మైసూర్-దర్భంగా రైలు ప్రమాదం ఉద్దేశపూర్వకంగా జరిగిందా..? అసలేం అయ్యింది..?

తమిళనాడు మైసూర్ దర్భంగా భాగమతి ఎక్స్ప్రెస్ కి ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో వెంటనే రైల్వే శాఖ అప్రమత్తమైంది. అయితే, ఈ ప్రమాదం ఉద్దేశపూర్వకంగా జరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు. విచారణని రైల్వే శాఖ NIA కి అప్పగించడం జరిగింది. కవరైపేట్టై రైల్వే స్టేషన్ లో మైసూర్ దర్భంగా భాగమతి ఎక్స్ప్రెస్ గూడ్స్ రైలు శుక్రవారం రాత్రి ఢీకొన్నాయి. తర్వాత మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. 13 కోచ్లు పట్టాలు తప్పాయి. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా … Read more

ఈ ఉడుత ధైర్యానికి హ్యాట్సాఫ్.. పులికే చెమటలు పట్టించిందిగా.. వీడియో వైరల్..!

సోషల్ మీడియాలో మనకి ఎన్నో వింతలు, విచిత్రాలు కనిపిస్తూ ఉంటాయి. నెట్టింట వీడియోలు కూడా వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. సౌత్ ఆఫ్రికాలో ఇది చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. సౌత్ ఆఫ్రికా కి చెందిన ఓ వ్యక్తి ఈ వీడియోని షేర్ చేశారు. ఒక ఉడుత చిరుత పులిని చూసి భయపడకుండా దాని ఎదుటకు వెళ్ళింది. ఆ పులి కంటే వంద రెట్లు చిన్నదైనా ఉడత దాని ఎదుటకు వెళ్ళింది, … Read more

లడ్డు ముత్య ఎవరు..? వైరల్ వీడియో ని చూసారా..?

లడ్డు ముత్య ఎవరు..? లడ్డు ముత్య గురించి అందరూ చర్చించుకుంటున్నారు. తాజాగా సోషల్ మీడియాలో కూడా ఆయన రీల్స్ వైరల్ అవుతున్నాయి. సాధారణంగా మన ఇంస్టాగ్రామ్ చూసినట్లయితే అనేక రీల్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. వింతలు వంటివి కూడా మనం ఇన్స్టాగ్రామ్ లో చూడొచ్చు. ఇంస్టాగ్రామ్ తో సహా పలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ఒక బాబాకి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఆయన హాట్ టాపిక్ అయిపోయారు. లడ్డు ముత్య పాటతో బ్యాక్గ్రౌండ్ … Read more

బైక్‌పై వెళ్తున్న జంట‌కు క‌నిపించిన సింహం.. అంతే ప‌రుగో ప‌రుగు.. వీడియో వైర‌ల్‌..!

ఒక బైక్ పై వెళుతున్న భార్యా భర్తలు సడన్ గా రాత్రి సింహాన్ని చూసి షాక్ అయ్యారు. గుజరాత్ సోమనాథ్ లో ఇది చోటు చేసుకుంది. అక్టోబర్ ఆరవ తేదీన 11 గంటలకు రాత్రి రామ మందిరానికి సమీపంలో ఉన్న నవబంధారు గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ముందు వాళ్ళు వీధి కుక్క అనుకున్నారు. తీరా చూస్తే అది సింహం అని అర్థమైంది. వెంటనే భయానికి గురయ్యారు. సింహాన్ని చూసి ఒక్క సారిగా షాక్ అయ్యారు. … Read more

ఉల్లిపాయల పొట్టును ప‌డేయ‌కండి.. వాటితో క‌లిగే లాభాలు తెలుసా..?

ఉల్లిపాయ తొక్కల్ని ఈసారి డస్ట్ బిన్ లో పడేయొద్దు. ఉల్లిపాయ తొక్కలతో కూడా చాలా లాభాలు ఉంటాయి. ఉల్లిపాయ తొక్కలతో కూడా లాభాలు ఉంటాయని మీకు తెలుసా..? ఉల్లి తొక్కలు చేసే మేలు చూస్తే షాక్ అయిపోతారు. ఉల్లి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అనేక సమస్యలను తొలగిస్తుంది. ఉల్లిపాయ తొక్కలతో కూడా చాలా సమస్యలు తొలగిస్తాయి. గుండె సమస్యలు రాకుండా ఉండేలా తొక్కలు చూసుకుంటాయి. ఉల్లిపాయ తొక్కల్ని నీళ్లలో వేసి మరిగించి, తర్వాత వాటిని స్ట్రైన్ … Read more

ఎవరైనా చనిపోతే 2 రోజులు అగర్ బ‌త్తిని ఎందుకు వెలిగించకూడదు..?

పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు చాలా పద్ధతుల్ని మనం పాటిస్తూ ఉంటాము. చనిపోయిన తర్వాత రెండు రోజులు పాటు అగర్బత్తిని వెలిగించరు. అయితే ఎందుకు అలా చేయరు..?, దాని వెనుక కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. అగర్బత్తిని వెలిగించడం వలన వచ్చే ధూపం ఆత్మను డిస్టర్బ్ చేస్తుందని అంటారు. అందుకనే వెలిగించకూడదని అంటారు. అలాగే కుటుంబ సభ్యులకి ప్రశాంతత ఉండాలి. మానసికంగా ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి వెలిగించడం వలన డిస్టర్బెన్స్ కలుగుతుంది. అందుకని చనిపోయినప్పుడు … Read more

పాఠాలు నేర్పించ‌మ‌ని స్కూల్‌కి పంపితే ఆ టీచ‌ర‌మ్మ మ‌సాజ్‌లు చేయించుకుంటోంది.. వీడియో వైరల్..!

సోషల్ మీడియాలో మనకి అప్పుడప్పుడు కొన్ని వీడియోలు కనపడుతూ ఉంటాయి. క్షణాల్లో వైరల్ అయిపోతూ ఉంటాయి. టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో క్షణాల్లో ఎక్కడ ఏం జరిగినా కూడా వెంటనే వైరల్ అయిపోతూ ఉంటుంది. రాజస్థాన్ ప్రభుత్వం షేర్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఒక టీచర్ కి ఒక విద్యార్థి కాళ్లు, చేతులు మర్దన చేస్తున్న వీడియో ఇది. స్టేట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మదన్ దిలావర్ హెచ్చరించారు. వారిపై యాక్షన్ తీసుకున్నారు. ఇప్పుడు … Read more

వీటికి దూరంగా ఉండాలి.. లేదంటే క్యాన్సర్ వ‌స్తుంది జాగ్ర‌త్త‌..!

చాలా మంది ఈ రోజుల్లో క్యాన్సర్ కారణంగా బాధపడుతున్నారు. క్యాన్సర్ సమస్య రాకుండా ఉండడానికి కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. వీటిని తీసుకుంటే మాత్రం క్యాన్సర్ తప్పదట. ఆల్కహాల్ ఆరోగ్యానికి మంచిది కాదు. ఆల్కహాల్ ని ఎక్కువగా తీసుకోవడం వలన లివర్ దెబ్బతింటుంది. ఆల్కహాల్ ఎక్కువ శాతం ఉండే పానీయాలను తీసుకోవడం వలన లివర్ కూడా డ్యామేజ్ అవుతుంది. ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరిగిపోతాయి. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ప్రాసెస్ చేసిన మాంసాన్ని … Read more

సైలెంట్ హార్ట్ ఎటాక్ అంటే ఏంటి..? ఈ సమస్య వచ్చే ముందు ఎలాంటి ల‌క్ష‌ణాలు కనిపిస్తాయి..?

సైలెంట్ హార్ట్ ఎటాక్ అంటే ఏంటి..? చాలా మంది ఈ రోజుల్లో గుండె సమస్యలతో బాధపడుతున్నారు. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే, పోషకాహారాన్ని తీసుకోవడంతో పాటుగా సరైన జీవన విధానాన్ని ఫాలో అవ్వాలి. సైలెంట్ హార్ట్ ఎటాక్ గురించి ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. సైలెంట్ హార్ట్ ఎటాక్ బతకడానికి ఇంకో అవకాశం ఇవ్వదు. ఛాతిలో నొప్పి కలుగుతుంది. అయితే ఇది వచ్చే ముందు కొన్ని లక్షణాలు అయితే కనబడతాయి. దీంతో సైలెంట్ హార్ట్ ఎటాక్ ని … Read more

కాటన్ శ్వాబ్ తో చెవులు క్లీన్ చేసుకోవద్దు.. బదులుగా ఇలా క్లీన్ చేయండి..!

చాలా మంది చెవులను క్లీన్ చేసుకోవడానికి కాటన్స్ శ్వాబ్ ని ఉపయోగిస్తారు. చెవులలో కాటన్ శ్వాబ్ పెట్టి క్లీన్ చేసుకోవడం కాస్త ప్రమాదకరమని చెప్పొచ్చు. కాటన్స్ శ్వాబ్ తో చెవులను క్లీన్ చేసుకోవడం వలన చెవులు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చెవు పైన ఉండే ఓ లేయర్ దెబ్బతింటుంది. అయితే మరి చెవులని ఎలా క్లీన్ చేసుకుంటే మంచిది అనే విషయానికి వచ్చేస్తే.. చెవులను క్లీన్ చేసుకోవడానికి మీరు మంచి క్లాత్ ని ఉపయోగించవచ్చు. … Read more