Ear Wax : చెవిలోని గులిమికి చెందిన ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యాలు ఇవే..!

Ear Wax : మ‌నకు సాధార‌ణంగా చెవి ఉండి గులిమి వ‌స్తూ ఉంటుంది. ఇది జిగురు రూపంలో ఉంటుంది. మ‌న శ‌రీరం నుండి విడుద‌ల అయ్యే వ్యర్థాలు వివిధ శ‌రీర భాగాల నుండి బ‌య‌ట‌కు వ‌స్తాయి. వీటిలో కొన్ని వ్య‌ర్థాలు చెవి నుండి గులిమి రూపంలో బ‌య‌ట‌కు వ‌స్తాయి. కెరాటిన్ అనే ప్రోటీన్‌ చెవి లోప‌ల ఉండే చ‌ర్మంపై మ‌రణించిన క‌ణాలు, నూనె, కొలెస్ట్రాల్‌, ఆల్క‌హాల్‌, సీక్వాలిన్ అనే మ‌రో ప‌దార్థం అన్నీ క‌లిసి గులిమిలా త‌యార‌వుతాయి. … Read more

Varicose Veins : కాళ్ల‌లోని ర‌క్త‌నాళాల్లో ర‌క్తం గ‌డ్డ క‌ట్టేది.. ఇందుకే..!

Varicose Veins : ప్ర‌స్తుత కాలంలో వెరికోస్ వీన్స్ అనే స‌మ‌స్య‌ను చాలా మందిలో కనిపిస్తోంది. కాళ్ల‌ల్లో , పాదాల‌ల్లో ఉండే ర‌క్త నాళాలు ఉబ్బి నీలం రంగులో మెలిక‌లు తిరిగిన‌ట్టుగా ఉండ‌డాన్ని వెరికోస్‌ వీన్స్ అంటారు. అధికంగా బ‌రువు ఉండ‌డం, ఎక్కువ‌గా కాళ్ల‌ను కిందికి వేసి కూర్చోవ‌డం, వ్యాయామం చేయ‌క పోవ‌డం.. ఈ స‌మ‌స్య రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. వ్యాయామం చేయ‌డం వ‌ల్ల కాళ్ల‌ల్లో ర‌క్త నాళాలు బ‌లంగా త‌యార‌వుతాయి. ఎటువంటి వ్యాయామం చేయ‌కుండా … Read more

White Tongue : నాలుక ఎల్ల‌ప్పుడూ తెల్ల‌గా క‌నిపిస్తుందా ? అయితే మీకు ఈ అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌ట్లే లెక్క‌..!

White Tongue : సాధార‌ణం మ‌నం కొన్ని ర‌కాల ఆహారాల‌ను తీసుకున్న‌ప్పుడు లేదా ప‌లు ఇత‌ర సంద‌ర్భాల్లోనూ నాలుక రంగు మారుతుంటుంది. త‌రువాత య‌థాస్థితికి నాలుక వ‌స్తుంది. కానీ కొంద‌రికి మాత్రం నాలుక ఎల్ల‌ప్పుడూ తెల్ల‌గానే క‌నిపిస్తుంటుంది. నాలుక‌పై తెల్ల‌ని పూత వ‌చ్చిన‌ట్లు అవుతుంది. అయితే ఇలా ఉంటే శ‌రీరంలో ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్నాయ‌నే అర్థం చేసుకోవాలి. అందుక‌నే నాలుక అలా తెల్ల‌గా క‌నిపిస్తుంది. మ‌రి దీని వెనుక ఉండే కార‌ణాల‌ను ఇప్పుడు తెలుసుకుందామా..! నాలుక‌పై … Read more

Eyes : ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తుంటే మీ క‌ళ్లు దెబ్బ తింటున్న‌ట్లే లెక్క‌.. జాగ్ర‌త్త‌, చూపు పోయే ప్ర‌మాదం ఉంటుంది..!

Eyes : ప్ర‌స్తుత త‌రుణంలో కంటి స‌మ‌స్య‌లు అనేవి స‌హ‌జంగానే చాలా మందికి వ‌స్తున్నాయి. చిన్న‌త‌నంలోనే కంటి చూపు మంద‌గిస్తోంది. దీంతో క‌ళ్ల‌ద్దాల‌ను వాడాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది. దీనికి పోష‌కాహార లోప‌మే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. అలాగే ప‌లు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల కూడా కంటి స‌మ‌స్య‌లు చాలా మందికి వ‌స్తున్నాయి. ఇక కంటి స‌మ‌స్య‌లు సాధార‌ణంగా ఎవ‌రికైనా ఉంటాయి. కానీ కొన్ని ప్ర‌త్యేక‌మైన ల‌క్ష‌ణాలు ఎల్ల‌ప్పుడూ క‌నిపిస్తుంటే మాత్రం జాగ్ర‌త్త‌గా ఉండాలి. లేదంటే క‌ళ్లు దెబ్బ … Read more

Immunity Power : శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి త‌గ్గితే ఈ ల‌క్ష‌ణాలే క‌నిపిస్తాయి..!

Immunity Power : మ‌న శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగ్గా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఎలాంటి ఇన్‌ఫెక్ష‌న్ లేదా వ్యాధి వ‌చ్చినా త‌ట్టుకోగ‌లుగుతాం. దీంతో ఆరోగ్యంగా ఉండ‌గ‌లుగుతారు. అయితే రోగ నిరోధ‌క శ‌క్తి త‌గ్గితే మాత్రం చాలా ఇబ్బందులు వ‌స్తాయి. ఇది ప్రాణాల మీద‌కు కూడా తెస్తుంది. అయితే రోగ నిరోధ‌క శ‌క్తి త‌గ్గింద‌ని ఎలా తెలుసుకోవాలి ? అందుకు మ‌న‌లో ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి ? అంటే.. మ‌న శ‌రీరంలో రోగ … Read more

Lungs Infection : ఊపిరితిత్తుల‌కు ఇన్‌ఫెక్ష‌న్ వ‌స్తే.. శ‌రీరంలో క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!

Lungs Infection : ఊపిరితిత్తులు అనేవి మన శ‌రీరంలోని ముఖ్య‌మైన అవ‌యవాల్లో ఒకటి. ఇవి మ‌నం పీల్చుకునే గాలిలో ఉండే ఆక్సిజ‌న్‌ను గ్ర‌హిస్తాయి. అనంత‌రం దాన్ని శ‌రీరానికి అందిస్తాయి. త‌రువాత అవ‌య‌వాల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే కార్బ‌న్ డ‌యాక్సైడ్ ను గ్ర‌హించి బ‌య‌టకు వ‌దిలేస్తాయి. దీంతో శ్వాసక్రియ పూర్త‌వుతుంది. మన శ‌రీరానికి గాలి స‌రిగ్గా అందుతుంది. అయితే ఊపిరితిత్తుల‌కు ఇన్‌ఫెక్ష‌న్ వ‌చ్చిన‌ప్పుడు అవి స‌రిగ్గా ప‌నిచేయ‌లేవు. ఈ క్ర‌మంలోనే మ‌న‌కు ప‌లు ల‌క్షణాలు క‌నిపిస్తాయి. అవేమిటో ఇప్పుడు … Read more

Liver : లివ‌ర్ చెడిపోతే మ‌న శ‌రీరంలో క‌నిపించే ప్ర‌ధాన‌మైన ల‌క్ష‌ణాలు ఇవే..!

Liver : మ‌న శ‌రీరంలో అంతర్గ‌తంగా ఉండే ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో లివ‌ర్ ఒక‌టి. ఇది అనేక విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. శ‌ర‌రీంలో కొవ్వును కరిగిస్తుంది. అవ‌స‌రం అయిన‌ప్పుడు కొవ్వును నిల్వ చేస్తుంది. లివ‌ర్ రోజూ ర‌క్తాన్ని ఫిల్ట‌ర్ చేస్తుంది. మ‌నం తినే ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. ఆహారంలో ఉండే పోష‌కాల‌ను శ‌రీరానికి అందిస్తుంది. శ‌రీరానికి శ‌క్తిని కూడా అంద‌జేస్తుంది. అయితే లివ‌ర్ చెడిపోతే మ‌న శ‌రీరంలో కొన్ని ల‌క్ష‌ణాలు ప్ర‌ధానంగా క‌నిపిస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. లివ‌ర్ … Read more

Water : శ‌రీరంలో నీరు లేక‌పోతే.. ఈ ల‌క్ష‌ణాలే క‌నిపిస్తాయి..!

Water : మనం రోజూ త‌గినంత నీటిని తాగాల్సి ఉంటుంది. రోజూ త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్రించ‌డం ఎంత అవ‌స‌ర‌మో.. త‌గినంత నీటిని తాగ‌డం కూడా అంతే అవ‌స‌రం. కానీ చాలా మంది రోజుకు స‌రిప‌డా నీటిని తాగ‌లేక‌పోతుంటారు. అందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అయితే మ‌న శ‌రీరంలో నీరు త‌గ్గితే అప్పుడు మ‌న శ‌రీరం మ‌న‌కు ప‌లు ల‌క్ష‌ణాల‌ను తెలియ‌జేస్తుంది. వాటిని ప‌రిశీలించ‌డం ద్వారా మ‌న శ‌రీరంలో నీరు త‌గ్గింద‌ని అర్థం చేసుకోవ‌చ్చు. దీంతో నీటిని … Read more

Ear Itching : మీ చెవుల్లో దుర‌ద‌గా ఉంటుందా ? అందుకు కార‌ణాలివే..!

Ear Itching : స‌హజంగానే చాలా మందికి చెవులు దుర‌ద‌లు పెడుతుంటాయి. కొంద‌రికి ఇయ‌ర్ ఫోన్స్ ధ‌రించిన‌ప్పుడు ఈ స‌మ‌స్య ఎక్కువ‌గా ఉంటుంది. చెవుల్లో దుర‌ద‌లు వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. చెవుల్లో బాక్టీరియా ఎక్కువ‌గా చేరిన‌ప్పుడు దుర‌ద‌లు వ‌స్తాయి. అలాగే వైర‌స్‌ల వ‌ల్ల కూడా చెవులు దుర‌ద‌లు పెడుతుంటాయి. కొంద‌రికి ద‌గ్గు, జ‌లుబు చేసిన‌ప్పుడు ఆ వైర‌స్‌లు చెవుల్లోకి ప్ర‌వేశించి దుర‌ద‌ను క‌ల‌గ‌జేస్తాయి. క‌నుక ఇలా కూడా కొంద‌రికి చెవుల్లో దుర‌ద‌గా ఉంటుంది. ఇక కొంద‌రికి … Read more

Liver : లివర్‌ చెడిపోతే ఆరంభంలో కనిపించే లక్షణాలు ఇవే..!

Liver : మన శరీరంలో అంతర్గతంగా ఉండే అవయవాల్లో లివర్‌ అతి పెద్ద అవయవం. ఇది అనేక పనులను నిర్వర్తిస్తుంది. మనం తినే ఆహారంలో ఉండే పోషకాలను గ్రహించి శరీరానికి అందిస్తుంది. అలాగే శరీరానికి శక్తిని అందిస్తుంది. వ్యర్థాలను బయటకు పంపుతుంది. దీంతోపాటు అనేక ఇతర జీవక్రియలను కూడా లివర్‌ నిర్వర్తిస్తుంది. అయితే లివర్‌ చెడిపోతే ఆరంభంలోనే మనకు అనేక లక్షణాలు కనిపిస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. మనం తినే ఆహారాన్ని జీర్ణం చేయడంలో లివర్‌ … Read more