Jeedipappu Laddu Recipe : జీడిప‌ప్పు ల‌డ్డూల‌ను ఎప్పుడైనా తిన్నారా.. 10 నిమిషాల్లో ఇలా చేయ‌వ‌చ్చు..

Jeedipappu Laddu Recipe : జీడిప‌ప్పు అంటే స‌హ‌జంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. దీన్ని చాలా మంది రోజూ తింటుంటారు. జీడిప‌ప్పును తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో లాభాలు క‌లుగుతాయి. జీడిప‌ప్పులో మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. రోజూ గుప్పెడు జీడిప‌ప్పును తిన‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు. అయితే చాలా మంది జీడిప‌ప్పును ప‌లు ర‌కాల వంటల్లో వేస్తుంటారు. దీంతో ఆయా వంట‌కాల‌కు చ‌క్క‌ని రుచి వ‌స్తుంది. అయితే … Read more

Albakara Fruit : ఈ పండ్లు ఎక్క‌డ క‌నిపించినా వెంట‌నే ఇంటికి తెచ్చుకోండి.. అస‌లు విడిచిపెట్టొద్దు..

Albakara Fruit : మ‌న‌కు తినేందుకు అందుబాటులో అనేక ర‌కాల పండ్లు ఉన్నాయి. వాటిల్లో ఆల్బుక‌రా పండ్లు ఒక‌టి. ఇవి చూసేందుకు ఎరుపు రంగులో ఎంతో ఆక‌ర్షణీయంగా ఉంటాయి. కొన్ని ర‌కాల ఆల్బుక‌రా పండ్లు ఊదా రంగులో కూడా ఉంటాయి. అయితే ఎరుపు రంగులో ఉండే పండ్లే మ‌న‌కు ఎక్కువ‌గా ల‌భిస్తాయి. వీటిని దాదాపుగా అన్ని సీజ‌న్ల‌లోనూ విక్ర‌యిస్తుంటారు. మ‌న‌కు ఇవి డ్రై ఫ్రూట్స్ రూపంలోనూ అందుబాటులో ఉన్నాయి. ఆల్బుక‌రా పండ్ల‌ను జామ్‌ల‌ను త‌యారు చేసేందుకు కూడా … Read more

Soapberry Powder : దీన్ని రాస్తే చాలు.. జుట్టు రాల‌డం ఆగుతుంది.. పలుచ‌గా ఉన్న జుట్టు చిక్క‌గా మారుతుంది..

Soapberry Powder : జుట్టును అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవ‌డానికి మ‌నం ర‌కర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటాం. అయిన‌ప్ప‌టికి మ‌న జుట్టు రాల‌డం, జుట్టు తెగిపోవ‌డం, జుట్టు చివ‌ర్లు చిట్ల‌డం, చుండ్రు, జుట్టు పొడిబార‌డం ఇలా ఏదో ఒక స‌మ‌స్య ఎదుర‌వుతూనే ఉంటుంది. ఈ స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట ప‌డ‌డానికి మార్కెట్ లో దొరికే అన్ని ర‌కాల షాంపుల‌ను, నూనెల‌ను, హెయిర్ కండీష‌న‌ర్ ల‌ను వాడుతూ ఉంటాం. వీటిని వాడ‌డం వ‌ల్ల తాతాల్కిక ప్ర‌యోజ‌నాలు మాత్ర‌మే ఉంటాయి. శాశ్వ‌తంగా … Read more

Pudina Pulao Recipe : పుదీనా పులావ్ ను ఇలా చేశారంటే.. ఒక్క ముద్ద కూడా విడిచిపెట్ట‌కుండా తింటారు..

Pudina Pulao Recipe : మ‌నం వంటల్లో గార్నిష్ కొర‌కు అలాగే రుచి కొర‌కు ఉప‌యోగించే వాటిల్లో పుదీనా ఒక‌టి. పుదీనా చ‌క్క‌టి వాస‌న‌ను క‌లిగి ఉంటుంది. వంట‌ల త‌యారీలో దీనిని వాడ‌డం వ‌ల్ల వంట‌ల రుచి వాస‌న పెరుగుతంద‌ని చెప్ప‌డంలో ఎటువంటి అతిశ‌యోక్తి లేదు. పుదీనాను వంట‌ల్లో ఉప‌యోగించ‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. వంట‌ల త‌యారీలో వాడ‌డ‌మే కాకుండా ఈ పుదీనాతో మ‌నం ఎంతో రుచిగా ఉండే పులావ్ ను … Read more

Joint Pain Remedy : న‌డుము నొప్పి, కీళ్ల నొప్పి, జీర్ణ స‌మ‌స్య‌ల‌కు.. అద్భుత‌మైన డ్రింక్‌.. ఇలా త‌యారు చేసి తాగాలి..

Joint Pain Remedy : నేటి త‌రుణంలో మ‌న‌ల్ని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో కీళ్ల నొప్పుల స‌మ‌స్య కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య బారిన ప‌డిన వారు స‌రిగ్గా న‌డ‌వ‌లేరు, కూర్చోలేరు. క‌నీసం వారి ప‌నుల‌ను కూడా వారు చేసుకోలేక‌పోతుంటారు. జీవ‌న విధానంలో వ‌చ్చిన మార్పుల కార‌ణంగా తలెత్తే స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి. కీళ్ల నొప్పులు, కీళ్ల వాతం, రుమాటాయిడ్ ఆర్థ‌రైటిస్, ఆస్ట్రియో పోరోసిస్ వంటి అనారోగ్య స‌మ‌స్య‌లు మ‌న కీళ్ల‌ను క‌ద‌ల‌నీయ‌కుండా చేస్తాయి. వ‌య‌సు పై … Read more

Wheat Flour Jamun : గోధుమ‌పిండితో చేసే ఈ స్వీట్ ఎంతో బాగుంటుంది.. ఒక‌సారి ట్రై చేసి చూడండి..

Wheat Flour Jamun : గోధుమల‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. గోధుమ‌ల‌ను పిండిగా చేసి చ‌పాతీ, రోటి, పుల్కా వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా గోధుమ పిండితో మ‌నం తీపి వంట‌కాల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. గోధుమ పిండితో చేసుకోద‌గిన తీపి వంట‌కాల్లో జామున్స్ ఒక‌టి. రెడీమెగ్ మిక్స్ తో కాకుండా ఇలా గోధుమ పిండితో కూడా జామున్స్ ను త‌యారు చేసుకోవ‌చ్చు. రుచిగా చాలా త‌క్కువ స‌మ‌యంలో, చాలా … Read more

Mosquitoes : ఇలా చేస్తే ఒకే దెబ్బ‌కు ఇంట్లో ఉండే దోమ‌లు అన్నీ పారిపోతాయి.. మ‌ళ్లీ రావు..

Mosquitoes : కాలంతో సంబంధం లేకుండా ప్ర‌తి కాలంలోనూ మ‌న‌ల్ని ఇబ్బంది పెట్టే స‌మ‌స్య‌ల్లో దోమ‌లు ఒక‌టి. సాయంత్రం స‌మ‌యాల్లో వీటి ఉధృత్తి మ‌రీ ఎక్కువ‌గా ఉంటుంది. దోమ కాటు కార‌ణంగా మ‌లేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి విష జ్వ‌రాల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. దోమ‌కాటు ఒక్కోసారి ప్రాణాంత‌కంగా కూడా మారుతుంది. చాలా మంది దోమ‌ల‌ను నివారించ‌డానికి మ‌స్కిటో కాయిల్స్, రిఫిల్స్, స్ప్రేల‌ను వాడుతూ ఉంటారు. వీటి త‌యారీలో ర‌సాయ‌నాలను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. వీటిని అధికంగా … Read more

Hotel Style Biryani Gravy : ఏ బిర్యానీ వండినా స‌రే.. గ్రేవీ ఇలా చేసుకుని తిన‌వ‌చ్చు.. టేస్టీగా ఉంటుంది..

Hotel Style Biryani Gravy : మ‌నం ఇంట్లో అప్పుడ‌ప్పుడు చికెన్ బిర్యానీ, మ‌ట‌న్ బిర్యానీ వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాం. వీటిని ఇంట్లో అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. అయితే చాలా మంది కేవ‌లం బిర్యానీనే త‌యారు చేస్తూ ఉంటారు. దానిని తిన‌డానికి గ్రేవి ఎక్కువ‌గా త‌యారు చేయ‌రు. కానీ బిర్యానీని నేరుగా తిన‌డానికి బదులుగా బిర్యానీ గ్రేవితో క‌లిపి తింటే మ‌రింత రుచిగా ఉంటుంది. ఈ బిర్యానీ గ్రేవిని త‌యారు చేయ‌డం చాలా … Read more

Feet Whitening Remedy : ఇలా చేస్తే మీ పాదాల‌పై ఉండే మురికి మొత్తం పోతుంది.. తెల్ల‌గా, అందంగా మారుతాయి..

Feet Whitening Remedy : మ‌న‌లో కొంద‌రికి ముఖం తెల్ల‌గా ఉన్న‌ప్ప‌టికి పాదాలు న‌ల్ల‌గా ఉంటాయి. పాదాలు త్వ‌ర‌గా న‌ల్ల‌గా అవుతాయి. ఎండ‌లో ఎక్కువ‌గా తిర‌గ‌డం, పాదాల‌పై దుమ్ము ధూళి చేర‌డం, చ‌ర్మం పై మృత క‌ణాలు పేరుకుపోవ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల పాదాలు న‌ల్ల‌గా మారుతాయి. దీంతో ముఖం ఒక‌లాగా పాదాలు ఒక‌లాగా క‌నిపిస్తాయి. చాలా మంది ముఖం మీద చూపించిన శ్ర‌ద్ధ‌ను పాదాల‌పై చూపించ‌రు. స‌రిగ్గా శుభ్రం చేసుకోక‌పోవ‌డం వల్ల కూడా పాదాలు న‌ల్ల‌గా … Read more

Jeera Rice Recipe : జీరా రైస్‌ను ఇలా 10 నిమిషాల్లోనే చేయ‌వ‌చ్చు.. ఒక్క‌సారి రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..

Jeera Rice Recipe : మ‌న వంటింట్లో ఉండే ప‌దార్థాల్లో జీల‌క‌ర్ర ఒక‌టి. దీనిని మ‌నం చేసే ప్ర‌తి వంట‌లోనూ ఉప‌యోగిస్తూ ఉంటాం. జీల‌క‌ర్ర‌లో ఎన్నో ఔష‌ధ గుణాల‌తో పాటు ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజనాలు ఉన్నాయ‌న్న సంగ‌తి మ‌నంద‌రికి తెలిసిందే. జీల‌క‌ర్ర‌లో యాంటీ క్యాన్స‌ర్, యాంటీ బ్యాక్టీరియ‌ల్ ల‌క్ష‌ణాలు పుష్క‌లంగా ఉంటాయి. షుగ‌ర్ ను నియంత్రించడంలో, బ‌రువు తగ్గ‌డంలో జీల‌క‌ర్ర మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. జీల‌క‌ర్ర‌ను ప్ర‌తిరోజూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని … Read more