Almond Halwa : స్వీట్ షాపుల్లో లభించే బాదం హల్వాను ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయొచ్చు..!
Almond Halwa : బాదంపప్పును తినడం వల్ల మనకు ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. బాదంపప్పును నీటిలో నానబెట్టి తినడం మంచిదని వైద్యులు చెబుతుంటారు. దీని వల్ల వాంతికి వచ్చిన ఫీలింగ్ కలగకుండా ఉంటుంది. బాదం పప్పును రోజూ తినడం వల్ల అధిక బరువు తగ్గుతారు. కంటి చూపు మెరుగు పడుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా మనకు ఈ పప్పు వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. అయితే బాదంపప్పుతో మనం అనేక రకాల … Read more









