Eyes Health : వీటిని రోజూ తింటే చాలు.. కంటి చూపు పెరుగుతుంది.. కళ్లద్దాలను వాడాల్సిన పనిలేదు..
Eyes Health : పూర్వం రోజుల్లో మన పెద్దలు ఎంతో బలవర్ధకమైన ఆహారం తినేవారు. కనుక వారికి వృద్ధాప్యం వచ్చినా కూడా కంటి చూపు స్పష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు అందరూ జంక్ ఫుడ్‌కు బాగా అలవాటు పడిపోయారు. అలాగే శారీరక శ్రమ చేయడం లేదు. దీంతో అనేక వ్యాధులు వస్తున్నాయి. ముఖ్యంగా చాలా మంది కంటి చూపు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఇది ఇప్పుడు కేవలం పెద్దలకు మాత్రమే కాదు, పిల్లలకు కూడా సమస్యగా మారింది. … Read more









