ఈ కార్ల ధ‌ర‌ల‌ను త‌గ్గించిన టాటా.. త్వ‌ర ప‌డండి..!

టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్స్ ను మార్కెట్లోకి విడుదల చేసిన తర్వాత ఎలక్ట్రిక్ SUV, టాటా పంచ్ మరియు ఎలక్ట్రిక్ హ్యాచ్ బ్యాక్, టాటా టియాగో ధరలను తగ్గించడం జరిగింది. టాటా మోటార్స్ లో ఎంతో ఇన్నోవేటివ్ గా కొత్త రేంజ్ల తో ఎక్కువ ఎలక్ట్రిక్ వెహికల్స్ ను లాంచ్ చేసింది. అయితే ఇప్పుడు పండగ సీజన్ తో వాటి ధరలను తగ్గించి ఎంతో మంచి ఆఫర్ల తో పాటు క్యాష్ డిస్కౌంట్ ను ఇచ్చారు. భారతదేశంలో … Read more

బంగారం ఏ దేశంలో తక్కువకు లభిస్తుందో తెలుసా..?

ప్రతి ఒక్కరు కూడా బంగారాన్ని ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా స్త్రీలు బంగారాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. డబ్బులు దాచి బంగారాన్ని కొంటూ ఉంటారు. చాలా మంది ఈ రోజుల్లో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తున్నారు. అయితే బంగారం ఎక్కడ తక్కువ ధరకి మనకి లభిస్తుంది..? కచ్చితంగా దుబాయ్ అయితే కాదు. బంగారం ఎక్కడ తక్కువ ధరకు దొరుకుతుంది అనేది చూస్తే.. ఇండోనేషియాలో తక్కువ ధరకు బంగారం దొరుకుతుంది. 24-క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,330,266 IDR (ఇండోనేషియా … Read more

పాముకు, తేలుకు మ‌ధ్య పోరాటం.. చివ‌రికి గెలుపు ఎవ‌రిది..? వీడియో వైర‌ల్‌..!

మన చుట్టూ జరిగే వింతలు, విచిత్రాలు గురించి సోషల్ మీడియాలో తరచు మనం చూస్తూ ఉంటాం. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలని కూడా మనం చూస్తూ ఉంటాం. ఈరోజుల్లో ఏదైనా వీడియో క్షణాల్లోనే వైరల్ అయిపోతూ ఉంటోంది. వివిధ రకాల పాములు వీడియోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి. తాజాగా ఒక పాముకి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీడియోలో మనం సాధారణంగా పాములు ముంగిసలతో కొట్లాడడం చూస్తూ ఉంటాను. కానీ ఈ వీడియోలో … Read more

Apple iPhone 15 ని కేవలం రూ. 23,849కే ఇలా పొందండి..!

ఆపిల్ ఐఫోన్ తక్కువ ధరకే ఇప్పుడు డిస్కౌంట్ లో లభిస్తుంది. మరి ఇంక ఎంత తగ్గింది వంటి వివరాలను చూసేద్దాం. రూ. 25,000 కంటే తక్కువ ధరకు తగ్గడంతో ఆపిల్ 15, 128 జీబీ బ్లూ ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా భారీ తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది. సెప్టెంబర్ 2023లో ఆపిల్ యొక్క వండర్ లస్ట్ ఈవెంట్ లో స్మార్ట్ఫోన్ ని మొదటిసారి విడుదల చేసినప్పుడు 128GB మోడల్ ధర రూ.7,990 ఉండేది. … Read more

రీల్స్ పిచ్చి.. కొండ చివ‌ర‌న కూర్చుని వీడియో.. త‌రువాత ఏమైందంటే..?

రోజు రోజుకి టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందుతోంది, సోషల్ మీడియాలో కూడా చాలా మంది యాక్టివ్ గా ఉంటూ సోషల్ మీడియా ద్వారా డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. ఈ డిజిటల్ యుగంలో సోషల్ మీడియాకి ప్రతి ఒక్కరూ దగ్గరగానే ఉంటున్నారు తప్ప సోషల్ మీడియా అంటే ఏంటో తెలియని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. చాలా మంది లైఫ్ ని కూడా రిస్క్ చేసి మరీ రీల్స్ చేస్తున్నారు. తాజాగా ఒక ఫుటేజ్ వైరల్ అవుతోంది. … Read more

ఏంటి.. ఇలాంటి బట్టలు వేసుకుని అమ్మవారిని దర్శించుకుంటారా..? కొంచెమైనా బుద్ధి ఉండాలి..!

నవరాత్రుల సమయంలో తొమ్మిది రోజులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అందరూ దుర్గాదేవిని ఆరాధిస్తూ ఉంటారు. కోరిన కోరికలు నెరవేరాలని తొమ్మిది రోజులు కూడా కఠిన నిబంధనలు అనుసరించి పూజ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కలకత్తా దుర్గా పూజ సెలబ్రేషన్స్ లో ముగ్గురు మోడల్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్నారు. హెమో శ్రీ భద్ర, సన్నతిమిత్ర అలాగే వాళ్ళ ఫ్రెండ్ ఒక వీడియోని పోస్ట్ చేశారు. వారు వేసుకున్న దుస్తులు చూసి అందరూ … Read more

సంజు శాంస‌న్ బాదిన 5 సిక్స‌ర్ల వీడియో.. చూశారా..?

అక్టోబర్ 12, శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌ జరిగింది. ఇందులో 133 పరుగుల విజయాన్ని నమోదు చేసిన సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని మెన్ ఇన్ బ్లూ మూడు మ్యాచ్‌ల T20I సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. భారత ఆటగాడు సంజూ శాంసన్ 47 బంతుల్లో 111 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో 236.17 స్ట్రైక్ రేట్‌ తో 11 బౌండరీలు, ఎనిమిది సిక్సర్లు ఉన్నాయి. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో … Read more

బైక్ మెకానిక్ లైఫే మారిపోయింది.. లాట‌రీలో రూ.25 కోట్లు వ‌చ్చాయ్‌..!

కేరళ పాండవపుర టౌన్ లో ఉండే ఒక బైక్ మెకానిక్ రూ. 25 కోట్ల రూపాయలను గెల్చుకున్నారు. తిరువనం బంపర్ లాటరీ లో 25 కోట్లను గెలుపొందినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. అల్తాఫ్ పాషా (45) ఒక లాటరీ టికెట్ ని కొనుగోలు చేశారు. దాని ధర వచ్చేసి 500 రూపాయలు. బుధవారం నాడు వాటి ఫలితాలని విడుదల చేశారు. అతను ఒక చిన్న బైక్ గ్యారేజ్ ని నడుపుతున్నారు. తన భార్య సీమతో ఒక అద్దె … Read more

MRP కంటే ఎక్కువకు అమ్మితే ఇలా కంప్లైంట్ చెయ్యచ్చు తెలుసా..?

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకుంటున్నారు. ఎంతో స్మార్ట్ గా ఉంటున్నారు. ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు కూడా తక్కువ ధరకు వచ్చేలా డిస్కౌంట్స్ వంటి వాటిని చూసి కొనుగోలు చేస్తున్నారు. అయినప్పటికీ చాలా చోట్ల షాపుల్లో అమ్మేవాళ్ళు MRP కంటే ఎక్కువ రేటుకి అమ్మడం వంటివి చేస్తున్నారు. ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా షాప్ లో ఎవరైనా MRP కంటే ఎక్కువకి అమ్మితే ఏం చేయాలి..? వాటిని ఎలా స్టాప్ చేయొచ్చు..? ఎలా కంప్లైంట్ చేయొచ్చు … Read more

DSPగా బాధ్యతలు తీసుకున్న మొహమ్మద్ సిరాజ్

టీమ్ ఇండియా స్టార్ బౌలర్ హైదరాబాద్ ఆటగాడు అయిన మహమ్మద్ సిరాజ్ తెలంగాణ రాష్ట్రంలో డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ గా నియామక పత్రాన్ని అందుకున్నారు. తెలంగాణ DGP జితేందర్ సిరాజ్ కి నియామక పత్రాన్ని ఇచ్చారు. సిరాజ్ తో పాటుగా రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ కూడా ఉన్నారు. T20 వరల్డ్ కప్ 2024 గెలిచిన టీం లో సభ్యుడిగా ఉన్న సిరాజ్ కి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రూప్ వన్ ఉద్యోగాన్ని … Read more