Kidneys Health : కిడ్నీలు ఫెయిల్ అవుతున్న వారిలో ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి..!

Kidneys Health : మ‌న శ‌ర‌రీంలోని ముఖ్య‌మైన భాగాల్లో కిడ్నీలు ఒక‌టి. ఇవి వెన్నెముక కింది వైపు ఉంటాయి. కిడ్నీలు మ‌న శ‌రీరంలో రక్తాన్ని వ‌డ‌బోస్తాయి. అందులో ఉండే వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతాయి. దీంతో మ‌న శ‌రీరంలో ఉండే వ్య‌ర్థాలు మూత్రం రూపంలో ఎప్ప‌టిక‌ప్పుడు బ‌య‌ట‌కు వెళ్తుంటాయి. దీని వ‌ల్ల మ‌న శ‌రీరం ఆరోగ్యంగా ఉంటుంది. అయితే కిడ్నీలు ఫెయిల్ అయితే ఈ ప్ర‌క్రియ స‌రిగ్గా జ‌ర‌గ‌దు. దీంతో శ‌రీరంలో వ్య‌ర్థాలు పేరుకుపోయి ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు … Read more

Water Drinking : అధిక దాహంతో తరచూ నీళ్లు తాగుతున్నారా.. అయితే ఇవే కారణాలు కావచ్చు..!

Water Drinking : సాధారణంగా నీరు ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు చెబుతుంటారు. ఈ క్రమంలోనే రోజుకు ఆరు నుంచి ఏడు గ్లాసుల నీటిని తాగాలని సూచిస్తుంటారు. మన శరీరానికి సరిపడా నీటిని తాగటం వల్ల మనం తీసుకునే ఆహార పదార్థాలు తొందరగా జీర్ణం అవ్వడమే కాకుండా మన శరీరంలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడంలో నీరు ఎంతో ఉపయోగపడుతుంది. అయితే కొందరు మాటిమాటికీ అవసరానికి మించి నీటిని తాగుతూ ఉంటారు. ఇలా అధిక దాహంతో … Read more

Ghee : గుండె ఆరోగ్యానికి నెయ్యి మంచిది కాదా ? నెయ్యిని అస‌లు ఎవ‌రు తీసుకోవాలి ?

Ghee : మ‌న దేశంలో ఎంతో పురాత‌న కాలం నుంచి నెయ్యిని ఉప‌యోగిస్తున్నారు. దీన్ని కొన్ని వంట‌కాల్లో వేస్తుంటారు. నెయ్యితో తీపి వంట‌కాల‌ను ఎక్కువ‌గా త‌యారు చేసి తింటుంటారు. అయితే వాస్త‌వానికి ఆయుర్వేదంలో నెయ్యికి ఎంత‌గానో ప్రాధాన్య‌త ఉంది. నెయ్యిని కొంద‌రు నేరుగా తింటే.. కొంద‌రు భోజ‌నంలో క‌లిపి తింటారు. ఈ క్ర‌మంలోనే చాలా మంది నెయ్యిని హ‌ల్వా, ప‌ప్పు, చ‌పాతీలు.. వంటి వాటితో క‌లిపి తింటుంటారు. నెయ్యి వ‌ల్ల ఆయా ఆహారాల‌కు చ‌క్క‌ని రుచి వ‌స్తుంది. … Read more

Yawning : మ‌న‌కు ఆవ‌లింత‌లు ఎందుకు వ‌స్తాయి ? దీనికి కార‌ణాలు ఏమిటి ? తెలుసా ?

Yawning : సాధార‌ణంగా ప్ర‌తి ఒక్క వ్య‌క్తికి ఆవ‌లింత‌లు వ‌స్తాయి. కొంద‌రు ఆవ‌లింత‌ల‌ను ఎక్కువ‌గా తీస్తుంటారు. ఆ స‌మ‌యంలో కొంద‌రు ఒళ్లు విరుస్తారు కూడా. ఇక కొంద‌రు అయితే అదే ప‌నిగా ఆవ‌లింత‌లు తీస్తుంటారు. కొంద‌రికి ఆవ‌లింత‌లు త‌క్కువ‌గా వ‌స్తాయి. కొంద‌రు సీరియ‌స్‌గా ప‌నిచేస్తున్న స‌మ‌యంలో, చ‌దువుతున్న‌ప్పుడు.. ఆవ‌లింత‌లు వ‌స్తుంటాయి. అయితే అస‌లు ఆవ‌లింత‌లు ఎందుకు వ‌స్తాయి ? దీని వెనుక ఉన్న కార‌ణాలు ఏమిటి ? అంటే.. ఆవ‌లింత‌లు అనేవి వాస్త‌వానికి త‌ల్లి గ‌ర్భంలో ఉన్న‌ప్ప‌టి … Read more

Salt : రోజువారీ ఆహారంలో ఉప్పును అధికంగా తింటున్నారా.. అయితే సమస్యలు తప్పవు..!

Salt : మనం రోజూ అనేక రకాల ఆహారాలను తింటుంటాం. ఎందులో అయినా సరే తగినంత ఉప్పు లేకపోతే ఆ వంటకు రుచీపచీ ఉండదనే విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే రోజువారీ ఆహారంలో భాగంగా ఆహారానికి రుచి రావడం కోసం ఉప్పును ఉపయోగిస్తాము. అయితే రోజుకు పరిమితికి మించి ఉప్పును తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు. చాలామందికి వారి ఆహారంలో భాగంగా అధిక మొత్తంలో ఉప్పు, కారం తీసుకోవడం అలవాటుగా … Read more

మీ గోళ్లు, క‌ళ్లు ప‌సుపు రంగులోకి మారాయా ? కామెర్లు కాక‌పోయినా.. ఈ కార‌ణాలు అయి ఉండ‌వ‌చ్చు..!

ప‌చ్చ కామెర్లు వ‌చ్చిన వారి శ‌రీరం స‌హ‌జంగానే ప‌సుపు రంగులోకి మారుతుంది. గోళ్లు, క‌ళ్లు ప‌సుసు ప‌చ్చ‌గా క‌నిపిస్తాయి. అయితే ప‌చ్చ కామెర్లు అంత ప్రాణాంత‌కం కాదు. కానీ నిర్ల‌క్ష్యం చేస్తే అది ప్రాణాల మీద‌కు తెస్తుంది. అయితే కొన్ని సంద‌ర్భాల్లో ప‌లు ఇతర కార‌ణాల వ‌ల్ల కూడా గోళ్లు, క‌ళ్లు ప‌చ్చ‌గా క‌నిపిస్తుంటాయి. అది ఎప్పుడు ? అంటే.. మ‌న శ‌రీరంలోని ర‌క్తంలో ఎర్ర ర‌క్త క‌ణాలు ఎప్ప‌టికప్పుడు కొత్త‌గా ఏర్ప‌డుతూ చ‌నిపోతూ ఉంటాయి. అలాగే … Read more

Fruits : ఆయుర్వేద ప్ర‌కారం భోజ‌నంతోపాటు పండ్ల‌ను తీసుకోరాదు.. ఎందుకో తెలుసుకోండి..!

Fruits : ఎప్ప‌టిక‌ప్పుడు సీజ‌న్ల‌లో ల‌భించే పండ్ల‌ను మ‌నం రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. కొన్ని ర‌కాల పండ్లు నిర్దిష్ట‌మైన సీజ‌న్‌ల‌లోనే ల‌భిస్తాయి. క‌నుక ఆ పండ్ల‌ను ఆయా సీజ‌న్ల‌లో త‌ప్ప‌క తినాలి. ఇక మ‌న‌కు ఏడాది పొడ‌వునా ల‌భ్య‌మ‌య్యే పండ్ల‌ను కూడా రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. ఆయుర్వేద ప్ర‌కారం పండ్లు చాలా తేలికైన ఆహారం. అందువ‌ల్ల అవి సుల‌భంగా జీర్ణ‌మ‌వుతాయి. పైగా పోష‌కాలు, శ‌క్తిని అందిస్తాయి. అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా చూస్తాయి. అధిక బ‌రువును త‌గ్గిస్తాయి. … Read more

Heart Attack Symptoms : ఈ సూచనలు కనిపిస్తున్నాయా ? అయితే మీకు గుండె పోటు వస్తుందని అర్ధం..!

Heart Attack Symptoms : ప్ర‌స్తుత త‌రుణంలో గుండె జ‌బ్బులు అనేవి చాలా మందికి కామ‌న్ అయిపోయాయి. చిన్న వ‌య‌స్సులోనే హార్ట్ ఎటాక్ ల బారిన ప‌డుతున్నారు. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. అయితే కార‌ణాలు ఏమైన‌ప్ప‌టికీ హార్ట్ ఎటాక్, కార్డియాక్ అరెస్ట్ వంటివి వ‌స్తే గుండెకు తీవ్ర‌మైన న‌ష్టం జ‌రుగుతుంది. హార్ట్ ఎటాక్ వ‌చ్చిన వారు బ‌తికే అవ‌కాశాలు ఉంటాయి. కానీ కార్డియాక్ అరెస్ట్ వ‌స్తే మాత్రం బ‌తికే అవకాశాలు కేవ‌లం 5 శాతం మాత్ర‌మే … Read more

Onions : ఉల్లిపాయను అధికంగా తీసుకుంటే కలిగే దుష్ప్రభావాలు ఇవే..!

Onions : మనలో చాలా మంది ఉల్లిపాయలను పచ్చిగా తినేందుకు ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. ఉల్లిపాయల్లో అనేక  ఔషధ గుణాలతోపాటు పోషకాలు కూడా ఉంటాయి. కనుక వీటిని తింటే లాభాలను పొందవచ్చు. రోజుకు ఒక సాధారణ సైజ్‌లో ఉన్న పచ్చి ఉల్లిపాయను తినవచ్చు. కానీ అంతకు మించితే మాత్రం దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. పచ్చి ఉల్లిపాయలను శుభ్రంగా కడిగిన తరువాతే తినాలి. లేదంటే సాల్మొనెల్లా ఇన్‌ఫెక్షన్‌ వస్తుంది. ఇది టైఫాయిడ్‌ … Read more

Pregnancy : ఫాంటమ్ ప్రెగ్నెన్సీ.. గర్భం ధరించకుండానే కనిపించే గర్భధారణ లక్షణాలు..

Pregnancy : గర్భధారణ సమయంలో మహిళలకు పీరియడ్స్ స్కిప్ అవుతాయి. వారు వికారం, వాంతులు, బలహీనత, రొమ్ములలో వాపు మొదలైన అన్ని లక్షణాలను ఎదుర్కొంటారు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే స్త్రీకి తాను గర్భం దాల్చినట్లు అర్థమవుతుంది. కానీ చాలా సార్లు కొందరు మహిళలకు ప్రెగ్నెన్సీ లక్షణాలు వస్తాయి. స్త్రీ గర్భవతి అనే భ్రమను పొందుతుంది. కానీ వాస్తవానికి ఆమె గర్భవతి కాదు. ఈ పరిస్థితిని ఫాంటమ్ ప్రెగ్నెన్సీ అంటారు. వైద్య భాషలో దీనిని సూడోసైసిస్ అంటారు. … Read more