Heart Attack : ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తుంటే.. కొన్ని రోజుల్లో హార్ట్ ఎటాక్ వ‌స్తుంద‌ని అర్థం..!

Heart Attack : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మందికి హార్ట్ ఎటాక్‌లు వ‌స్తున్నాయి. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. ప‌ని ఒత్తిడి, వేళ‌కు భోజ‌నం చేయ‌కపోవ‌డం, నిద్ర స‌రిగ్గా లేక‌పోవ‌డం, అతిగా వ్యాయామం లేదా శారీర‌క శ్ర‌మ చేయ‌డం వంటి అంశాల‌తోపాటు అధిక కొలెస్ట్రాల్ లెవ‌ల్స్‌, బీపీ వంటి కార‌ణాల వ‌ల్ల కూడా చాలా మందికి హార్ట్ ఎటాక్ లు వ‌స్తున్నాయి. అయితే హార్ట్ ఎటాక్ అనేది సైలెంట్ కిల్ల‌ర్ లాంటిది. ఇది వచ్చే వ‌ర‌కు ఎవ‌రికీ … Read more

High BP : బీపీ రీడింగ్ ఎంత ఉంటే హైబీపీ అంటారు ? బీపీ ఎంత ఉంటే మంచిది ?

High BP : నిత్యం ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితం కార‌ణంగా చాలా మంది హైబీపీ బారిన ప‌డుతున్నారు. దీనికి తోడు రోజూ ప‌లు సందర్భాల్లో ఎదుర‌య్యే ఒత్తిళ్లు, అస‌మ‌య భోజ‌నాలు, శారీర‌క శ్ర‌మ లేక‌పోవ‌డం.. వంటి కార‌ణాల వ‌ల్ల కూడా బీపీ వ‌స్తోంది. ఇది గుండె జ‌బ్బుల‌కు కార‌ణ‌మ‌వుతోంది. అయితే బీపీ.. అంటారు కానీ.. వాస్త‌వానికి అది ఎంత ఉండాలి ? ఎంత వ‌ర‌కు ఉంటే ఆరోగ్యంగా ఉన్న‌ట్లు ? బీపీ రీడింగ్ ఎంత మేర … Read more

Tongue Color : మీ నాలుక ఉన్న రంగును బట్టి మీకున్న వ్యాధులు ఏమిటో ఇలా తెలుసుకోండి..!

Tongue Color : మన శరీరం ఆరోగ్యంగా ఉంటే మనకు ఎలాంటి లక్షణాలు కనిపించవు. కానీ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా దాని తాలూకు లక్షణం ఏదో ఒకటి మనకు కనిపిస్తుంది. ఈ క్రమంలోనే మన శరీరంలో ఒక భాగమైన నాలుకపై కూడా పలు లక్షణాలు కనిపిస్తాయి. వాటిని అర్థం చేసుకోవడం ద్వారా మనకు ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చిందో సులభంగా తెలుసుకోవచ్చు. మరి నాలుక రంగును బట్టి మనకు ఉన్న వ్యాధి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! … Read more

Fatty Liver : లివ‌ర్‌లో కొవ్వు ఎక్కువ‌గా పేరుకుపోతే క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే.. జాగ్ర‌త్త ప‌డ‌క‌పోతే ప్ర‌మాదం..

Fatty Liver : మ‌న శ‌రీరంలో అంత‌ర్గ‌తంగా ఉన్న అవ‌యవాల్లో లివ‌ర్ అతి పెద్ద అవ‌య‌వం. ఇది అనేక ముఖ్య‌మైన విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. మ‌న శ‌రీర మెట‌బాలిజం స‌రిగ్గా ఉండేందుకు లివ‌ర్ దోహ‌ద‌ప‌డుతుంది. ఈ క్ర‌మంలోనే లివ‌ర్‌లో ప‌లు ర‌కాల కొవ్వులు నిల్వ అవుతుంటాయి. అయితే ఒక స్థాయి వ‌ర‌కు ఆ కొవ్వులు లివ‌ర్‌లో నిల్వ ఉంటే ఏమీ కాదు, కానీ ఆ లెవ‌ల్ దాటితే మాత్రం అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. లివ‌ర్‌లో కొవ్వు స్థాయిలు మ‌రీ … Read more

Hair Fall : అస‌లు జుట్టు ఎందుకు ఊడిపోతుంది ? దీని వెనుక ఉండే కార‌ణాలు ఏమిటి ? తెలుసుకోండి..!

Hair Fall : జుట్టు ఊడిపోవ‌డం అనే స‌మ‌స్య స‌హ‌జంగానే చాలా మందికి ఉంటుంది. మ‌న శిరోజాలు రోజూ కొన్ని ఊడిపోతూనే ఉంటాయి. ఇది రోజూ జ‌రిగే చ‌ర్యనే. కానీ కొంద‌రికి మాత్రం మ‌రీ విప‌రీతంగా జుట్టు ఊడిపోతుంటుంది. అయితే దీని వెనుక ఉండే కార‌ణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. నిత్యం కాలుష్యంలో ఎక్కువ‌గా తిరిగే వారి జుట్టు ఊడిపోతుంది. లేదా కాలుష్యం ఎక్కువ‌గా ఉండే ప్రాంతంలో నివ‌సించినా జుట్టు రాలిపోతుంది. 2. త‌ల‌స్నానంకు ఉప‌యోగించే … Read more

Liver Health : మీ లివ‌ర్‌లో ఏవైనా స‌మ‌స్య‌లు ఉంటే మీ పాదాలే తెలియ‌జేస్తాయి.. ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి..!

Liver Health : మ‌న శ‌ర‌రీంలోని అనేక అవ‌య‌వాల్లో లివ‌ర్ ఒక‌టి. ఇది అనేక ముఖ్య‌మైన విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. మ‌నం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయ‌డంతోపాటు శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతుంది. మ‌నం తినే ఆహారంలో ఉండే పోష‌కాలను గ్ర‌హించి త‌న‌లో నిల్వ చేసుకుంటుంది. అనంత‌రం శ‌రీరానికి ఆ పోష‌కాల‌ను అందిస్తుంది. ఇలా లివ‌ర్ ఎన్నో ప‌నుల‌ను చేస్తుంది. అయితే లివ‌ర్‌లో ఏవైనా స‌మ‌స్య‌లు ఉంటే మ‌న శ‌రీరం మ‌న‌కు ప‌లు ల‌క్ష‌ణాల‌ను తెలియ‌జేస్తుంది. ముఖ్యంగా మ‌న … Read more

Blood Groups : ఏ గ్రూపు ర‌క్తం ఉన్న‌వారు ఎవ‌రికి ర‌క్తం ఇవ్వ‌వచ్చో తెలుసా ? త‌ప్ప‌కుండా ఫోన్‌లో సేవ్ చేసుకోవాల్సిన స‌మాచారం..!

Blood Groups : మ‌నుషుల్లో వివిధ ర‌కాల బ్ల‌డ్ గ్రూప్స్ ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ఎ, బి, ఓ, ఏబీ.. ఇలా ర‌క‌ర‌కాల బ్ల‌డ్ గ్రూప్స్ ఉంటాయి. అలాగే వాటిలో పాజిటివ్‌, నెగెటివ్ అని మ‌ళ్లీ రెండు విభాగాలు ప్ర‌తి గ్రూప్‌లోనూ ఉంటాయి. అయితే ఏ గ్రూప్ ర‌క్తం ఉన్న‌వారు ఎవ‌రికి ర‌క్తం ఇవ్వ‌వ‌చ్చు ? అనే విష‌యంలో చాలా మంది సందేహాల‌కు గుర‌వుతుంటారు. అలాంటి వారు కింద ఇచ్చిన స‌మాచారంతో అవ‌గాహ‌న పెంచుకోవ‌చ్చు. దీంతో ఇక‌పై … Read more

Sugar : చ‌క్కెర లేదా తీపి ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తింటే.. మీ శ‌రీరంలో ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి..!

Sugar : సాధార‌ణంగా చాలా మంది రోజూ ర‌క‌ర‌కాల ప‌దార్థాల‌ను తింటుంటారు. భిన్న రుచులు ఉండే ఆహారాల‌ను తీసుకుంటుంటారు. ఈ క్ర‌మంలోనే కొంద‌రు తీపి అంటే ఇష్ట ప‌డితే కొంద‌రికి కారం అంటే ఇష్టం ఉంటుంది. కొంద‌రు పులుపు, ఇంకొంద‌రు వ‌గ‌రు.. అంటే ఇష్టంగా తింటారు. అయితే తీపి అంటే ఇష్ట ప‌డే వారే స‌హ‌జంగా ఎక్కువ‌గా ఉంటారు. ఈ క్ర‌మంలో వారు రోజూ తీపి లేదా చ‌క్కెరతో త‌యారు చేసే ప‌దార్థాల‌ను తింటుంటారు. అయితే ఇలా … Read more

Heart Beat : మీ గుండె ఎల్ల‌ప్పుడూ వేగంగా కొట్టుకుంటుందా ? అందుకు కార‌ణాలివే.. జాగ్ర‌త్త ప‌డ‌క‌పోతే ముప్పు త‌ప్ప‌దు..!

Heart Beat : మ‌నిషి శ‌రీరంలో గుండె చాలా ముఖ్య‌మైన అవ‌య‌వం. ఇది ర‌క్తాన్ని అన్ని భాగాల‌కు స‌ర‌ఫ‌రా చేస్తుంది. క‌నుక ఇది నిరంత‌రం ప‌నిచేయాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలోనే గుండె కొట్టుకుంటుంటే ర‌క్తం పంప్ అవుతుంటుంది. ఇక ఒక వ్య‌క్తి గుండె కొట్టుకునే రేటు స‌హజంగానే నిమిషానికి 60 నుంచి 100 వ‌ర‌కు ఉంటుంది. కానీ కొంద‌రి గుండె ఎల్ల‌ప్పుడూ వేగంగానే కొట్టుకుంటుంది. మ‌నిషి గుండె నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకోవ‌డం స‌హ‌జ‌మే. … Read more

Tablets : ట్యాబ్లెట్ల‌ను వేసుకునేట‌ప్పుడు ఎన్ని నీళ్ల‌ను తాగాలో తెలుసా ?

Tablets : ఏదైనా అనారోగ్య స‌మ‌స్య వ‌చ్చి డాక్ట‌ర్ వ‌ద్దకు వెళితే వారు మందుల‌ను రాస్తారు. ఇక దీర్ఘ‌కాలిక వ్యాధులు ఉన్న‌వారు అయితే మందుల‌ను ఎల్ల‌ప్పుడూ వాడుతూనే ఉంటారు. మందుల్లో అనేక ర‌కాలు ఉంటాయి. ట్యాబ్లెట్లు, క్యాప్సూల్స్‌తోపాటు టానిక్‌లు కూడా ఉంటాయి. అయితే ట్యాబ్లెట్లు లేదా క్యాప్సూల్స్ వేసుకునేట‌ప్పుడు క‌చ్చితంగా నీటిని తాగాల్సి ఉంటుంది. ట్యాబ్లెట్ల‌ను వేసుకునేట‌ప్పుడు నీటిని తాగ‌క‌పోతే ఆ ట్యాబ్లెట్లు నోట్లో లేదా గొంతులో.. ఎక్క‌డైనా అతుక్కుపోయే ప్ర‌మాదం ఉంటుంది. దీంతో ప్రాణాపాయ ప‌రిస్థితులు … Read more