Back Pain : న‌డుము నొప్పి ఉందా.. అయితే ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..

Back Pain : న‌డుము నొప్పి.. మ‌న‌లో ప్ర‌తి ఒక్క‌రు ఈ స‌మ‌స్య బారిన ఎప్పుడోక‌ప్పుడో ప‌డే ఉంటారు. ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌ని వారు చాలా త‌క్కువ‌గానే ఉంటార‌ని చెప్ప‌వ‌చ్చు. జీవ‌న విధానంలో, ఆహార‌పు అల‌వాట్లే ఈ స‌మ‌స్యకు ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. వ‌య‌సు పెరిగిన వారిలో క‌నిపించే ఈ న‌డుము నొప్పి నేటి త‌రుణంలో యుక్త వ‌య‌సులోని వారిలో కూడా క‌న‌బ‌డుతుంది. స్త్రీ, పురుషులిద్ద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డిన‌ప్ప‌టికి స్త్రీలు ఈ స‌మ‌స్య … Read more

Usirikaya Nilva Pachadi : ఉసిరికాయ‌ల‌తో నిల్వ ప‌చ్చ‌డిని ఇలా పెట్టారంటే.. లొట్ట‌లేసుకుంటూ తింటారు..

Usirikaya Nilva Pachadi : కాలానుగుణంగా ల‌భించే వాటిల్లో ఉసిరికాయ‌లు కూడా ఒక‌టి. చ‌లికాలంలో ఇవి ఎక్కువ‌గా ల‌భ్య‌మ‌వుతాయి. ఉసిరికాయ‌ల్లో ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు, ఔష‌ధ గుణాలు దాగి ఉన్నాయ‌న్న సంగ‌తి మ‌నంద‌రికి తెలిసిందే. ఈ ఉసిరికాయ‌ల‌ను పులుపు రుచి కొర‌కు వంట‌ల్లో ఉప‌యోగించ‌డంతో పాటు వీటితో ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేస్తూ ఉంటాం. ఉసిరికాయ‌ల‌తో చేసే ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. వంట‌రాని వారు అలాగే మొద‌టిసారిగా త‌యారు చేసే వారు కూడా సుల‌భంగా ఈ … Read more

Cashews Benefits : రోజూ గుప్పెడు అవ‌స‌రం లేదు.. 4 జీడిప‌ప్పులు తిన్నా చాలు.. ఎంతో మేలు జ‌రుగుతుంది..

Cashews Benefits : ప్ర‌స్తుత కాలంలో వ్యాధి నివార‌ణ‌కే కాదు.. శ‌రీర పోష‌ణ‌కు కూడా చాలా మంది మాత్ర‌ల మీదనే ఆధార ప‌డుతున్నారు. నిజానికి మ‌నం తీసుకునే కొన్ని ర‌కాల ఆహార ప‌దార్థాల‌ ద్వారానే వ్యాధిని నివారించుకోవ‌డంతో పాటు మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌ను పొంద‌వ‌చ్చు. అలాంటి ఆహార ప‌దార్థాల్లో జీడిప‌ప్పు ఒక‌టి. జీడిప‌ప్పులో ప్రోటీన్లు స‌మృద్ధిగా ఉంటాయి. ఈ ప్రోటీన్లు చాలా సుల‌భంగా జీర్ణ‌మ‌వుతాయి. మాంసం కంటే కూడా ఎక్కువ ప్రోటీన్లు జీడిప‌ప్పులో ఉంటాయి. జీడిప‌ప్పును … Read more

Karam Boondi Recipe : స్వీట్ షాపుల్లో ల‌భించే కారం బూందీని ఇంట్లోనే ఇలా రుచిగా చేసుకోవ‌చ్చు..!

Karam Boondi Recipe : మ‌న‌కు స్వీట్ షాపుల్లో ల‌భించే చిరుతిళ్ల‌ల్లో కార‌బూందీ కూడా ఒక‌టి. కార బూందీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. కొనుగోలు చేసి మ‌రీ ఈ బూందీని తింటుంటారు. క‌ర‌క‌ర‌లాడుతూ ఎంతో రుచిగా చ‌క్క‌గా ఉండే ఈ బూందీని మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కొన్నిచిట్కాల‌ను పాటిస్తూ చేయ‌డం వ‌ల్ల కార‌బూందీ చ‌క్క‌గా వ‌స్తుంది. స్వీట్ షాపుల్లో ల‌భించే విధంగా ఉండే కార‌బూందీని ఎలా … Read more

Penu Korukudu Home Remedies : పేను కొరుకుడు స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డేసే అద్భుత‌మైన చిట్కాలు

Penu Korukudu Home Remedies : పేను కొరుకుడు.. మ‌న‌ల్ని వేధించే జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల్లో ఇది కూడా ఒక‌టి. ఉన్న‌ట్టుండి జుట్టు రాలిపోయి ఆ ప్రాంతంలో చ‌ర్మం బ‌య‌ట‌కు క‌న‌బ‌డుతుంది. ఇది అల‌ర్జీ వ‌ల్ల వ‌స్తుంద‌ని వైద్యులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అల‌ర్జీ త‌గ్గ‌గానే మ‌ళ్లీ తిరిగి వెంట్రుక‌లు వ‌స్తాయి. దీన్నే పేరుకొరుకుడు అంటారు. దీనిని వైద్య ప‌రిభాషలో అలోపేషియా ఏరిమెటా అయితే చాలా మంది పేనుకొరుకుడు కార‌ణంగా బ‌ట్ట‌త‌ల మాదిరి అవుతుందేమో అని అపోహ‌ప‌డుతుంటారు. త‌ల‌పై గుండ్ర‌ని … Read more

Bellam Semiya Payasam : బెల్లం వేసి సేమియా పాయ‌సాన్ని ఇలా చేయండి.. చుక్క కూడా మిగల్చ‌కుండా మొత్తం తాగేస్తారు..

Bellam Semiya Payasam : మ‌నం అప్పుడ‌ప్పుడూ సేమియాతో పాయాసాన్ని త‌యారు చేస్తూ ఉంటాం. సేమియాతో చేసే పాయ‌సం చాలా రుచిగా ఉంటుంది.ఈ పాయ‌సాన్ని చాలా మంది ఇష్టంగా తింటారు. దీనిని త‌యారు చేయ‌డానికి ఎక్కువ‌గా స‌మ‌యం కూడా ప‌ట్ట‌దు. అయితే ఈ సేమియా పాయ‌సాన్ని త‌యారు చేయ‌డానికి మ‌నం ఎక్కువ‌గా పంచ‌దార‌ను ఉప‌యోగిస్తూ ఉంటాం. కేవ‌లం పంచ‌దార‌తోనే కాకుండా బెల్లంతో కూడా మ‌నం ఈ పాయ‌సాన్ని త‌యారు చేసుకోవ‌చ్చు. బెల్లం తో చేసే సేమియా పాయ‌సం … Read more

Ravi Chettu Benefits : రావి చెట్టుతో ఎన్ని అద్భుత‌మైన ఉప‌యోగాలు ఉన్నాయో తెలుసా.. వెంట‌నే ఉప‌యోగిస్తారు..

Ravi Chettu Benefits : చెట్ల‌ను పూజించే సంప్ర‌దాయాన్ని మ‌నం భార‌త దేశంలో ఎక్కువ‌గా చూడ‌వ‌చ్చు. మ‌నం పూజించే ర‌క‌ర‌క‌రాల చెట్ల‌ల్లో రావి చెట్టు కూడా ఒక‌టి. రావి చెట్టుకు హిందూ సాంప్ర‌దాయంలో ఎంతో ప్రాధాన్య‌త ఉంది. దీని శాస్త్రీయ నామం ఫైక‌స్ రెలిజియోసా. హిందీలో రావి చెట్టును పీప‌ల్ అని పిలుస్తారు. రావి చెట్టు ఎంతో ప‌విత్ర‌తో పాటు ఎన్నో ఔష‌ధ గుణాల‌ను కూడా క‌లిగి ఉంది. ఆయుర్వేదంలో క‌డా రావి చెట్టును విరివిరిగా ఉప‌యోగిస్తారు. … Read more

Dosa Avakaya Nilva Pachadi : దోస ఆవ‌కాయ నిల్వ ప‌చ్చ‌డి.. ఇలా చేస్తే అన్నంతో భ‌లే రుచిగా ఉంటుంది..

Dosa Avakaya Nilva Pachadi : దోస‌కాయ‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌ల‌ను, ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. దోస‌కాయ‌ల‌ల్లో నీటి శాతం ఎక్కువ‌గా ఉంటుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి చ‌లువ చేయ‌డంతో పాటు మ‌నం ఇత‌ర ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. దోస‌కాయ‌ల‌తో కూర‌లే కాకుండా నిల్వ ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దోస‌కాయ‌ల‌తో చేసే ఈ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. వంట‌రాని వారు అలాగే మొద‌టిసారిగా చేసే వారు కూడా ఈ … Read more

Seeds : ఈ 5 ర‌కాల గింజ‌ల‌ను రాత్రి పూట నాన‌బెట్టి.. ఉద‌యం ప‌ర‌గ‌డుపునే తినండి.. రోగాలు మీ ద‌గ్గ‌రికి కూడా రావు..

Seeds : ప్ర‌స్తుత కాలంలో మారిన మ‌న ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న విధానం కార‌ణంగా ఒళ్లంతా నొప్పులు, అరికాళ్ల‌ల్లో మంట‌లు, కొద్ది దూరం న‌డిచిన ఆయాసం రావ‌డం, చిన్న చిన్న పనులు చేసి అలిసిపోవ‌డం, రోజంతా నీర‌సంగా ఉండ‌డం వంటి అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నాం. ఇలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు తలెత్త‌డానికి గ‌ల కార‌ణాల్లో పోష‌కాహార లోపం కూడా ఒక‌టి. ఈ పోష‌కాహార లోపం కార‌ణంగా ర‌క్త‌హీన‌త‌, కీళ్ల నొప్పులు వంటి స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం … Read more

Soft Chapati : చపాతీలు ఇలా చేశారంటే.. మెత్త‌గా, మృదువుగా వ‌స్తాయి.. ఎంతో రుచిగా ఉంటాయి..

Soft Chapati : మ‌నం త‌ర‌చూ గోధుమ‌పిండితో చ‌పాతీల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. కొంద‌రూ ప్ర‌తిరోజూ వీటిని తింటారు. గోధుమ‌పిండితో త‌యారు చేసే ఈ చ‌పాతీను తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంద‌నే విష‌యం మ‌న‌కు తెలిసిందే. చ‌పాతీల‌ను త‌యారు చేసే విధానం అంద‌రికి తెలిసిన‌ప్ప‌టికి కొంద‌రు చ‌పాతీల‌ను మెత్త‌గా త‌యారు చేసుకోలేక‌పోతుంటారు. చ‌పాతీలు చేసిన‌ప్పుడు మెత్త‌గా ఉన్నా స‌మ‌యం గ‌డిచే కొద్ది చ‌పాతీలు గ‌ట్టిగా అవుతుంటాయి. ఎన్ని గంట‌లైనా మెత్త‌గా ఉండేలా అలాగే రుచిగా … Read more