ తప్పనిసరి. అయితే, ఆధార్ కార్డు ని ఫ్రీగా అప్డేట్ చేసుకునే గడువుని పెంచారు. ఆధార్ కార్డుని ఫ్రీగా అప్డేట్ చేసుకోవాలంటే డిసెంబర్ 14, 2024లోగా ఫ్రీగా అప్డేట్ చేసుకోవడానికి అవుతుంది. మీరు మీ ఆధార్ కార్డుని ఫ్రీగా అప్డేట్ చేసుకోవాలని అనుకుంటే UIDAI అధికారిక … Read more

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోస్టల్ శాఖలో 344 ఖాళీలు..!

ఏదైనా మంచి జాబ్ కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారతీయ పోస్టల్ డిపార్ట్మెంట్ కొత్త నోటిఫికేషన్ ని రిలీజ్ చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడే చూసేద్దాం. ఆసక్తి, అర్హత ఉన్న వాళ్ళు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామీణ డాక్ సేవక్ లేదా ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 344 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు భారతీయ పోస్టల్ డిపార్ట్మెంట్ చెప్పింది. మంచి జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు ఈ … Read more

ఈ గేదె ధైర్యాన్ని చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు.. ఏకాంగా సింహాల పైన దాడి ..!

తల్లి ఎప్పుడూ కూడా తన బిడ్డను రక్షించుకోవడానికి ఎంతకైనా తెగిస్తుంది. తాజాగా ఒక తల్లి గేదె తన బిడ్డను రక్షించుకోవడానికి సింహంతో వేటాడింది. సాధారణంగా సింహం వేటాడే లక్షణాలు కలిగి ఉంటాయి. కానీ ఇక్కడ ఒక గేదె ధైర్యంగా తన పెయ్యని రక్షించుకోవడానికి పోరాడింది. సోషల్ మీడియాలో ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన వాళ్ళందరూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. గేదె నిజంగా అడవికి రాజు అని కామెంట్లు చేస్తున్నారు. సింహం గేదె … Read more

మీ ఫోన్ పోయిందా..? అయితే గంటలోగా ఇలా చేయండి..!

ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్స్ ని రెగ్యులర్ గా వాడుతూ ఉంటారు. ప్రతి విషయానికి కూడా స్మార్ట్ ఫోన్ పై ఆధారపడిపోయారు. ఫోన్ ద్వారా కేవలం వీడియో కాల్స్, ఆడియో కాల్స్ మాత్రమే కాకుండా ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు ఇలా అనేక వాటి కోసం ఫోన్లను ఈజీగా ఉపయోగిస్తున్నాము. అయితే, మొబైల్ ఫోన్ పోయిందంటే మాత్రం పెద్ద సమస్యే. అయితే స్మార్ట్ ఫోన్ కనుక పోయిందంటే గంటలోగా ఇలా చేయండి. అప్పుడు సురక్షితంగా మీ ఫోన్ … Read more

మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో సిప్ వేస్తున్నారా.. అయితే ఈ విష‌యాల‌ను పాటిస్తే మీరు కోటీశ్వ‌రులు అవుతారు..!

సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది వ్యక్తి చిన్న పొదుపు పెట్టుబడిని ప్రారంభించగలిగే ఎంపిక అని చెప్పొచ్చు. SIP ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టొచ్చు. ఇది మార్కెట్ లింక్డ్ స్కీమ్. కనుక మీకు రాబడి కూడా మార్కెట్ ఆధారంగా వస్తుంది. అయితే రిస్క్ ఉంటుంది. రాబడికి హామీ ఉండదు. దీర్ఘకాలంలో 12% వరకు సగటు రాబడిని ఇస్తుంది. ఏ ఇతర పథకం కంటే ఎక్కువ వడ్డీని పొందవచ్చు. భవిష్యత్తు కోసం భారీగా ఇన్వెస్ట్ చెయ్యవచ్చు. కానీ … Read more

ఏ మాత్రం దయ లేకుండా విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు.. వీడియో వైర‌ల్‌..

తెలంగాణలో ఒక స్కూల్ టీచర్ చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీసీటీవీ లో విద్యార్థిని టీచర్ కొట్టినట్లు కనపడుతోంది. తెలంగాణలో ఉన్న కొత్తగూడెం పట్టణంలో గొల్లగూడెం మానస వికాస్ స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్కూల్ తర్వాత ఇంటికి వెళ్లి దిగులుగా కూర్చున్న బాలుడుని తల్లిదండ్రులు ఏమైందని అడగడంతో బాలుడు స్కూల్లో జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకి చెప్పాడు. స్కూలుకు వెళ్లి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేసారు. యజమాన్యం సీసీ టీవీ ఫుటేజ్ … Read more

విరాట్, అనుష్క తాగే నీరు ఇంత ఖరీదా..? ఈ నీరు ఎక్కడ నుంచి వస్తాయంటే..?

టీమిండియా దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీ అలాగే ఆయన సతీమణి అనుష్క శర్మ ఇద్దరు కూడా ఫిట్నెస్ పై ఎంతో ప్రత్యేకమైన ఫోకస్ పెడతారు. ప్రతిరోజూ వర్కౌట్ సెషన్స్ తో ఆరోగ్యంగా ఉండడానికి చూసుకుంటారు. అయితే చాలామంది చాలా రకాల పద్ధతుల్ని పాటిస్తారు. వీళ్ళు కూడా నీటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారట. ఎంతో ఖరీదైన నీళ్లను వీళ్ళు తీసుకుంటారు. విరాట్ కోహ్లీ ఇవయాన్ నేచురల్ స్ప్రింగ్ వాటర్ ని తాగుతారు. ఈ నీరు దిగుబడి చేయబడుతుంది. … Read more

రాత్రిళ్ళు నిద్రపట్టట్లేదా..? అయితే ఈ తప్పులు చేయకండి..!

రాత్రిపూట మీకు నిద్ర పట్టట్లేదా? రాత్రిపూట నిద్ర పట్టాలంటే ఏం చేయాలి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. రాత్రిపూట బాగా నిద్ర పట్టాలంటే వీటిని ఫాలో అవ్వండి. నిద్ర బాగుంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. రాత్రిపూట నిద్రపోవడానికి కెఫిన్ కి మధ్య నాలుగు నుంచి ఐదు గంటల సమయం ఉండేటట్టు చూసుకోండి. కెఫిన్ ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి. అలాగే ఆల్కహాల్ కి కూడా దూరంగా ఉండాలి. రాత్రి బాగా నిద్ర పట్టడానికి పుదీనా … Read more