Jonna Pittu : బామ్మ‌ల కాలం నాటి వంట‌కం ఇది.. రోజూ అంద‌రూ తినాలి.. ఎలా చేయాలంటే..?

Jonna Pittu : జొన్న‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు ల‌భిస్తాయి. జీర్ణ‌వ్య‌స్థ మెరుగుప‌డుతుంది. శ‌రీరానికి కావ‌ల్సిన ఐర‌న్ ల‌భిస్తుంది. ఈ విధంగా జొన్న‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజనాల‌ను పొంద‌వ‌చ్చు. జొన్న‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. జొన్నల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన పాత కాల‌పు వంట‌కాల్లో జొన్న పిట్టు కూడా ఒక‌టి. జొన్న పిట్టు చాలా రుచిగా … Read more

Salt And Sugar : ఉప్పు, చ‌క్కెర‌.. మ‌న శ‌రీరానికి బ‌ద్ధ శ‌త్రువుల‌న్న సంగ‌తి మీకు తెలుసా..?

Salt And Sugar : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది గుండె జ‌బ్బుల బారిన ప‌డుతున్నారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. గుండె జ‌బ్బుల బారిన ప‌డ‌డానికి ప్రధాన కార‌ణం అధిక ర‌క్త‌పోటు అని మ‌నంద‌రికి తెలిసిందే. అధిక ర‌క్త‌పోటుతో బాధ‌ప‌డే వారిలో గుండెకు సంబంధించిన స‌మస్య‌లు ఎక్కువ‌గా వ‌చ్చే అవకాశాలు ఉంటాయి. అయితే నిపుణులు జ‌రిపిన తాజా అధ్య‌య‌నాల ప్ర‌కారం గుండె జ‌బ్బులు, అధిక ర‌క్త‌పోటుతో పాటు శ‌రీరంలో … Read more

Appam Egg Curry : కేవ‌లం 4 గుడ్ల‌తో 10 మందికి స‌రిపోయేలా ఇలా కూర చేయ‌వ‌చ్చు..!

Appam Egg Curry : మ‌నం కోడిగుడ్ల‌తో ర‌క‌ర‌కాల వంటకాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. కోడిగుడ్ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే కోడిగుడ్ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. కోడిగుడ్లతో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో అప్పం ఎగ్ క‌ర్రీ కూడా ఒక‌టి. త‌క్కువ కోడిగుడ్ల‌తో ఎక్కువ కూర‌ను త‌యారు చేసుకోవాలంటే ఈ కూర‌నే త‌యారు చేసుకోవాలి. అలాగే ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం … Read more

Rava Uttapam : ఉద‌యాన్నే ఇన్‌స్టంట్‌గా అప్ప‌టిక‌ప్పుడు 5 నిమిషాల్లో దీన్ని చేసుకోవ‌చ్చు..!

Rava Uttapam : మ‌నం బొంబాయి ర‌వ్వ‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. ర‌వ్వ‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. అలాగే త‌క్కువ స‌మ‌యంలో వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. ర‌వ్వ‌తో చేసుకోద‌గిన రుచికర‌మైన వంట‌కాల్లో ర‌వ్వ ఊతప్పం కూడా ఒక‌టి. దీనిని కేవ‌లం 5 నిమిషాల్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. ఉద‌యం పూట స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు ఇలా ర‌వ్వ‌తో ఊత‌ప్ప‌ల‌ను త‌యారు చేసుకుని తిన‌వచ్చు. ఎంతో … Read more

Burning Sensation In Feet : అరికాళ్ల మంట‌లు కార‌ణాలు.. ఎలా త‌గ్గించుకోవాలి..?

Burning Sensation In Feet : మ‌న‌లో చాలా మంది అరికాళ్లు, అరి చేతుల్లో మంట‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. ఇలా అరికాళ్ల‌ల్లో మంట‌లు రావ‌డానికి ప్రధానంగా రెండు కార‌ణాలు ఉంటాయి. అందులో మొద‌టిది విట‌మిన్ బి 12 లోపం. అలాగే రెండోది షుగ‌ర్ వ్యాధి. వ‌య‌సు పైబ‌డ‌డం వ‌ల్ల కొంద‌రిలో విట‌మిన్ బి 12 లోపం త‌లెత్తుతుంది. ఈ విట‌మిన్ లోపించ‌డం వ‌ల్ల కూడా అరిచేతుల్లో, అరికాళ్ల‌ల్లో మంట‌లు వ‌స్తూ ఉంటాయి. విట‌మిన్ బి 12 ఉండే … Read more

Chicken Fried Biryani : చికెడ్ ఫ్రైడ్ బిర్యానీ.. ఎవ‌రైనా స‌రే చాలా ఈజీగా చేసుకోవ‌చ్చు..!

Chicken Fried Biryani : చికెన్ తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. చికెన్ తో చేసే వంటకాల్లో బిర్యానీ కూడా ఒక‌టి. బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అలాగే మ‌నం మ‌న రుచికి త‌గిన‌ట్టు ర‌క‌ర‌కాల బిర్యానీల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన బిర్యానీల‌లో చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ కూడా ఒక‌టి. వేయించిన చికెన్ తో … Read more

Street Dosa : రోడ్డు ప‌క్క‌న బండి మీద అమ్మేలాంటి క్రిస్పీ దోశ‌ల‌ను.. ఇంట్లోనే ఇలా చేయ‌వ‌చ్చు..!

Street Dosa : మనం అల్పాహారంగా తీసుకునే వాటిల్లో దోశ కూడా ఒక‌టి. దోశ‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. మ‌న‌కు బ‌య‌ట బండ్ల మీద కూడా దోశ‌లు ల‌భిస్తూ ఉంటాయి. అలాగే మ‌నం ఇంట్లో కూడా వీటిని విరివిరిగా త‌యారు చేస్తూ ఉంటాము. అయితే కొంద‌రు ఎన్నిసార్లు ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికి బ‌య‌ట బండ్ల మీద ల‌భించే విధంగా ఎర్ర‌గా, క‌ర‌క‌ర‌లాడుతూ ఉండే దోశ‌ల‌ను త‌యారు చేసుకోలేక‌పోతూ ఉంటాము. అలాంటి వారు కింద చెప్పిన విధంగా చేయ‌డం వ‌ల్ల … Read more

Mulla Gorinta Plant : ఈ మొక్క మ‌న చుట్టూనే ఉంటుంది.. ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసినా న‌యం కాని రోగాల‌ను త‌గ్గిస్తుంది..!

Mulla Gorinta Plant : ముళ్ల గోరింట‌.. మ‌న ఇంటి పెర‌ట్లో పెంచుకోవ‌డానికి వీలుగా ఉండే మొక్క‌ల‌ల్లో ఇది కూడా ఒక‌టి. వివిధ రంగుల్లో ఆక‌ర్ష‌నీయ‌మైన పూల‌ను క‌లిగి ఉంటుంది. ఈ మొక్క పూల‌ను మాల లాగా క‌ట్టుకుని జ‌డ‌లో ధ‌రిస్తూ ఉంటారు. ఈ మొక్క పూలు ఎరుపు, తెలుపు, ప‌సుపు, నీలం రంగులో ఉంటాయి. ఈ ముళ్ల గోరింట మొక్క ఎల్ల‌ప్పుడూ ప‌చ్చ‌గా ఉంటుంది. చిన్న చిన్న ముళ్లుల‌ను క‌లిగి ఉంటుంది. ఈ మొక్క గుబురుగా … Read more

Moong Dal Pakoda : పెస‌ర‌ప‌ప్పుతో ఎంతో రుచిగా ఉండే ప‌కోడీల‌ను ఇలా చేయ‌వ‌చ్చు.. ఎలాగంటే..?

Moong Dal Pakoda : పెస‌ర‌ప‌ప్పును మ‌నం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాము. పెస‌ర‌ప‌ప్పు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన పోషకాలు ల‌భించ‌డంతో పాటు శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. పెస‌ర‌ప‌ప్పుతో చేసుకోద‌గిన వంట‌కాల్లో పెస‌ర‌ప‌ప్పు ప‌కోడీలు కూడా ఒక‌టి. ఇవి చాలా రుచిగా, క‌ర‌క‌ర‌లాడుతూ ఉంటాయి. పెస‌ర‌ప‌ప్పుతో ఈ ప‌కోడీల‌ను త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటార‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం … Read more

Carrot Kalakand : క్యారెట్లతో ఎంతో రుచిగా ఉండే కలాకంద్‌ తయారీ.. రుచి చూస్తే మళ్లీ ఇలాగే చేసుకుంటారు..!

Carrot Kalakand : క్యారెట్లు అనగానే మనకు వాటి ఆకర్షణీయమైన రంగు ముందుగా గుర్తుకు వస్తుంది. అవి చూడచక్కని నారింజ రంగులో మెరిసిపోతుంటాయి. అందుకనే చాలా మంది వాటిని పచ్చిగా తింటుంటారు. వీటిని వంటల్లోనూ వేస్తుంటారు. క్యారెట్‌తో చేసే ఏ వంటకం అయినా సరే రుచి అదిరిపోతుంది. ఇక క్యారెట్లతో పలు రకాల స్వీట్లను కూడా చేయవచ్చు. అయితే మీకు తెలుసా.. క్యారెట్లతో ఎంతో రుచిగా ఉండే కలాకంద్‌ను కూడా చేసుకోవచ్చు. అవును.. ఇది స్వీట్‌ షాపుల్లోనే … Read more