Health Tips : ఉద‌యం ప‌ర‌గ‌డుపునే తీసుకోవాల్సిన సూప‌ర్ ఫుడ్స్ ఇవి.. ఎంతో మేలు చేస్తాయి..!

Health Tips : రోజులో మనం తినే ఆహారంలోంచి అధిక మొత్తంలో పోష‌కాలు, శ‌క్తిని శ‌రీరం ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ నుంచే గ్ర‌హిస్తుంది. క‌నుక‌నే ఉద‌యం చేసే బ్రేక్‌ఫాస్ట్ అత్యంత ఆరోగ్య‌వంత‌మైంది అయి ఉండాల‌ని వైద్యులు సూచిస్తుంటారు. ఉద‌యం ఎక్కువ మొత్తంలో ఆహారాల‌ను తీసుకోవాల‌ని చెబుతుంటారు. అన్ని పోష‌కాలు క‌లిగిన చాలా బ‌ల‌వ‌ర్ధ‌క‌మైన ఆహారాన్ని ఉద‌య‌మే తీసుకోవాలి. దీంతో ఎక్కువ మొత్తంలో పోష‌కాలు, శ‌క్తి మ‌న‌కు ల‌భిస్తాయి. ఇవి మ‌న‌ల్ని రోజంతా యాక్టివ్‌గా ఉంచుతాయి. శ‌రీరంలో శ‌క్తి స్థాయిల‌ను … Read more

High Blood Pressure : 20 రోజుల్లో హైబీపీని ఇలా త‌గ్గించుకోండి.. దీన్ని రోజూ తీసుకోండి..!

High Blood Pressure : ప్ర‌స్తుత కాలంలో మ‌న జీవ‌న విధానంలో అనేక మార్పులు వ‌చ్చాయి. ఈ మార్పుల కార‌ణంగా చిన్న వ‌య‌స్సు నుండే అనేక దీర్ఘ కాలిక వ్యాధుల బారిన ప‌డుతున్నాం. ఇటువంటి దీర్ఘ కాలిక వ్యాధుల‌ల్లో ఒక‌టి హైబీపీ. ఈ బీపీ కార‌ణంగా హార్ట్ ఎటాక్ లు, గుండె సంబంధిత స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశాలు అధికంగా ఉంటాయి. హైబీపీ రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. ఊబ‌కాయం, మాన‌సిక ఒత్తిడి, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, ఉప్పును అధికంగా … Read more

Sleep : దీన్ని తింటే గాఢ నిద్ర ప‌ట్టేస్తుంది.. నిద్ర‌రాని వారికి దివ్యౌష‌ధం..!

Sleep : ప్ర‌స్తుత కాలంలో వ‌య‌స్సుతో, వృత్తి, వ్యాపారాల‌తో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న స‌మ‌స్య మాన‌సిక ఆందోళ‌న‌. ఈ స‌మస్య రావ‌డానికి కార‌ణం మ‌న మెద‌డులో ఆలోచ‌న‌లు ఎక్కువ‌గా రావ‌డం. ఈ ఆలోచ‌న‌ల‌ను నియంత్రించే శ‌క్తి మ‌న మ‌న‌స్సుకు లేక‌పోవ‌డంతో ఆలోచ‌న‌లు ఎక్క‌వ‌య్యి మాన‌సికంగా ఆందోళ‌న‌కు గురి అవుతాము. దీని వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో హాని క‌లుగుతుంది. షుగ‌ర్‌, బీపీ, హార్మోన్ల అస‌మ‌తుల్య‌త‌, నిద్ర‌లేమి వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. మాన‌సిక ఆందోళ‌న కార‌ణంగా … Read more

Digestive System : జీర్ణ వ్య‌వ‌స్థ ఉత్సాహంగా ప‌నిచేయాలంటే.. వీటిని తీసుకోవాలి..!

Digestive System : మ‌నం వంటింట్లో ఉప‌యోగించే వాటిల్లో మిరియాలు ఒక‌టి. మ‌న‌లో చాలా మందికి తెలిసిన మిరియాలు న‌ల్ల మిరియాలు. వీటిని జ‌లుబు, ద‌గ్గు, క‌ఫంతోపాటు ఇత‌ర‌త్రా అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో వాడుతూ ఉంటాం. మిరియాల‌ల్లో మ‌రొక ర‌కం మిరియాలు కూడా ఉంటాయి. అవే తెల్ల మిరియాలు. ఇవి కూడా మ‌న‌కు మార్కెట్ లో ల‌భిస్తాయి. కానీ వీటిని చాలా మంది ఉప‌యోగించ‌రు. తెల్ల మిరియాల వ‌ల్ల కూడా మ‌న‌కు అనేక ఉప‌యోగాలు ఉంటాయి. మ‌నం … Read more

Ajwain Tea : వాము గింజ‌ల‌తో టీ.. ఊహించ‌ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

Ajwain Tea : వామును భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి ఉప‌యోగిస్తున్నారు. ఇది వంటి ఇంటి ప‌దార్థంగా ఉంది. దీన్ని త‌ర‌చూ వివిధ ర‌కాల వంట‌ల్లో వేస్తుంటారు. అయితే ఆయుర్వేద ప్ర‌కారం వాములో అనేక అద్భుత‌మైన ఔష‌ధ‌గుణాలు ఉంటాయి. ఇది అనేక ర‌కాల వ్యాధుల‌ను త‌గ్గించ‌గ‌ల‌దు. అయితే వాము గింజ‌ల‌ను నేరుగా ఎవరూ తిన‌లేరు. చాలా ఘాటుగా, కారంగా ఉంటాయి. కానీ వీటితో టీ త‌యారు చేసుకుని తాగితే ఎంచ‌క్కా రుచికి రుచి లభిస్తుంది. ఆరోగ్య‌క‌ర‌మైన … Read more

Guava In Summer : వేస‌విలో జామ‌కాయ‌ల‌ను తిన‌డం మ‌రిచిపోకండి..!

Guava In Summer : సీజన్లు మారేకొద్దీ స‌హ‌జంగానే మ‌న‌కు ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. ముఖ్యంగా ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం ఇబ్బందుల‌కు గురిచేస్తుంటాయి. అయితే వేసవి సీజన్‌లో వీటితోపాటు ప‌లు ఇత‌ర అనారోగ్యాలు కూడా వ‌స్తుంటాయి. విరేచనాలు, అజీర్ణం వంటి జీర్ణ స‌మ‌స్య‌లు వేస‌విలో ఎక్కువ‌గా వ‌స్తాయి. కానీ జామ‌కాయ‌ల‌ను తింటే వీటికి చెక్ పెట్ట‌వ‌చ్చు. అందువ‌ల్ల వేస‌విలో జామ‌కాయ‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా తినాల్సి ఉంటుంది. జామ‌కాయ‌ల్లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది. … Read more

Over Weight : అధిక బ‌రువు స‌మ‌స్య‌కు ఆయుర్వేద వైద్యం..!

Over Weight : అధిక బ‌రువు స‌మ‌స్య అనేది ప్ర‌స్తుతం చాలా మందిని ఇబ్బందుల‌కు గురిచేస్తోంది. దీని వ‌ల్ల ఇత‌ర అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా వ‌స్తున్నాయి. క‌నుక బ‌రువు త‌గ్గ‌డం ఆవ‌శ్య‌కం అయింది. అధిక బ‌రువును త‌గ్గించుకోక‌పోతే షుగ‌ర్‌, బీపీ, హార్ట్ ఎటాక్ వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. కాబ‌ట్టి బ‌రువును నియంత్ర‌ణ‌లో ఉంచుకోవాలి. అయితే ఇందుకు గాను ఆయుర్వేద వైద్యం ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. ఆయుర్వేదంలో చెప్పినట్లు కొన్ని చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల అధిక బ‌రువును సుల‌భంగా … Read more

Coconut Water : కొబ్బ‌రినీళ్ల‌ను తాగుతున్నారా ? అయితే ఆగండి.. ముందు ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

Coconut Water : వేస‌వి కాలంలో వేడి తీవ్ర‌త నుండి బ‌య‌ట ప‌డ‌డానికి శీత‌ల పానీయాల‌ను అధికంగా సేవిస్తుంటారు. ఇవి మ‌న శ‌రీరానికి హానిని క‌లిగిస్తాయ‌ని వైద్యులు తెలియ‌జేస్తున్నారు. శీత‌ల పానీయాల‌లో షుగ‌ర్ అధికంగా ఉంటుంది. వీటిని తాగ‌డం వ‌ల్ల బ‌రువు పెర‌గ‌డం, టైప్ 2 డ‌యాబెటిస్‌, దంత క్ష‌యం వంటి స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. క‌నుక వీటిని తాగ‌క‌పోవ‌డ‌మే మ‌నకు చాలా మంచిది. వేస‌వి కాలంలో ద్ర‌వ రూపంలో శ‌రీరానికి హాని క‌లిగించ‌ని … Read more

Ice Apple : శ‌రీరాన్ని చ‌ల్ల‌గా మార్చే తాటి ముంజ‌లు.. ఇంకా లాభాలు ఎన్నో..!

Ice Apple : వేస‌వి కాలం అనగానే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చే పండ్ల‌లో మామిడి పండ్లు ఒక‌టి. త‌రువాత పుచ్చ‌కాయ‌లు, కీరా, త‌ర్బూజా వంటివి కూడా గుర్తుకు వ‌స్తాయి. ఈ సీజ‌న్‌లో వీటిని ఎక్కువ‌గా తింటుంటారు. ఇవ‌న్నీ శ‌రీరానికి చ‌ల్ల‌దనాన్ని అందిస్తాయి. అయితే వేస‌వి సీజ‌న్‌లో మ‌న‌కు లభించే ఇత‌ర పండ్లు కూడా ఉన్నాయి. వాటిల్లో తాటి ముంజ‌లు ప్ర‌త్యేక‌మైన‌వి అని చెప్ప‌వ‌చ్చు. ఇవి ఎంతో రుచిక‌రంగా ఉంటాయి. ఈ సీజ‌న్‌లోనే ల‌భించే తాటి ముంజ‌ల‌ను … Read more

Mango Powder : చింత‌పండుకు బ‌దులుగా ఇది వాడండి.. షుగ‌ర్ త‌గ్గుతుంది, ర‌క్తం ఫుల్లుగా త‌యార‌వుతుంది..!

Mango Powder : మ‌నం రోజూ చేసే వంట‌ల‌కు త‌గిన రుచి, సువాస‌న రావ‌డానికి ర‌క‌ర‌కాల ప‌దార్థాల‌ను వాడుతూ ఉంటాం. అందులో మామిడి కాయ పొడి ఒక‌టి. భార‌తీయులు చాలా కాలం నుండి వంట‌ల్లో మామిడి కాయ పొడిని వాడుతున్నారు. వంట‌ల్లో ఉప్పుకు, చింత‌పండుకు బ‌దులుగా మ‌నం మామిడి కాయ పొడిని వాడుకోవ‌చ్చు. మార్కెట్ లో మ‌న‌కు ఉప్పు క‌లిపిన మామిడి కాయ పొడి, ఉప్పు క‌ల‌ప‌ని మామిడి కాయ పొడి రెండు ల‌భ్య‌మ‌వుతాయి. ఉప్పు క‌ల‌ప‌ని … Read more