శఠగోపం తల పైన ఎందుకు పెడతారో తెలుసా..?
శఠగోపం అంటే అత్యంత గోప్యమైనదని అర్థం. ఈ శఠగోపం దేవాలయంలోని దేవుడు లేదా దేవత యొక్క ప్రతిరూపం అని భావిస్తారు. గుడికి వెళ్ళినప్పుడు ప్రతి భక్తుడు ఆలయంలో ఉండేటటువంటి దేవున్ని తాక డానికి వీలు ఉండకపోవచ్చు. అందుకే పూజారి భక్తులకు తీర్థప్రసాదాలు అందించి, తర్వాత శఠగోపాన్ని తీసుకువచ్చి ఆ తలపై పెట్టి ఆశీర్వదిస్తారు. ఇది తలపై పెట్టడం వల్ల వారిలో ఉండేటటువంటి చెడు ఆలోచనలు,మోస బుద్దులు నశిస్తాయని అంటుంటారు. ఈ శఠగోపాన్ని కొంతమంది శట గోప్యం, శడ…