Bhairava Dweepam : భైరవ ద్వీపం సినిమా కోసం అంత కష్టపడ్డారా..!
Bhairava Dweepam : నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రాలలో భైరవ ద్వీపం ఒకటి. ఈ సినిమా ఆనాటి ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని పంచింది. క్రేజీ ఫాంటసీ డ్రామాగా వచ్చిన ఈ మూవీ ఆరోజుల్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాలయ్య కురూపి గెటప్ కోసం ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారట. ఇక ఆ గెటప్‌లో ఆహారం తీసుకోవడం కష్టంగా ఉండడంతో పది రోజుల పాటు జ్యూస్ మాత్రమే … Read more









