Mustard Oil For Hair : ఆవ‌నూనె ఉప‌యోగాలు.. అందులో దీన్ని క‌లిపి రాస్తే చాలు.. జుట్టు గ‌డ్డిలా పెరుగుతూనే ఉంటుంది..!

Mustard Oil For Hair : మ‌నకు సుల‌భంగా ల‌భించే ప‌దార్థాల‌తో మ‌న ఇంట్లోనే నూనెను త‌యారు చేసుకుని వాడ‌డం వల్ల మ‌నం జుట్టు స‌మ‌స్య‌లన్నింటిని దూరం చేసుకోవ‌చ్చు. ప్ర‌స్తుత కాలంలో జుట్టు రాల‌డం, జుట్టు తెగ‌డం, జుట్టు చిట్ల‌డం, జుట్టు తెల్ల‌బ‌డ‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. జుట్టు స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌డానికి కార‌ణాలేవైన‌ప్ప‌టికి జుట్టు అందంగా ఉంటేనే మ‌నం అందంగా క‌నిపిస్తాము. … Read more

Putnalu : నల్ల శ‌నగలతో ఇలా 2 నిమిషాల్లో పుట్నాలు చేయ‌వ‌చ్చు.. ఎంతో సుల‌భం..!

Putnalu : పుట్నాలు.. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. చ‌ట్నీల త‌యారీలో, వంట‌ల్లో, కారం పొడుల త‌యారీలో వీటిని వాడుతూ ఉంటాము. అలాగే కాల‌క్షేపానికి కూడా వీటిని మ‌నం తింటూ ఉంటాము. పుట్నాల‌ను తిన‌డం వల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. పుట్నాలను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ప్రోటీన్స్ ల‌భిస్తాయి. వీటిని బెల్లంతో క‌లిపి తీసుకోవ‌డం వల్ల ర‌క్త‌హీన‌త స‌మ‌స్య మ‌న ద‌రి చేర‌కుండా ఉంటుంది. బ‌రువు త‌గ్గ‌డంలో, జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, వృద్దాప్య ఛాయ‌లు … Read more

Pulihora Pulusu : పులిహోర పులుసును ఇలా ముందే సిద్ధం చేసి పెట్టుకోండి.. ఎప్పుడంటే అప్పుడు పులిహోర రెడీ..!

Pulihora Pulusu : పులిహోర‌.. దీనిని రుచి చూడ‌ని వారు, దీనిని ఇష్ట‌ప‌డని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. పులిహోర చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది పుల‌హోర‌ను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. మ‌నం త‌ర‌చుగా ఈ పుల‌హోర‌ను త‌యారు చేస్తూనే ఉంటాము. అయితే మ‌నం పులిహోర పులుసును త‌యారు చేసి నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల చాలా సుల‌భంగా ఇన్ స్టాంట్ గా పులిహోర‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. లంచ్ బాక్స్ లోకి, అల్పాహారంగా, పండ‌గ‌ల‌కు ఇలా ఇన్ … Read more

Salt : ఉప్పును ఈ మోతాదు క‌న్నా మించి తీసుకుంటున్నారా.. అయితే మీ గుండెకు ముప్పు పొంచి ఉన్న‌ట్లే..!

Salt : ఉప్పు.. ఇది తెలియ‌ని వారు అలాగే ఇది లేని వంట గ‌ది లేద‌నే చెప్ప‌వ‌చ్చు. మ‌నం వంటింట్లో చేసే ప్ర‌తి వంట‌లోనూ దీనిని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాము. మ‌నం చేసే వంట‌ల‌కు చ‌క్క‌టి రుచిని తీసుకురావ‌డంలో ఉప్పు మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. ఉప్పు.. దీనినే సోడియం క్లోరైడ్ అని అంటారు. ఇది మ‌న శ‌రీరానికి చాలా అవ‌స‌రం. మ‌న శ‌రీరంలో త‌గినంత నీరు ఉండేలా చేయ‌డంలో, న‌రాల వ్య‌వ‌స్థ స‌రిగ్గా ప‌ని చేసేలా చేయ‌డంలో, కండ‌రాల … Read more

Pepper Rasam : మిరియాల చారును 5 నిమిషాల్లో ఇలా చేయ‌వ‌చ్చు.. టేస్ట్ ఎంతో బాగుంటుంది..!

Pepper Rasam : మిరియాల ర‌సం.. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మిరియాల‌తో చేసే ఈ ర‌సం చాలా రుచిగా ఉంటుంది. మిరియాల‌ను పొడిగా చేసి మ‌నం వంటల్లో వాడుతూ ఉంటాము. మిరియాల‌ను వాడ‌డం వ‌ల్ల మ‌నం ఆరోగ్య‌ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వంట‌ల్లో వాడ‌డంతో పాటు ఈ మిరియాల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే ర‌సాన్ని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని కేవ‌లం 10 నిమిషాల్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. పుల్ల పుల్ల‌గా ఘాటుగా ఉండే మిరియాల ర‌సాన్ని … Read more

Prawns Masala : రెస్టారెంట్లలో ల‌భించే విధంగా ప్రాన్స్ మ‌సాలాను ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు..!

Prawns Masala : మ‌నం ఆహారంగా తీసుకునే సీ ఫుడ్ లో రొయ్య‌లు కూడా ఒక‌టి. రొయ్య‌ల్లో కూడా మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. రొయ్య‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. రొయ్య‌ల‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. అందులో భాగంగా రొయ్య‌ల‌తో ఎంతో రుచిగా ఉండే మ‌సాలా క‌ర్రీని ఎలా త‌యారు … Read more

Oats For Weight Loss : బ‌రువు వేగంగా త‌గ్గాల‌నుకుంటున్నారా.. వీటిని ఇలా తీసుకోండి చాలు..!

Oats For Weight Loss : ఓట్స్.. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు త‌ప్ప‌కుండా తీసుకోవాల్సిన ఆహారాల్లో ఇది కూడా ఒక‌టి. ఓట్స్ ను తీసుకోవ‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గ‌డంతో పాటు మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. వీటిలో ఉండే ఫైబ‌ర్ మ‌రియు త‌క్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కార‌ణంగా ఇవి బ‌రువు త‌గ్గ‌డంలో మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. అయితే ఓట్స్ లో చాలా రకాలు ఉంటాయి. వీటిని ఒక్కో ప‌ద్ద‌తిలో త‌యారు చేస్తారు. అలాగే ఒక్కో ర‌క‌మైన ఓట్స్ … Read more

Gongura Chicken Curry : గోంగూర‌, చికెన్ క‌లిపి ఇలా చేశారంటే.. ఎవ‌రికైనా స‌రే నోట్లో నీళ్లూరాల్సిందే..!

Gongura Chicken Curry : చికెన్ తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. చికెన్ తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది చికెన్ వంట‌కాల‌ను ఇష్టంగా తింటారు. చికెన్ తో చేసుకోద‌గిన రుచికర‌మైన వంట‌కాల్లో గోంగూర చికెన్ కూడా ఒక‌టి. గోంగూర చికెన్ చాలా రుచిగా ఉంటుంది. మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ఈ వంట‌కం ఎక్కువ‌గా ల‌భిస్తూ ఉంటుంది. ఈ గోంగూర చికెన్ ను మ‌నం ఇంట్లో … Read more

Chinthapandu Charu : చింత‌పండుతో చారును ఇలా చేశారంటే చాలు.. అన్నం ఏమీ మిగ‌ల్చ‌కుండా మొత్తం తినేస్తారు..!

Chinthapandu Charu : చింత‌పండు చారు.. ఎటువంటి ప‌దార్థాలు వేయ‌కుండా కేవ‌లం చింత‌పండుతో చేసే ఈ చారు చాలా రుచిగా ఉంటుంది.ఈ చారు నోటికి పుల్ల పుల్ల‌గా కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది. వంట‌రాని వారు, బ్యాచిల‌ర్స్ కూడా ఈ చారును ప‌ది నిమిషాల్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. వంట చేయ‌డానికి స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు ఇలా చింత‌పండు చారును త‌యారు చేసుకుని చ‌క్క‌గా భోజ‌నం చేయ‌వ‌చ్చు. చింత‌పండుతో రుచిగా చారును ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న … Read more

Palagunda : ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు దీని సొంతం.. దీని గురించి మీకు తెలుసా..?

Palagunda : పాల గుండ‌లు.. వీటినే పాల ప‌లుకుల అని కూడా అంటారు. వీటి గురించి మ‌న‌లో చాలా మందికి తెలిసి ఉండ‌దు. కానీ పాల‌గుండ‌ల‌ను ఆయుర్వేదంలో ఔష‌ధంగా ఉప‌యోగిస్తూ ఉంటారు. అలాగే వీటితో పాల ముంజ‌లు అనే తీపి వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటారు. పాల గుండ‌లు తెల్ల‌గా ప‌లుకుల రూపంలో ల‌భిస్తూ ఉంటాయి. పాల గుండ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. వీటిలో ఫైబ‌ర్, పొటాషియం, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, … Read more