Cloves : రోజుకు ఒక్క లవంగం.. ఇదొక అద్భుతం.. దీంట్లోని పవర్ తెలిస్తే విడిచిపెట్టరు..!
Cloves : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి లవంగాలను ఉపయోగిస్తున్నారు. వీటిని తరచూ వంటల్లో వేస్తుంటారు. దీంతో వంటకాలకు చక్కని రుచి, వాసన వస్తాయి. ఎక్కువగా మాంసాహార, మసాలా వంటకాల్లో లవంగాలను వేస్తుంటారు. అయితే ఆయుర్వేద ప్రకారం లవంగాల్లో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. వీటిల్లో అనేక విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. అందువల్ల లవంగాలను తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని చెప్పవచ్చు. లవంగాలను రోజూ రాత్రి భోజనం చేశాక తినాలి. రాత్రి భోజనం అనంతరం … Read more









