Dates : పురుషులు ఈ స‌మ‌యంలో ఖ‌ర్జూరాల‌ను రోజూ తినండి.. అన్ని స‌మ‌స్య‌లు పోతాయి..!

Dates : ఖ‌ర్జూరాలు మ‌న‌కు సుల‌భంగా ల‌భించే డ్రై ఫ్రూట్స్‌లో ఒక‌ట‌ని చెప్ప‌వ‌చ్చు. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్రయోజ‌నాలు క‌లుగుతాయి. ఖ‌ర్జూరాల్లో ఎన్నో పోష‌కాలు ఉంటాయి. అందువ‌ల్ల వీటిని పోష‌కాల‌కు గ‌నిగా చెప్ప‌వచ్చు.వీటిల్లో ఐర‌న్ అధికంగా ఉంటుంది. క‌నుక ర‌క్త హీన‌త స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అలాగే ఫైబ‌ర్ కూడా ఎక్కువ‌గానే ఉంటుంది. క‌నుక జీర్ణ స‌మ‌స్య‌ల నుంచి విముక్తి పొంద‌వ‌చ్చు. ఇక ఖ‌ర్జూరాల‌ను రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తినాల‌ని ఆయుర్వేద … Read more

Fat : వీటిని తీసుకుంటే.. శరీరంలో పేరుకుపోయిన మొండి కొవ్వు సైతం కరిగిపోతుంది..!

Fat : నేష‌న‌ల్ ఒబెసిటీ ఫౌండేష‌న్ ప్ర‌కారం మ‌హిళ‌ల్లో, చిన్నారుల్లో ఊబ‌కాయం స‌మ‌స్య ఏటికేడాది పెరుగుతోంది. ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు డాక్ట‌ర్‌ల‌ని ఆశ్ర‌యించే వారి సంఖ్యా ఎక్కువ‌వుతోంది. అయితే ఇత‌రత్రా ప‌ద్ద‌తుల క‌న్నా చ‌క్క‌టి ఆహార నియ‌మాల‌ను పాటించ‌డం వ‌ల్ల సులువుగా బ‌రువు త‌గ్గొచ్చు అంటున్నారు నిపుణులు. అందుకు ఉప‌యోగప‌డే ప‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అవిసె గింజ‌లు రోజూ చెంచా అవిసె గింజ‌ల్ని ప‌చ్చ‌ళ్లు, టిఫిన్లూ, పండ్ల ర‌సాలు, ఓట్స్‌, మ‌జ్జిగ.. దేనితోనైనా స‌రే … Read more

Barley Water : బార్లీ గింజల నీళ్లను రోజూ తాగితే.. ఎన్ని ఉపయోగాలో తెలుసా ?

Barley Water : బార్లీ గింజల గురించి చాలా మందికి తెలియదు. కానీ ఇవి అందించే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు మాత్రం అధికంగా ఉంటాయి. ఇవి చూసేందుకు అచ్చం గోధుమ గింజలను పోలి ఉంటాయి. కానీ వీటిని పిండిగా చేసి తీసుకోలేరు. కాకపోతే వీటిని నీటిలో వేసి మరిగించి.. అనంతరం అందులో నిమ్మరసం, తేనె కలిపి రోజూ తాగవచ్చు. ఇలా రోజూ బార్లీ గింజల నీటిని ఒక గ్లాస్‌ మోతాదులో తాగితే అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు … Read more

High Blood Pressure : హైబీపీ ఉన్న‌వారు ఈ వ్యాయామాలు చేస్తే జాగ్ర‌త్త‌.. హార్ట్ ఎటాక్ వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది..!

High Blood Pressure : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది హైబీపీ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. హైబీపీ వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. అయితే హైబీపీ అనేది జీవిత కాల వ్యాధి. క‌నుక జీవితం మొత్తం మందుల‌ను వాడాల్సి ఉంటుంది. అలాగే వ్యాయామం చేస్తూ స‌రైన ఆహారం తీసుకోవాలి. అప్పుడే బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. కానీ హైబీపీ ఉన్న‌వారు వ్యాయామం చేసే విష‌యంలో మాత్రం చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. లేదంటే.. వ్యాయామం చేసే … Read more

Health Tips : వేస‌వి వేడికి త‌ట్టుకోలేక‌పోతున్నారా ? శ‌రీరం చ‌ల్ల‌గా ఉండాలంటే రోజూ వీటిని తీసుకోండి..!

Health Tips : ఎండాకాలం వ‌చ్చిందంటే చాలు.. స‌హ‌జంగానే అంద‌రికీ వేస‌వి తాపం వ‌స్తుంది. శ‌రీరం అంతా వేడిగా మారుతుంది. దీంతో శ‌రీరాన్ని చ‌ల్ల‌గా ఉంచుకునేందుకు మ‌నం అనేక ప్ర‌యత్నాలు చేస్తుంటాం. అందులో భాగంగానే చ‌ల్ల‌ని నీళ్ల‌ను లేదా కూల్ డ్రింక్స్ తాగ‌డం.. చెరుకు ర‌సం సేవించ‌డం.. వంటివి చేస్తుంటాము. అయితే వీటితోపాటు కింద తెలిపిన ఆహారాల‌ను తీసుకోవడం వ‌ల్ల కూడా శ‌రీరానికి చ‌లువ క‌లుగుతుంది. శ‌రీరం చ‌ల్ల‌గా మారుతుంది. దీంతో వేస‌వి తాపం నుంచి బ‌య‌ట … Read more

Sugarcane Juice : రోజూ ఒక గ్లాస్‌ చెరుకు రసం తాగడం వల్ల ఎన్ని అద్భుతమైన లాభాలు కలుగుతాయో తెలుసా ?

Sugarcane Juice : వేస‌వి కాలం వ‌చ్చేసింది. కాలానికి త‌గినట్టు మ‌నం తీసుకునే ఆహారంలో కూడా మార్పులు రావాల‌ని నిపుణులు చెబుతున్నారు. వేస‌వి కాలంలో ఆహారం విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. దీని వ‌ల్ల శ‌రీరంలో త‌గినంత నీరు ఉండి సీజ‌న‌ల్ వ్యాధులు రాకుండా ఉంటాయి. వేస‌వి కాలంలో శ‌రీరంలో నీటి శాతం త‌గినంత ఉండాలి. నీటిని, పండ్ల ర‌సాల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి. క‌నుక ఒక గ్లాసు చెరుకు ర‌సాన్ని ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల అనేక … Read more

Health Tips : దీన్ని ఒక్క గ్లాస్ తాగండి చాలు.. ఆహారం మొత్తం దెబ్బ‌కు జీర్ణ‌మ‌వుతుంది..!

Health Tips : అజీర్ణ స‌మ‌స్య చాలా మందిని స‌హ‌జంగానే ఇబ్బందుల‌కు గురి చేస్తుంటుంది. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కాక‌పోతే వ‌చ్చే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. గ్యాస్‌, మ‌ల‌బ‌ద్ద‌కం, క‌డుపు ఉబ్బ‌రం వంటి స‌మ‌స్య‌లు వస్తుంటాయి. క‌నుక ఆహారం స‌రిగ్గా జీర్ణం కావాల్సిందే. అప్పుడే మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. అయితే తిన్న ఆహారం అస‌లు జీర్ణం కావ‌డం లేద‌ని.. క‌డుపు అంతా ఉబ్బ‌రంగా ఉంద‌ని భావించే వారు.. కింద తెలిపిన విధంగా ఒక జ్యూస్‌ను … Read more

Cholesterol Levels : శ‌రీరంలోని కొలెస్ట్రాల్ మొత్తం క‌రిగిపోవాలంటే.. ఇవి అద్భుతంగా ప‌నిచేస్తాయి..!

Cholesterol Levels : రోజూ మ‌నం తినే ఆహారాలు, తాగే ద్ర‌వాల కార‌ణంగా.. మ‌న శ‌రీరంలో వ్య‌ర్థాలు పేరుకుపోతుంటాయి. అయితే మ‌న శ‌రీరం ఎప్ప‌టిక‌ప్పుడు వాటిని బ‌య‌ట‌కు పంపేస్తుంది. క‌నుక శ‌రీరం ఆరోగ్యంగా ఉంటుంది. అయితే అధికంగా ఆహారం తీసుకుంటే మాత్రం అదంతా కొవ్వుగా మారి శ‌రీరంలో నిల్వ ఉంటుంది. ఇది ఒక ప‌ట్టాన క‌ర‌గ‌దు. దీనికి తోడు శ‌రీరంలో కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ పెరిగిపోతాయి. ర‌క్త‌నాళాల్లో అడ్డంకులు ఏర్ప‌డుతాయి. దీంతో హార్ట్ ఎటాక్‌లు వ‌స్తాయి. క‌నుక శ‌రీరంలో … Read more

Health Benefits : రోజూ ప్రతి ఒక్కరూ తాగాల్సిన అమృతం ఇది.. ఎన్నో వ్యాధులు రాకుండా చూస్తుంది..!

Health Benefits : ప్రస్తుత తరుణంలో చాలా మంది నిత్యం ఉదయం నిద్ర లేచింది మొదలు అనారోగ్యకరమైన ఆహారాలను తింటున్నారు. ఫలితంగా వ్యాధులను వారే స్వయంగా కొని తెచ్చుకుంటున్నారు. అయితే మన పూర్వీకులు చాలా సహజసిద్ధమైన ఆహారం తినేవారు. కనుకనే వారు వృద్ధాప్యంలోనూ ఎంతో దృఢంగా ఉంటున్నారు. కాబట్టి వారిలా మనం కూడా దృఢంగా ఉండాలన్నా.. ఏ వ్యాధి రాకుండా చూసుకోవాలన్నా.. అందుకు రోజూ రాగి జావను తాగాల్సి ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు … Read more

Super Fast Brain : మీ మెద‌డు సూప‌ర్ ఫాస్ట్‌గా ప‌నిచేయాలంటే.. వీటిని తీసుకోవాలి..!

Super Fast Brain : మ‌న శ‌రీరంలో మెద‌డు అత్యంత ముఖ్య‌మైన అవ‌య‌వం. మ‌న జ్ఞాప‌కాల‌ను ఇది స్టోర్ చేసుకుంటుంది. అలాగే మ‌నకు జ్ఞానాన్ని అందిస్తుంది. మ‌న‌కు కలిగే అనేక భావాల‌ను నియంత్రిస్తుంది. మెద‌డు మ‌న శ‌రీరం నుంచి గ్లూకోజ్‌ను ఎక్కువ‌గా వాడుకుంటుంది. అయితే కొంద‌రి మెద‌డు చురుగ్గా పనిచేయ‌దు. దీంతో వారు బ‌ద్ద‌కంగా ఉంటారు. యాక్టివ్‌గా ప‌నిచేయ‌లేక‌పోతుంటారు. దీంతోపాటు మ‌తిమ‌రుపు, జ్ఞాప‌క‌శ‌క్తి త‌గ్గుద‌ట‌, ఏకాగ్ర‌త లోపించ‌డం.. వంటి స‌మ‌స్య‌లు కూడా ఉంటాయి. అయితే కింద తెలిపిన … Read more