High Sugar Levels : శరీరంలో షుగర్‌ లెవల్స్‌ మరీ అధికమైతే జరిగేది ఇదే.. జాగ్రత్తగా ఉండండి..!

High Sugar Levels : డయాబెటిస్‌ వ్యాధి ప్రస్తుతం చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. టైప్‌ 1, 2 డయాబెటిస్‌లతో ప్రస్తుతం చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నారు. వంశపారంపర్యంగా లేదా క్లోమగ్రంథి అసలు పనిచేయకపోవడం వల్ల టైప్‌ 1 డయాబెటిస్‌ వస్తుండగా.. అస్తవ్యస్తమైన జీవనవిధానం, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ చేయకపోవడం, అధికంగా బరువు ఉండడం.. వంటి కారణాల వల్ల టైప్‌ 2 డయాబెటిస్‌ వస్తోంది. అయితే టైప్‌ 1 కన్నా 2 తోనే ఎక్కువ … Read more

Farting : అపాన వాయువుతో సిగ్గు ప‌డ‌కండి.. వ‌దిలేయండి.. అది మంచిదే.. దాంతోనూ అనేక లాభాలు ఉంటాయి..!

Farting : మ‌న శ‌రీరంలో అనేక ర‌కాల వ్య‌వ‌స్థ‌ల్లో జీర్ణ‌వ్య‌వ‌స్థ ఒక‌టి. మనం తినే ఆహారాలు, తాగే ద్ర‌వాల‌ను జీర్ణం చేస్తుంది. వాటిల్లో ఉండే పోష‌కాల‌ను గ్ర‌హించి శ‌రీరానికి అందేలా చేస్తుంది. ఈ క్ర‌మంలోనే జీర్ణ‌క్రియ‌లో భాగంగా అప్పుడ‌ప్పుడు జీర్ణాశ‌యం, పేగుల్లో గ్యాస్ ఉత్ప‌త్తి అవుతుంది. అది అపాన‌వాయువు రూపంలో బ‌య‌ట‌కు వ‌స్తుంది. అయితే న‌లుగురిలో ఉన్న‌ప్పుడు అపాన వాయువు వ‌దిలేందుకు చాలా మంది సిగ్గు ప‌డుతుంటారు. కానీ అలా సిగ్గు ప‌డాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే అపాన … Read more

Injection : ఇంజెక్ష‌న్లు అంటే కొంద‌రికి భ‌యం ఎందుకు ఉంటుంది ? ఎందుకు భ‌య‌ప‌డ‌తారు ?

Injection : ఏదైనా అనారోగ్య స‌మ‌స్య వ‌స్తే మ‌నం డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్తాం. మ‌న‌కు వ‌చ్చిన అనారోగ్య స‌మ‌స్య‌ను బ‌ట్టి డాక్ట‌ర్ మ‌న‌కు ట్యాబ్లెట్ల‌ను ఇస్తారు. అయితే కొన్ని సంద‌ర్భాల్లో అవ‌స‌రం అయితే ఇంజెక్ష‌న్లు చేస్తుంటారు. ఈ క్ర‌మంలోనే కొంద‌రు ఇంజెక్ష‌న్లు అంటే భ‌య‌ప‌డ‌తారు. సూది వేయించుకోవాలంటే ఎక్క‌డ లేని ఆందోళ‌న‌కు గుర‌వుతారు. చిన్న‌త‌నం నుంచి ఈ భ‌యం కొంద‌రిని వెంటాడుతుంటుంది. అయితే ఇలా ఎందుకు జ‌రుగుతుంది ? దీని వెనుక ఉన్న కార‌ణాలు ఏమిటి ? … Read more

Fat in Body : మీ శ‌రీరంలో కొవ్వు అధికంగా పేరుకుపోతుంటే.. ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి.. అల‌ర్ట్ అవ్వండి..!

Fat in Body : అధిక బ‌రువు స‌మ‌స్య కార‌ణంగా ప్ర‌స్తుతం చాలా మంది ఇబ్బందులు ప‌డుతున్నారు. అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే శ‌రీరంలో కొవ్వు అధికంగా పేరుకుపోతేనే అధికంగా బ‌రువు పెరుగుతారు. అందువ‌ల్ల శ‌రీరంలో కొవ్వు పేరుకుపోతున్న‌ప్పుడే జాగ్ర‌త్త‌లు తీసుకుంటే.. అధికంగా బ‌రువు పెర‌గ‌కుండా ఉంటారు. అయితే శ‌రీరంలో కొవ్వు అధికంగా పేరుకుపోతుంటే.. ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. దీని వ‌ల్ల అధికంగా బ‌రువు పెరగ‌కుండా ముందుగానే జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు. మ‌రి … Read more

Covid 19 Anti Body Test : అసలు కోవిడ్‌ 19 యాంటీ బాడీ టెస్టు అంటే ఏమిటి ? దీన్ని ఎవరు చేయించుకోవాలి ?

Covid 19 Anti Body Test : గత రెండేళ్ల నుంచి కరోనా వైరస్‌ ప్రపంచంపై దాడి చేస్తూనే ఉంది. అనేక వేరియెంట్ల రూపంలో మార్పులు చెంది.. పెద్ద ఎత్తున ప్రజలకు సోకింది. దీంతో కొన్ని కోట్ల మంది కరోనా కారణంగా అసువులు బాసిపోయారు. అయినప్పటికీ ఈ మహమ్మారి ప్రభావం ఇంకా పోలేదు. ప్రస్తుతం ఒమిక్రాన్‌ రూపంలో కరోనా మరోమారు పంజా విసురుతోంది. ఇది అంత ప్రాణాంతకం కానట్లు తెలుస్తున్నప్పటికీ వైరస్‌ వ్యాప్తి గత వేరియెంట్ల కన్నా … Read more

పొట్ట‌లో పేగుల నుంచి కొన్నిసార్లు మ‌న‌కు శ‌బ్దాలు వినిపిస్తాయి.. ఇలా ఎందుకు జ‌రుగుతుంది ? దీని వ‌ల్ల ఏదైనా హాని క‌లుగుతుందా ?

మ‌న జీర్ణ‌వ్య‌వ‌స్థ‌లో జీర్ణాశ‌యం, పేగులు చాలా ముఖ్య‌మైన భాగాలు. మ‌నం తిన్న ఆహారం జీర్ణాశ‌యంలో జీర్ణం అయ్యాక చిన్న పేగుల‌కు చేరుతుంది. అక్క‌డ ఆహారంలోని పోష‌కాల‌ను శ‌రీరం శోషించుకుంటుంది. త‌రువాత మిగిలిన వ్య‌ర్థాలు పెద్ద పేగు ద్వారా బ‌య‌ట‌కు వ‌స్తాయి. ఇదంతా ఒక క్ర‌మ ప‌ద్ధ‌తిలో జ‌రుగుతుంటుంది. అయితే కొన్ని సార్లు మ‌న‌కు పేగుల్లో శ‌బ్దాలు వినిపిస్తుంటాయి. దీంతో అసౌక‌ర్యానికి గుర‌వుతుంటాం. అయితే ఇలా ఎందుకు జ‌రుగుతుంది ? ఆ శ‌బ్దాలు ఎందుకు వ‌స్తాయి ? దీంతో … Read more

Proteins : మ‌న‌ శ‌రీరానికి రోజుకు ప్రోటీన్లు ఎన్ని అవ‌స‌ర‌మో.. ఇలా సుల‌భంగా లెక్కించి తెలుసుకోండి..!

Proteins : మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయిన అనేక పోష‌కాల్లో ప్రోటీన్లు ఒక‌టి. ఇవి స్థూల పోష‌కాల జాబితాకు చెందుతాయి. అంటే వీటిని రోజూ ఎక్కువ ప‌రిమాణంలో తీసుకోవాల్సి ఉంటుంద‌న్న‌మాట‌. ప్రోటీన్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలో అనేక క్రియలు స‌క్ర‌మంగా నిర్వ‌ర్తించ‌బ‌డ‌తాయి. ప్రోటీన్ల వ‌ల్ల కండ‌రాల నిర్మాణం జ‌రుగుతుంది. క‌ణ‌జాలాలు మ‌ర‌మ్మ‌త్తుల‌కు గుర‌వుతాయి. మ‌న శరీరంలో ఆహారం స‌రిగ్గా జీర్ణం అయ్యేందుకు, శ‌క్తి ఉత్ప‌త్తి అయ్యేందుకు, కండ‌రాల ప‌నితీరుకు, గాయాలు అయిన‌ప్పుడు ర‌క్తం గ‌డ్డ క‌ట్టేందుకు.. … Read more

Heart Health : యువ‌త‌లో పెరిగిపోతున్న గుండె స‌మ‌స్య‌లు.. ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే వెంటనే జాగ్ర‌త్త ప‌డాల్సిందే..!

Heart Health : గుండె జ‌బ్బుల స‌మ‌స్య‌లు ఒక‌ప్పుడు కేవ‌లం వ‌య‌స్సు మీద ప‌డిన వారికి మాత్ర‌మే వ‌చ్చేవి. కానీ ప్ర‌స్తుతం యువ‌త కూడా హార్ట్ ఎటాక్ ల బారిన ప‌డుతున్నారు. ఎక్కువ మంది కార్డియాక్ అరెస్ట్‌తో ప్ర‌మాదాల‌ను కొని తెచ్చుకుంటున్నారు. గుండెకు అనుసంధానం అయి ఉండే ర‌క్త నాళాల్లో ఏమైనా అడ్డంకులు ఉంటే హార్ట్ ఎటాక్ వ‌స్తుంది. అదే గుండె కండ‌రాల‌కు ఆక్సిజ‌న్‌, ర‌క్త స‌ర‌ఫ‌రా స‌రిగ్గా జ‌ర‌గ‌క‌పోయినా.. వాటి స‌ర‌ఫ‌రా నిలిచిపోయినా.. కార్డియాక్ అరెస్ట్ … Read more

Liver Health : లివ‌ర్ చెడిపోతే ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో తెలుసా..?

Liver Health : మ‌న శ‌రీరంలోని అతి పెద్ద గ్రంథి లివ‌ర్‌. ఇది అనేక జీవ‌క్రియ‌ల‌ను నిర్వ‌హిస్తుంది. జీర్ణక్రియ‌, వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంప‌డం, పోష‌కాల‌ను గ్ర‌హించి నిల్వ చేయ‌డం, ఇంకా ప‌లు ఇత‌ర ప‌నులను లివ‌ర్ నిర్వ‌ర్తిస్తుంది. అయితే మనం పాటించే జీవ‌న‌విధానం, ప‌లు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల కొంద‌రికి లివ‌ర్ దెబ్బ తింటుంది. ఈ క్ర‌మంలోనే మ‌న శ‌రీరం మ‌న‌కు ప‌లు ల‌క్ష‌ణాల‌ను తెలియ‌జేస్తుంది. వాటిని బ‌ట్టి మ‌నం మ‌న లివ‌ర్ చెడిపోయింద‌ని అర్థం చేసుకోవాలి. … Read more

Liver Health : త‌ర‌చూ క‌డుపునొప్పి వ‌స్తుందా ? అయితే జాగ్ర‌త్త‌.. అది లివ‌ర్ స‌మ‌స్య అయి ఉండ‌వ‌చ్చు..!

Liver Health : త‌ర‌చూ క‌డుపునొప్పితో బాధ‌ప‌డుతున్న‌వారు, వాంతులు అవుతుండ‌డం, వికారం వంటి ల‌క్ష‌ణాలు ఉన్న‌వారు, అల‌స‌ట‌గా అనిపించే వారు.. జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఎందుకంటే లివ‌ర్ పెరిగితే ఈ ల‌క్ష‌ణాల‌న్నీ క‌నిపిస్తుంటాయి. క‌నుక ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే ఎవ‌రైనా స‌రే జాగ్ర‌త్త ప‌డాల్సిందే. నిర్ల‌క్ష్యం చేస్తే అది సైలెంట్ కిల్ల‌ర్‌గా మారుతుంది. క‌నుక స‌రైన స‌మ‌యంలో స్పందించాల్సి ఉంటుంది. వైద్య నిపుణులు చెబుతున్న ప్ర‌కారం.. లివ‌ర్ పెరిగేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. లివ‌ర్ సిర్రోసిస్ లేదా ఫ్యాటీ … Read more