Eyes Checking : అనారోగ్యం వ‌చ్చింద‌ని వెళితే.. వైద్యులు మ‌న క‌ళ్లను లైట్ వేసి మ‌రీ పరీక్షిస్తారు.. ఎందుకంటే..?

Eyes Checking : మ‌నం ఏదైనా అనారోగ్య స‌మ‌స్య వ‌చ్చి డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్లిన‌ప్పుడు వారు మ‌న‌కు అన్ని ర‌కాల ప‌రీక్ష‌లు చేస్తారు. మ‌నం చెప్పిన స‌మ‌స్య‌ను బ‌ట్టి ప‌లు ర‌కాల వైద్య ప‌రీక్ష‌లు చేసి అప్పుడు మ‌న‌కు ఉన్న వ్యాధి గురించి నిర్దారిస్తారు. దానికి త‌గిన‌ట్లు మ‌న‌కు చికిత్స‌ను అందిస్తారు. మందుల‌ను లేదా ఇంజెక్ష‌న్లు ఇవ్వ‌డ‌మో.. తీవ్ర‌త ఎక్కువైతే శ‌స్త్ర చికిత్స చేయ‌డ‌మో చేస్తారు. అయితే సాధార‌ణంగా ఏ డాక్ట‌ర్ అయినా స‌రే మ‌న‌ల్ని ప‌రీక్షించేట‌ప్పుడు … Read more

Carrots : రోజుకు 8 క్యారెట్ల‌ను తింటే శ‌రీరం నారింజ రంగులోకి మారుతుందా ?

Carrots : క్యారెట్ల‌ను మ‌న‌లో చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. క్యారెట్ల‌ను ప‌చ్చిగా కూడా తిన‌వ‌చ్చు. వీటిన కూర‌ల్లోనూ వేస్తుంటారు. అనేక ర‌కాల వంటల్లో క్యారెట్ల‌ను వేసి వండుతుంటారు. అయితే క్యారెట్ల‌ను కొంద‌రు వండ‌డం క‌న్నా ప‌చ్చిగానే తినేందుకు ఇష్ట‌ప‌డ‌తారు. ఇంకొంద‌రు జ్యూస్‌లా చేసుకుని తాగుతుంటారు. అయితే క్యారెట్ల‌ను ఎలా తిన్నా స‌రే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలే క‌లుగుతాయి. ఇక క్యారెట్ల‌లో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇది మ‌న‌కు ఎంతో మేలు చేస్తుంది. ఒక మీడియం … Read more

Kidneys : ఈ త‌ప్పులు చేశారంటే.. మూత్రపిండాలు దెబ్బ తింటాయి జాగ్ర‌త్త‌..!

Kidneys : మ‌న శరీరంలోని వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపించ‌డంలో మూత్ర పిండాలు ముఖ్య‌మైన పాత్రను పోషిస్తాయి. మ‌నం ఆరోగ్యంగా ఉండాలి అంటే మూత్ర పిండాలు నిరంత‌రంగా ప‌ని చేస్తూనే ఉండాలి. శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను, విష ప‌దార్థాల‌ను వ‌డ‌బోసి మూత్ర పిండాలు వాటిని బ‌య‌టకు పంపిస్తాయి. కానీ ప్ర‌స్తుత తరుణంలో చాలా మంది మూత్రాశ‌య సంబంధిత స‌మ‌స్య‌లు, మూత్ర పిండాల‌లో రాళ్లు వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. మూత్రపిండాల ఆరోగ్యం మ‌నం తీసుకునే ఆహారం, తాగే నీటి శాతంపై ఆధారప‌డి … Read more

High BP : హైబీపీ అధిక‌మైతే శ‌రీరంలో జ‌రిగేది ఇదే.. జాగ్ర‌త్త సుమా..!

High BP : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మందికి హైబీపీ వ‌స్తోంది. దీన్నే హై బ్ల‌డ్ ప్రెష‌ర్ అని.. హైప‌ర్ టెన్ష‌న్ అని.. బీపీ అని కూడా పిలుస్తారు. బీపీ వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న విధానం.. అధికంగా బరువు ఉండ‌డం.. నిద్ర త‌క్కువ కావ‌డం.. ఆల‌స్యంగా నిద్రించ‌డం, మేల్కొన‌డం.. అధిక ఒత్తిడి.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల హైబీపీ స‌మ‌స్య వ‌స్తుంటుంది. అయితే బీపీ ఒక్క‌సారి వ‌స్తే ఇందుకు జీవితాంతం మందులు వాడాల్సిందే. … Read more

Tingling : మీ చేతులు, కాళ్ల‌లో తిమ్మిర్లు బాగా వ‌స్తున్నాయా ? అందుకు కార‌ణాలు ఏమిటి ? ఎలా త‌గ్గించుకోవాలంటే ?

Tingling : సాధార‌ణంగా మనం చాలా సేపు ఒకే భంగిమ‌లో చేతులు లేదా కాళ్ల‌ను క‌దిలించ‌కుండా అలాగే కూర్చుని లేదా నిలుచుని ఉన్నా.. వేరే ఏదైనా భంగిమ‌లో క‌ద‌ల‌కుండా ఉన్నా.. మన చేతులు.. కాళ్ల‌లో తిమ్మిర్లు వ‌స్తుంటాయి. ఆ ప్రాంతంలో స్ప‌ర్శ లేన‌ట్లు అనిపిస్తుంది. ఇది స‌హ‌జ‌మే. కొంత సేప‌టి త‌రువాత మ‌ళ్లీ ఆయా అవ‌యవాలు సాధార‌ణ స్థితికి చేరుకుంటాయి. అయితే కొంద‌రికి మాత్రం ఈ స‌మ‌స్య త‌ర‌చూ వ‌స్తుంటుంది. తిమ్మిర్లు ఒక ప‌ట్టాన త‌గ్గ‌వు. అయితే … Read more

Red Dots On Skin : చ‌ర్మంపై ఇలా మ‌చ్చ‌లు ఉంటున్నాయా ? ఇవి ఎందుకు వ‌స్తాయంటే ?

Red Dots On Skin : మ‌న శ‌రీరంపై అప్పుడ‌ప్పుడు అనేక ర‌కాల మ‌చ్చ‌లు ఏర్ప‌డుతుంటాయి. వాటిల్లో ఎరుపు రంగు మ‌చ్చ‌లు ఒక‌టి. ఇవి గుల్ల‌ల మాదిరిగా ఉంటాయి. కొన్ని సంద‌ర్భాల్లో ఇవి మ‌రీ చిన్న‌విగా.. ఒక్కోసారి సైజులో పెద్ద‌గా ఏర్ప‌డుతుంటాయి. అలాగే దద్దుర్ల మాదిరిగా కూడా ఇవి మ‌న‌కు చ‌ర్మంపై అప్పుడ‌ప్పుడు క‌నిపిస్తుంటాయి. అయితే ఇవి ఎందుకు వ‌స్తాయి ? వీటిని ఎలా తొల‌గించుకోవాలి ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. సాధార‌ణంగా వేస‌విలో శ‌రీరంలో … Read more

Honey : చ‌క్కెర క‌న్నా తేనెనే చాలా మంచిది.. ఎందుకంటే..?

Honey : రోజూ మ‌నం అనేక సంద‌ర్భాల్లో చ‌క్కెర‌ను తింటుంటాం. కాఫీ లేదా టీ.. పండ్ల ర‌సాలు.. స్వీట్లు.. ఇలా మ‌నం రోజూ అనేక రూపాల్లో చ‌క్కెర‌ను తీసుకుంటుంటాం. అయితే చ‌క్కెరను అధికంగా తింటే మ‌న శ‌రీరానికి హాని క‌లుగుతుంద‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. చ‌క్కెర అధిక‌మైతే అధికంగా బ‌రువు పెరుగుతారు. షుగ‌ర్ వ‌స్తుంది. దీంతో గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశాలు కూడా పెరుగుతాయి. క‌నుక చ‌క్కెర‌కు బ‌దులుగా తేనెను వాడాల‌ని వైద్యులు సూచిస్తుంటారు. అయితే చ‌క్కెర … Read more

Frequent Urination : మూత్ర విస‌ర్జ‌న మ‌రీ ఎక్కువ‌గా చేస్తున్నారా ? అయితే అందుకు కార‌ణాలు ఇవే..!

Frequent Urination : మ‌న శ‌రీరంలో జ‌రిగే జీవ‌క్రియ‌ల‌తోపాటు మ‌నం తినే ఆహారాలు.. తాగే ద్ర‌వాల కార‌ణంగా మ‌న శ‌రీరంలో వ్య‌ర్థాలు ఎప్ప‌టిక‌ప్పుడు ఉత్ప‌త్తి అవుతుంటాయి. ఈ క్ర‌మంలోనే మ‌లం, చెమ‌ట‌, మూత్ర విస‌ర్జ‌న ద్వారా ఆ వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోతుంటాయి. ఇది నిరంత‌రం జ‌రిగే ప్ర‌క్రియ‌. ఇందుకు గాను మ‌న శ‌రీరం రోజుకు 24 గంట‌లూ శ్ర‌మిస్తుంటుంది. అయితే కొంద‌రికి మూత్రం ఎక్కువ‌గా వ‌స్తుంటుంది. రాత్రి, ప‌గ‌లు అనే తేడా లేకుండా ఎక్కువ సార్లు మూత్ర … Read more

Heat In Body : శరీరంలో వేడి అస‌లు ఎలా వస్తుంది..? అమాంతం వేడి త‌గ్గేందుకు ఏం చేయాలి..?

Heat In Body : వేస‌వి కాలంలో వ‌చ్చే స‌మ‌స్య‌లలో మ‌న శ‌రీరంలో వేడి చేయ‌డం ఒకటి. మ‌న‌లో కొంద‌రు గోధుమ పిండితో చేసిన ప‌దార్థాలు, తేనె, మామిడి పండ్లు, బొప్పాయి కాయ‌, గోంగూర, ఆవ‌కాయ వంటి వాటిని తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో వేడి చేయ‌డం వంటిది జ‌రుగుతుందని అంటుంటారు. కానీ ఇది అంతా అవాస్తవ‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. మ‌న శ‌రీరంలో నిరంత‌రం క‌ణ‌జాలం నుండి శ‌క్తి ఉత్ప‌త్తి అవుతూ ఉంటుంది. శ‌క్తి ఉత్ప‌త్తి అవ్వ‌డం వ‌ల్ల … Read more

Lung Cancer : ఊపిరితిత్తుల క్యాన్స‌ర్ ఉన్న‌వారిలో ఆరంభంలో క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే.. జాగ్ర‌త్త‌..!

Lung Cancer : క్యాన్స‌ర్ అనేది ప్రాణాంత‌క వ్యాధి అన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. దీని బారిన ప‌డితే ఆరంభంలో చాలా మందిలో ల‌క్ష‌ణాలు కనిపించ‌వు. వ్యాధి ముదిరే కొద్దీ క్ర‌మంగా ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. దీంతో ఆ ద‌శ‌లో చికిత్స తీసుకుంటారు. కానీ ఎలాంటి ఫ‌లితం ఉండ‌దు. అదే ల‌క్ష‌ణాల‌ను ముందుగానే గుర్తిస్తే క్యాన్స‌ర్‌ను అడ్డుకునే అవ‌కాశాలు చాలా వ‌ర‌కు ఉంటాయి. ప్రాణాలను కాపాడుకోవ‌చ్చు కూడా. ఇక మ‌న శ‌ర‌రీంలో అనేక భాగాల‌కు క్యాన్స‌ర్ వ‌స్తుంది. వాటిల్లో … Read more