జనాలలోకి వెళ్లిపోయి బీభత్సం సృష్టించిన ఏనుగు.. వైరల్ వీడియో..
బీహార్ రాష్ట్రంలో చాప్రా జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఒక ఏనుగు ఎంతో రద్దీగా ఉన్న మార్కెట్లోకి వచ్చి అందరిని భయపెట్టింది. అయితే దీనిని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాలేదు. చుట్టుపక్కల ఉండే వస్తువులన్నిటిని తోసుకుంటూ రెండు గంటల పాటు బీభత్సం సృష్టించింది. ఇలా జరుగుతున్నప్పుడు ఎన్నో కారులు, బస్సులు రోడ్డుపైనే నిలిచిపోయాయి. పైగా వాహనాలు యొక్క అద్దాలను పగల కొట్టి అందరినీ భయపెట్టింది. ఈ సంఘటన జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ చాలా … Read more









