Almonds Powder : ఈ పొడిని రోజూ వాడితే కళ్లద్దాలను తీసి అవతల పడేస్తారు.. కంటి చూపు బాగా పెరుగుతుంది..!
Almonds Powder : ప్రస్తుత కాలంలో చిన్నా , పెద్దా అనే తేడా లేకుండా అందరినీ వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో కంటి చూపు మందగించడం కూడా ఒకటి. కంటి చూపు తగ్గడానికి చాలా కారణాలు ఉంటున్నాయి. టీవీ, కంప్యూటర్, సెల్ ఫోన్ల వాడకం ఎక్కువ కావడం, సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం వంటి వాటితోపాటు ఇతర అనారోగ్య సమస్యల కారణంగా కూడా కంటి చూపు మందగిస్తోంది. పూర్వకాలంలో ఈ సమస్యను మనం పెద్దవారిలో మాత్రమే చూసే వాళ్లం. కానీ … Read more