Aloo Majjiga Pulusu : ఆలుతో ఇలా వెరైటీగా మ‌జ్జిగ పులుసును ఎప్పుడైనా చేశారా.. ఒక్క‌సారి చేయండి.. బాగుంటుంది..!

Aloo Majjiga Pulusu : మ‌నం బంగాళాదుంప‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. బంగాళాదుంప‌ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా త‌క్కువ స‌మ‌యంలో, చాలా సుల‌భంగా ఈ బంగాళాదుంప వంట‌కాల‌ను మ‌నం త‌యారు చేసుకోవ‌చ్చు. బంగాళాదుంప‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాలల్లో ఆలూ మ‌జ్జిగ పులుసు కూడా ఒక‌టి. దేనితో తిన్నా కూడా ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. బంగాళాదుంప‌లు, పుల్ల‌టి మ‌జ్జిగ ఉంటే చాలు ఈ కూర‌ను నిమిషాల్లో త‌యారు చేసుకోవ‌చ్చు. … Read more

Green Chilli Pulao : ప‌చ్చి మిర్చి పులావ్‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఇలా చేయాలి.. టేస్ట్ భ‌లేగా ఉంటుంది..!

Green Chilli Pulao : మ‌నం వంట‌ల్లో ప‌చ్చిమిర్చిని విరివిరిగా వాడుతూ ఉంటాము. ప‌చ్చిమిర్చి వంట‌ల‌కు చ‌క్క‌టి రుచిని ఇవ్వ‌డంతో పాటు ప‌చ్చిమిర్చిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. కూర‌లు,ప‌చ్చ‌ళ్లు, చ‌ట్నీల త‌యారీలో వాడడంతో పాటు ప‌చ్చిమిర్చితో మ‌నం ఎంతో రుచిగా ఉండే పులావ్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ప‌చ్చిమిర్చితో చేసే ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు … Read more

Parijatham Tree : ఈ చెట్టు నిజంగా క‌లియుగ క‌ల్ప వృక్ష‌మే.. క్యాన్స‌ర్‌ను సైతం న‌యం చేయ‌గ‌ల‌దు..!

Parijatham Tree : మ‌న ఇంట్లో పెంచుకోద‌గిన అంద‌మైన పూల మొక్క‌లల్లో పారిజాతం మొక్క కూడా ఒక‌టి. దేవ‌తా వృక్షాలుగా కూడా వీటిని అభివ‌ర్ణిస్తూ ఉంటారు. ఈ పారిజాతం చెట్టు గురించి మ‌న‌కు ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. దాదాపు అంద‌రి ఇండ్లల్లో ఈ మొక్క‌ను పెంచుకుంటూ ఉంటారు. ఈ మొక్కకు అంద‌మైన పూలు పూస్తూ ఉంటాయి. ఈ పూలు తెలుపు రంగులో ఉండి కాడ‌లు నారింజ రంగులో ఉంటాయి. ఈ చెట్టు ఆకులు వెడ‌ల్పుగా గ‌రుకుగా … Read more

Dum Ka Seviyan : స‌న్న‌టి సేమ్యాతో ఈ స్వీట్‌ను చేయండి.. రుచి అద్భుతంగా ఉంటుంది.. లొట్ట‌లేసుకుంటూ తింటారు..!

Dum Ka Seviyan : మ‌నం సేమియాతో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన తీపి వంట‌కాల్లో ధ‌మ్ కా సేవియాన్ కూడా ఒక‌టి. స‌న్న‌టి సేమ్యాతో చేసే ఈ తీపి వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. ఈ వంట‌కాన్ని ఎంత తిన్నా త‌నివి తీర‌ద‌నే చెప్ప‌వ‌చ్చు. దీనిని ఎక్కువ‌గా ముస్లింలు రంజాన్ మాసంలో త‌యారు చేస్తూ ఉంటారు. ఈ ధ‌మ్ కా సేవియాను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. ఎవ‌రైనా చాలా తేలిక‌గా త‌యారు చేసుకోవచ్చు. క‌మ్మ‌టి రుచితో నోట్లో … Read more

Red Chutney For Tiffins : ఉద‌యం టిఫిన్ల‌లోకి ఒక్క‌సారి ఇలా ఎర్ర చ‌ట్నీ చేయండి.. రుచి సూప‌ర్‌గా ఉంటుంది..!

Red Chutney For Tiffins : మ‌నం రోజూ టిఫిన్స్ లోకి ర‌క‌ర‌కాల చ‌ట్నీల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. చ‌ట్నీతో తింటేనే అల్పాహారాలు చాలా రుచిగా ఉంటాయి. మ‌నం ఎక్కువ‌గా ప‌ల్లి చ‌ట్నీ, కొబ్బ‌రి చ‌ట్నీ వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాము. ఇవే కాకుండా మనం కింద చెప్పిన విధంగా మ‌రింత రుచిగా ఉండే చ‌ట్నీని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ రెడ్ చ‌ట్నీ టిఫిన్స్ లోకి చాలా చ‌క్క‌గా ఉంటుంది. దీనిని నిమిషాల వ్య‌వ‌ధిలోనే … Read more

Giloy Juice : తిప్ప తీగ జ్యూస్‌ను అస‌లు రోజూ ఎంత మోతాదులో తీసుకోవాలి..? తెలుసుకోక‌పోతే న‌ష్ట‌పోతారు..!

Giloy Juice : మ‌న చుట్టూ ఉండే అద్భుత‌మైన ఔష‌ధ మొక్క‌లల్లో తిప్ప తీగ కూడా ఒక‌టి. ఈ మొక్క గురించి మ‌న‌లో చాలా మందికి తెలిసే ఉంటుంది. రోడ్ల ప‌క్క‌న‌, చేను కంచెల వెంబ‌డి, పొలాల గట్ల మీద ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ ఈ మొక్క పెరుగుతూ ఉంటుంది. ఇత‌ర చెట్లకు అల్లుకుని ఎక్కువ‌గా పెరుగుతుంది. తిప్ప‌తీగ‌లో ఉండే ఔష‌ధ గుణాల గురించి ఎంత చెప్పిన త‌క్కువే అవుతుంది. ఈ మొక్క కాండాన్ని అలాగే వేర్ల‌ను మ‌నం … Read more

Sada Pulusu : ఇంట్లో కూర‌గాయ‌లు ఏమీ లేన‌ప్పుడు ఇలా సింపుల్‌గా సాదా పులుసు చేయండి..!

Sada Pulusu : మ‌నం వంటింట్లో పులుసు కూర‌ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. పులుసు కూర‌లు చాలా రుచిగా ఉంటాయి. మ‌నం వివిధ ర‌కాల కూర‌గాయ‌ల‌తో , కోడిగుడ్ల‌తో ఈ పులుసు కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. అయితే ఎటువంటి కూర‌గాయ‌లు ఉప‌యోగించ‌కుండా మ‌నం సాదా పులుసును త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ పులుసును త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. బ్యాచిల‌ర్స్ కూడా దీనిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. వంట చేయ‌డానికి స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు, ఇంట్లో … Read more

Masala Mirchi Bajji : రోడ్డు ప‌క్క‌న బండ్ల‌పై ల‌భించేలా.. మ‌సాలా మిర్చి బ‌జ్జిని ఇలా చేయండి.. రుచి అదిరిపోతుంది..!

Masala Mirchi Bajji : మ‌నం సాయంత్రం స‌మ‌యాల్లో త‌యారు చేసుకునే చిరుతిళ్లల్లో బ‌జ్జీలు కూడా ఒక‌టి. బ‌జ్జ‌లు క‌ర‌క‌ర‌లాడుతూ చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అలాగే మ‌నం రుచికి త‌గిన‌ట్టు వివిధ రుచుల్లో వీటిని త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన బ‌జ్జీ వెరైటీల‌లో మ‌సాలా మిర్చి బ‌జ్జీ కూడా ఒక‌టి. ఈ బ‌జ్జీలు పుల్ల పుల్ల‌గా కారంగా చాలా రుచిగా ఉంటాయి. వీటిని త‌యారు … Read more

Horse Gram For Nerves : ఇవి రోజూ 4 ప‌లుకులు తింటే చాలు.. న‌రాలు వేగంగా ప‌నిచేస్తాయి.. మెంట‌ల్ ప్రెష‌ర్ త‌గ్గుతుంది..!

Horse Gram For Nerves : మ‌న శ‌రీరంలో స‌క్ర‌మంగా త‌న ప‌ని తాను చేసుకోవాలంటే మ‌న శ‌రీరంలో ఉండే మెద‌డుతో పాటు న‌రాలు కూడా స‌క్ర‌మంగా పని చేయాలి. మెద‌డు మ‌రియు న‌రాలు స‌క్ర‌మంగా పని చేస్తేనే శ‌రీరంలో జీవ‌క్రియలు స‌క్ర‌మంగా ప‌ని చేస్తాయి. ఈ క‌ణాలలో డిటాక్సిఫికేష‌న్ ప్ర‌క్రియ సాఫీగా సాగేలా చూసుకోవాలి. సాధార‌ణంగా మెద‌డు క‌ణాలు ఒకసారి అభివృద్ది చెందిన త‌రువాత జీవితాంతం అవే ఉంటాయి. మెద‌డు క‌ణాలు న‌శించ‌డం వాటి స్థానంలో … Read more

Dondakaya Vepudu : రొటీన్‌గా కాకుండా దొండ‌కాయ వేపుడును ఒక్క‌సారి ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Dondakaya Vepudu : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో దొండ‌కాయ‌లు కూడా ఒక‌టి. దొండ‌కాయ‌లు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇత‌ర కూర‌గాయ‌ల వ‌లె వీటిని కూడా మ‌నం ఆహారంలో భాగంగా తీసుకోవాలి. దొండ‌కాయ‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో దొండ‌కాయ వేపుడు కూడా ఒక‌టి. దొండ‌కాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఈ దొండ‌కాయ వేపుడును మ‌నం ప‌చ్చికారం వేసి మ‌రింత రుచిగా కూడా త‌యారు … Read more